Sunday, 27 Sep, 2026

ఈమె దానం ఒక చరిత్ర

బెంగళూరుకు చెందిన డాక్టర్ థాంకమ్ సుబ్రహ్మణ్యం గర్భస్థ శిశువుల వైద్య నిపుణురాలు ఆమె తన కిడ్నీని దానం చేయాలనుకుని 2014 లోనే అంగీకార పత్రం రాశారు చాలా సందర్భాల్లో మరణించాకనే అవయవ దానం కుదురుతుంది కానీ తను ఆరోగ్యంగా ఉండగానే కిడ్నీ దానం చేయాలని ఆశించారు థాంకమ్ ఆమెకు 60 ఏళ్ళు వస్తున్నాయి కుటుంబంలో అందరికీ షుగర్ సమస్య ఉంది తన ఆరోగ్యం కాపాడుకుంటూ ఈసారి కిడ్నీ దానం చేస్తానని కోర్టును ఆశ్రయించారు ఆమె నిజాయితీని గుర్తించిన […]

అందాల కాశ్మీరీ జుంకీలు

మొఘల్ పర్షియన్ హస్త కళల డిజైన్లతో కాశ్మీర్ లో తయారయ్యే ఈ జుంకాలు  ఫ్యాషన్ ప్రపంచంలో చాలా ప్రత్యేకం .అందంగా స్టడ్స్ వాటికి  ఊగిసలాడే హ్యాంగింగ్స్, వీటిని జత చేసే సన్నని చైన్లు ఇప్పుడు ట్రెండింగ్. సంప్రదాయ డిజైన్లు దాటి ఇప్పుడు కుందన్ వర్క్, ముత్యాల వర్క్, ఎనామిల్ పెయింటింగ్ లు వేలాడే మువ్వలతో కలర్ ఫుల్ గా గ్రాండ్ గా కనిపించే ఆభరణాలు తయారు చేస్తున్నారు ఫాన్సీ డిజైనర్లు .ఈ స్టేట్ మెంట్  జువెలరీ లో […]

లాంగ్ జంపర్ శైలీ సింగ్

తైపీ అథ్లెటిక్స్ ఓపెన్ లో బంగారు పతకం గెలిచి ఏషియన్ అండర్ 22,23 అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నది శైలీ సింగ్.ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో పుట్టిన శైలి చిన్నతనం నుంచి తల్లి సంరక్షణలోనే  పెరిగింది. ఆమెతండ్రి పిల్లలను తల్లిని వదిలేసి వెళ్లిపోయారు. శైలికి ఆటలంటే చాలా ఇష్టం .తల్లిని ఒప్పించి బెంగళూరులోని జార్జ్ స్టోర్స్ ఫౌండేషన్ లో శిక్షణ  తీసుకుంది శైలీ సింగ్.అండర్ 16, 18 విభాగాల్లో జాతీయస్థాయిలో లాంగ్ జంప్ […]

టెన్నిస్ సంచలనం సృష్టి కిరణ్

బెంగళూరుకు చెందిన సృష్టి కిరణ్ ఏడేళ్ల వయసులోనే టెన్నిస్ లో వరుస విజయాలతో సంచలనం సృష్టించింది. ఆమె తల్లి వినయ కిరణ్, తండ్రి గోపాల రాజన్ .కేవలం నాలుగున్నర ఏళ్ళ వయసులో కిరణ్ బెంగళూరులోని కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ అసోసియేషన్ లో శిక్షణ ప్రారంభించింది. ఏఐటిఏ అండర్ టెన్ ఛాంపియన్  షిప్స్ లో వరుసగా రెండు సార్లు గెలిచిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. గత వారం మధ్య అమెరికా దేశమైనా గ్వాటెమాలాలో జరిగిన వరల్డ్ […]

మరణం లేని వృక్షం

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వృక్షం  మెధూసెలా.ఇది కాలిఫోర్నియాలోని  ఇన్యో జాతీయ అటవీ ప్రాంతంలో పెరిగిన  పైన్ వృక్షం. ఈ చెట్టును కాపాడేందుకు దీని ఖచ్చిత మైన ప్రాంతాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంది యూఎస్ ఫారెస్ట్ సర్వీస్. దీని వయసు సుమారు 4857 సంవత్సరాలు.  ఒక అధ్యయనం  ప్రకారం ఈ వృక్షం  గిజా లోనీ ప్రాచీన ఈజిప్ట్ పిరమిడ్ నిర్మాణం కంటే చాలా ముందుది అని తేలింది. ఈ చెట్టు అసాధారణమైన దీర్ఘాయువు కి కారణం కఠినమైన ఎత్తైన […]

