Saturday, 28 Nov, 2026

ప్రపంచాన్ని చూద్దాం ‘ ఫాలోమీ ‘

ఓ అందమైన యువజంట పేరు మురద్ ఓస్ మాన్ అమ్మాయి నతాలీ ఖజరోవా ఇద్దరూ  విహారయాత్ర కు వచ్చారు. తన చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్న నతాలీ ని చూసి మురద్ కి ఆ అందమైన భార్య నడుస్తున్న ప్రదేశాల్ని  కెమెరా లో శాశ్వతం చేయాలనిపంచింది. ప్రతి ఫొటోలో ఆమె అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించేది. ప్రతి ప్రదేశం లో  ఒక్కో ఫోటో  అతని చేయిపట్టుకుని అందమైం ప్రదేశాన్ని చూద్దాం రమ్మంటూ తీసుకుపోతున్న దృశ్యాన్ని ఫాలోమీ […]

నగలు డ్రెస్సులు బ్యాగుల కోసం చూడండి

ఇప్పుడు యూత్ షాపింగ్ అంతా  ఆన్ లైన్ లోనే కొన్ని  పనికొచ్చే సైట్స్ ఇవి. స్టయిల్ గా కనిపించే నగలు కావాలంటే 20 DRESSES.COM  క్లిక్ చేయండి. జంక్ జ్యూవెలరీ కాకుండా ఆన్ లైన్లో గోల్డ్ డైమండ్ నగలు కొంటుంటే కట్ క్లారిటీ వెయిట్ క్యారెట్ మొదలైన విషయాలలో మంచిపట్టుండాలి. సెక్యూర్ ప్రోటోకాల్ విషయంలో ఫ్లిప్కార్ట్ ,స్నాప్ డీల్, అమెజాన్ ,గ్రూపాన్ , మిత్ర వంటి వెబ్సైట్ ల వద్ద వినియోగదారుల సమాచారం  భద్రంగా ఉంటుంది. ఈ […]

ఇవన్నీ మనీమాటర్స్

ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఎక్సపర్ట్స్. కొత్తగా పరిచయం అయినవాళ్లు కూడా గబుక్కున పర్సనల్ విషయాలు అడిగేస్తూ వుంటారు. జీతం ఎంత ? ఈ నగ  బంగారందేనా ? ఇంతకు కొన్నావు ? సొంతిల్లెనా ? ఇవన్నీ మనల్ని చిరాకు పెడతాయి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా సంభాషణ దారి మళ్లిస్తే […]

పెంపుడు జంతువులతో మనశాంతి

పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించటం తో జంతువుల పాత్ర కీలకమని పరిశోధకులు చెపుతున్నారు. మానసిక సమస్యలు బాధిస్తుంటే పెట్టెతో ఎక్కువసేపు గడిపితే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుందని ఇటీవల నిర్విహించిన ఒక పరిశోధనలో తేలింది. యుకె లో యూనివర్సిటీ ఆఫ్ మాన్చె స్టర్  తో పనిచేస్తున్న ప్రొఫెసర్ హెలెన్ బ్రుక్స్  […]

పట్టు పదిరకాలుగా వాడొచ్చు

వేల ఖరీదు పెట్టుకొన్న పట్టుచీర సాధారణంగా రోజుకట్టుకోలేం అలాగని ఏళ్ల తరబడి పెట్టెల్లో పెట్టేస్తే ఉపయోగంలో లేకుండా పోవచ్చు. ముఖ్యంగా పదిసార్లు కట్టాక ఇంక ఎప్పుడూ ఇదేనా అనిపిస్తుంది. దాన్ని ఇంకేం చేస్తాం అనుకుంటే ఇలా చేసి చూడచ్చు. పట్టు చీర అంచులు చాలా బావుంటాయి. అమ్మాయిల డ్రెస్ లకు ఈ అంచులో ఎంతో అందం ఇస్తాయి. ఫ్యాషన్ లుక్ కూడా ఇస్తాయి. స్కర్ట్ కు ముందువైపు చీర కుండే అందమైనకొంగు అటాచ్ చేయచ్చు. పట్టు చేరాలన్నీ […]

