ForShe
మహిళా సధికారతే లక్ష్యంగా రేవతి
ఆడవాళ్ళను కమర్షియల్ డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారిని సాధికరులుగా చేయాలని రేవతి కులకర్ణి రాయ్ ఇష్టం ఇందుకోసం ఆసియాలోని మహిళల తోలి టాక్సీ సర్వీస్ ‘ఫర్ షి’ ని ప్రారంబించారామె తర్వాత హే దీ దీ సర్విస్ కూడా ప్రారంభించారు. ఇందులో పూర్తిగా మహిలే ఫుడ్, మెడికల్ రిపోర్టర్స్, కిరాణా సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తారు. లెసెన్స్ వున్న మహిళ డ్రైవర్లకు ఉపాది కల్పిస్తారు. వెహికల్స్ కు రుణ సాయం ఇప్పిస్తారు. వాహనాలు అందిస్తారు. ౩౦0 […]