ఈ యాత్ర ఎందరికో స్ఫూర్తి

17 సంవత్సరాల వయసులో ఎవరెస్టు సినిమా చూసి ఆ పర్వతాన్ని అధిరోహించాలి అనుకున్నది  సానిక షా. తల్లిదండ్రులు ఇద్దరికీ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. వారి ప్రోత్సాహంతో పర్వతారోహణ లో శిక్షణ తీసుకున్నది సానిక. 15 కిలోల బ్యాక్ ప్యాక్ తో రోజుకి 20  కిలోమీటర్లు పరిగెత్తుతూ,జిమ్ చేస్తూ శారీరకంగా మానసికంగా ఎంతో కష్టపడింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖర యాత్రకు సిద్ధమైంది .మే 20 ఉదయం 11:30 గంటలకు ఎవరెస్టు శిఖరాగ్రాన సముద్రమట్టానికి 8848 అడుగుల […]

ముక్కు నత్తుల వ్యాపారంతో సక్సెస్

మహారాష్ట్రలోని పూణే నగర శివారులలో ఒక చిన్న గ్రామంలో ఉంటుంది కోమల్ లోండే .ఆర్థిక స్థిరత్వం కోసం ఒక కుట్టు మిషన్ తో బ్లౌజులు కుట్టడం ద్వారా స్వయం ఉపాధి చేపట్టింది కోమల్ .ఇందులో తగినంత ఆదాయం లేకపోవడంతో కొత్తరకంగా ఆలోచించి సాంప్రదాయ మహారాష్ట్రీయ ముక్కుపుడకల తయారీ వైపు దృష్టి పెట్టింది .స్వశక్తి అన్న ఎన్జీవో ద్వారా ఈ నత్తులు చేయడం నేర్చుకుంది.తను చేస్తున్న ఈ ముక్కుపుడకలను అంటే నత్తులను సామాజిక మాధ్యమాల్లో వీడియోల ద్వారా ప్రమోట్ […]

మోదీ మెచ్చిన చాక్లెట్లు

2022 లో స్టేట్‌మెంట్‌ ఆభరణాల వ్యాపారం మొదలుపెట్టింది రెబెక్కా మెండోజా అక్రిలిక్  ను ఉపయోగించి తేలికైన ఆభరణాలు తయారు చేస్తోంది రెబెక్కా ‘రైన్ బో హౌస్’ పేరుతో చాక్లెట్లు బిస్కెట్లు ఎన్నో థీమ్స్ తో తయారు చేసి అమ్ముతున్నారు అలాగే మెలోడీ చాక్లెట్స్ తయారు చేసి వాటితో చెవిపోగులు కూడా రూపొందించి సోషల్ మీడియాలో పెట్టింది ఆ చెవిపోగులు అందరూ మెచ్చుకున్నారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఈ చాక్లెట్లు కొని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని […]

నిమ్మ తొక్కలతో వ్యాపారం

వాడి పారేసిన నిమ్మ తొక్కలతో ఏకో ఫ్రెండ్లీ క్లీనర్స్ తయారుచేసి ‘ఊర్థి’ బ్రాండ్ గా సక్సెస్ అయ్యారు సోనియా వర్మ ఫర్హీన్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేసిన ఫర్హీన్ బయో ఎంజైమ్ లతో ప్రయోగాలు చేస్తూ ఉండేది. స్నేహితురాలు సోనియా వర్మ తో కలిసి వాడి పడేసే నిమ్మ చెక్కలు బెల్లం నీరు కలిపి పులియబెట్టి క్లీనింగ్ ప్రొడక్ట్స్ తయారు చేశారు ఊర్థి 40 కి పైగా ఫర్మంటేషన్ యూనిట్లుగా విస్తరించింది. ఈ యూనిట్ లతో ఎన్నో […]

తేనె పాటల తోట సుమన్ కళ్యాణ్‌పూర్

సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని సుమన్ కళ్యాణ్ పూర్ పటియాల ఘరానా కు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ దగ్గర హిందుస్తానీ సంగీతం లో శిక్షణ పొందారు. ఆల్ ఇండియా రేడియో లో ఎన్నో మరాఠీ పాటలు పాడారు. 1963 నుంచి 67 వరకు సుమారు నాలుగేళ్ల పాటు అనేక సినిమాల్లో పాటలు పాడారు హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం మీద ప్రేమ కొద్దీ ఎన్నో భావ గీతాలు భజనలు పాడారు. 2023లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ […]

ఇంగ్లీష్ భయం పోగొట్టే చదువు

అట్టడుగు వర్గాల పిల్లలలో ఇంగ్లీష్ భాషా సామర్థ్యాన్ని పెంచేందుకు 2023లో ప్రాజెక్టు విద్యను ప్రారంభించింది రోహిణి గుప్తా.బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం వర్క్ షాపుల నిర్వహణతో ప్రాజెక్టు విద్యా కార్యకలాపాలు మొదలయ్యాయి. విద్యార్థులతో వీలైనంత వరకు ఎక్కువ మాట్లాడించి ఇంగ్లీష్ అంటే వారికి ఉన్న భయాన్ని పోగొట్టే కాన్సెప్ట్ ఈ ప్రాజెక్టు విద్య. 1600 పైగా పేద విద్యార్థులు ఇప్పటివరకు ప్రయోజనం పొందారు. 40 మంది వలంటీర్లతో ఇంత కష్టసాధ్యమైన […]

అంతర్జాతీయ గుర్తింపు

తమ్ముడు సూర్యకు డయాబెటిస్ ఉండటంతో దివ్య ఉత్కర్ష దృష్టి ఈ మధుమేహంతో బాధపడే పేద పిల్లల వైపు మళ్ళింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులే. సూర్య పేరు మీదుగా ప్రాజెక్టు సూర్య ఎన్జీవో స్థాపించి వర్కర్స్ కు పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది .విరాళాలు సేకరించి సిరంజీలు గ్లూకోజ్ స్ట్రిప్స్ వంటి నిత్యావసర వైద్య సామగ్రి ఉచితంగా  ఇస్తుంది. సామాజిక సేవారంగం లో ఆమె చేసిన కృషికి గాను బ్రిటన్ ప్రభుత్వం నుంచి 2023లో […]

ఆర్థిక అక్షరాస్యత చాలా అవసరం

లిటిల్ ఫ్యూచర్ ఫౌండర్స్ ద్వారా పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత పై మక్కువ పెంచాలి అనుకున్నారు సోనియా అగర్వాల్ బజాజ్. డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటే పిల్లలు సహజంగానే పొదుపు మదుపు పట్ల అవగాహన తెచ్చుకుంటారు అంటుంది సోనియా. డబ్బు వినియోగం గురించి ప్రతి చిన్న విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని లిటిల్ ఇన్వెస్టర్లు గా తీర్చిదిద్దుతున్నారు .ఆమె రూపొందించిన విధానాలకు, అవలంబించిన పద్ధతులకు ఇంటర్నేషనల్ అవార్డులు ఎన్నో వచ్చాయి.

సోలో ట్రావెలర్ శివ్యా నాథ్

వాయిస్ ఆఫ్ మోడల్ ఇండియా కో ఫౌండర్ శివ్యా నాథ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న శివ్యా నాథ్ సోలో ట్రావెలర్ గా ప్రకృతి పర్యావరణం గురించి మాట్లాడుతుంది. స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్ చేంజ్, అడ్వకేట్,ఫోటోగ్రాఫర్ సస్టైనబిలిటీ ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరుపొందిన శివ్యా నాథ్ పదేళ్లుగా వీగన్ ఫుడ్ వైపుగా తన జీవిత విధానాన్ని మార్చుకున్నారు దాన్ని ప్రచారం చేస్తున్నారు కూడా ఈ డిజిటల్ వేదిక ద్వారా గ్రామీణ భారతదేశం అంతట […]

శక్తి కి మరో పేరు రేణు సింఘీ

జైపూర్ కు చెందిన రేణు సింఘీ వయసు 60 ఏళ్ళు. టీనేజర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె 9 ఏళ్ల కాలంలో 1.5 లక్షల కిలోమీటర్లు సైక్లింగ్  చేసింది.1200 కిలోమీటర్ల పారిస్ బ్రెస్ట్ పారిస్ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే. ఇంతకీ ఆశ్చర్యం ఏమిటంటే ఆమె సైక్లింగ్ మొదలు పెట్టింది 51 ఏళ్ల వయసులో మామూలు ట్రాక్ పైన కాకుండా మిట్ట ఫలాలున్న కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాల్లో సైకిల్ తొక్కుతూ […]

రికార్డ్ బ్రేక్

ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో 1. 93 మీటర్ల ఎత్తు జంప్ చేసింది పూజా సింగ్. 14 సంవత్సరాల భారతీయ రికార్డ్ ను బద్దలు కొట్టి ఏషియన్ జూనియర్ మై జంప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ యువతిగా రికార్డ్ సృష్టించింది. హరియాణాలోని బోస్తి  అనే చిన్న పల్లెటూరు పూజాది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పూజ 2023లో అంతర్జాతీయ పోటీల్లోకి ప్రవేశించింది ఆసియా లో ఉత్తమ హై జంపర్స్ లో ఒకరిగా […]

శృంగార దేవత మన్రో  

సూపర్ స్టార్ మార్లిన్ మన్రో బ్రతికి ఉంటే ఈ జూన్ ఒకటో తేదీన నూరేళ్లు వచ్చేవి 36 ఏళ్లకే వెళ్ళిపోయింది ఆ అందాల నటి 20 సెంచరీ ఫాక్స్ స్టూడియో తో కాంట్రాక్ట్ కుదుర్చుకొని జెంటిల్ మెన్ ప్రిఫర్ బ్రాండ్స్ ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్’  ది సెవెన్ ఇయర్ ఇన్ బస్ స్టాప్ సమ్ లైక్ ఇట్ హాట్, ది మిస్‌ఫిట్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ప్రపంచం ఆమెను శృంగార రసాధి […]

పిల్లల భవిష్యత్తుకు రహదారి!  

సామాజిక ఛేంజ్ మేకర్ గా రచయిత్రిగా నేహా చావ్లా  చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు ప్రశంసలు అందాయి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలో పనిచేసిన నేహా నిరుపేద పిల్లలకు సాంకేతిక నైపుణ్యం అందించాలని కోరిక తో స్కూళ్లలో డిజిటల్ శిక్ష ల్యాబ్స్ ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు శిక్ష కేవలం కంప్యూటర్ కేంద్రం మాత్రమే కాదు పిల్లల ఆలోచన విధానాన్ని మార్చే చక్కని ప్లాట్ ఫామ్. వివిధ రాష్ట్రాల్లో 32 పాఠశాలల్లో ఈ ల్యాబ్స్ నడుస్తున్నాయి. నేహా ఎన్జీవో […]

వర్ణ వివక్షకు సమాధానం

తమిళ మూలాలున్న మోడల్, కంటెంట్ క్రియేటర్ తబిత మేరీ ,కేన్స్ అంతర్జాతీయ వేదిక పైన నడిచి ప్రపంచ ఫ్యాషన్ ప్రియులను  ముగ్ధులను చేశారు.దక్షిణాసియా యాజమాన్యంలోని బ్రాండ్ గౌను ను ధరించి వేదిక పై నడిచి తన సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకున్నది తబిత .సహజమైన మేకప్, పొడవాటి జుట్టుతో ఈ తమిళ అమ్మాయి పాతకాలపు సౌందర్య ప్రమాణాలు, వర్ణ వివక్ష వంటి విషయాల మీద విమర్శకుల్లో చర్చను రేకెత్తించారు. 2018 లో ఒక చిన్న అడ్వర్టైజింగ్ రంగంతో తన […]

దివ్యాంగుల హక్కులు లక్ష్యం

ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేసిన డాక్టర్ మిధు ఆలుర్ సెరిబ్రల్ పాల్సీ తో జన్మించిన తన కూతురు కోసం లండన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక ఉపాధ్యాయునిగా శిక్షణ తీసుకున్నారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సహకారం తో ప్రారంభించిన ఏబుల్ డిజేబుల్ ఆల్ పీపుల్ టుగెదర్ (అడాప్ట్) ఇవ్వాలా లక్షలాది దివ్యాంగ పిల్లల జీవితాల్లో వెలుగు నింపింది. తీవ్రమైన వైకల్యం ఉన్న మిధు కూతురు రాసిన వన్ లిటిల్ ఫింగర్ ఆత్మకథ ఆమెను గొప్ప రచయిత్రిని చేసింది. ఆ […]