వాళ్లకు ప్రపంచాన్ని పరిచయం చేయండి

పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం అలవాటు చేయాలనీ సామజిక సత్సంబంధాలు అలవర్చుకునేలా చేయాలనీ ఎక్సపర్ట్స్  హెచ్చరిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చింది చేసే అవకాశం మంచిచెడులు ఆలోచించే విజ్ఞత వారికి కలిగించాలి. పిల్లల్లకు తల్లితండ్రులు మానసికంగా అండగా ఉండాలనీ వాళ్లకు దగ్గర వుంది ప్రపంచాన్ని పరిచయం చేయాలనీ చెపుతున్నారు. ముఖ్యంగా పిల్లల జీవితంలో ఎదురయ్యే […]

శరీరం మొత్తానికి వ్యాయామం అందాలి

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల అనే హార్మోన్లు విడుదల కావడంతో ఆనందం లభిస్తుంది అంటున్నారు. పరుగెడితే మోకాళ్ళ పనితీరు మేరుగవుతుంది అంటున్నారు. అలాగే ఒకే రకమైన వయామం వల్ల కూడా అంత ప్రయోజనం ఉండదని వారంలో వివిధ రకాలైన వ్యాయామాలు ట్రై చేయమంటున్నారు. పరుగుతో పాటు సైకిల్ తొక్కడం హిట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ […]

అందానికి నిర్వచనం పువ్వులే

ఈ సృష్టి మొత్తం సౌందర్య మాయం ప్రతి వస్తువులో ఒక అందం. సరే ఆ అందం ఎలా వుందో చూపించ మంటే మనం పువ్వులనే చూపించాలి. కానీ ప్రకృతి లోని కొన్ని రకాల పువ్వులు, ఆకుల అమెరికాలో ఒక రంగుల్లో  సువసనల్లో ఒక తెలియని ఆహ్లాదం అసలు వాటిని చూస్తుంటే అద్భుతమైన కళాకారుడు అతి జాగ్రత్తగా, శ్రద్దగా, ప్రేమగా ప్రతి రేకును తీర్చి దిద్దాడనిపిస్తుంది. ఎవరీ చిత్రకారుడు? ఇవన్నీ అపురూపంగా మన సంతోషం కోసం కానుకగా ఇచ్చింది. […]

పెళ్ళి ఖర్చు తో పేదలకు ఇళ్ళు

ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన పెళ్లి ఖర్చులతో నిరుపేదలకు నీడ నివ్వాలని కోరుకుంది. ఆమె మహారాష్ట్ర లోని ఓరంగాబాద్ జిల్లా కు చెందిన శ్రీయ ముహర్. ఆమె అత్తింటి వాళ్ళు భర్త, అత్త మామలు ఆమె ఆశయానికి మద్దత్తు పలికారు. పెళ్ళికి  అయ్యే ఖర్చు తో 108 ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. పెళ్లి నాటికి […]

రేగి పండులో నిండగా పోషకాలు

రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విటమిన్-సి, ఏ పొటాషియం అధికం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయానికి చాలా మంచిది. చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్దాప్యా ఛాయల్ని దూరం చేస్తాయి. జీర్న వ్యవస్థ తిరును ఎంతగానో మెరుగు పరుద్తుంది. […]

పాపాయి కోసం బ్యాగు మంచం

ఎన్ని సదుపాయాలున్నా కార్లో అయినా ఏకంగా ఎక్కినా పసి పిల్లలతో ప్రయాణం ఎప్పుడూ ఇబ్బందే. కొత్త చోట కిక్కిరిసిన మనుషుల మధ్యన పిల్లల్ని సముదాయించటమే కష్టమయితే వాళ్ళకి అవసరాం అయ్యే ప్రతి వస్తువు సర్దుకుని ప్రయాణం అవటం ఇంకా కష్టం. పాలసీసాలు డైపర్లు నీళ్ల సీసాలు వేసేముందులు అన్నీ  అవసరమే. తీరా నిద్రొస్తే వాళ్ళను సుఖంగా పాడుకోబెట్టటం కష్టమే. ఇలాంటి సమస్యకి పరిష్కారంగా ప్రత్యేకంగా రూపొందించిన బేబీ బ్యాగ్ మార్కెట్ లో వుంది. చూసేందుకు బ్యాగ్ లా  […]

ఇంకా ఈ దురాచారం పోలేదు

ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే ఎక్కడో అంధకారపు ఒక ఆర్తనాదం కాళ్ళు నెలకు ఆనేలా చేస్తుంది. రుతుస్రావం పై అపోహలు అపవిత్రత ముద్రలు కొత్తవి కావు. మన దేశంలో ఆ మూడు రోజులు ప్రత్యేకమైన గది కేటాయించే పద్దతి వుంది. పొరుగు దేశం నేపాల్ లో చౌపది  అనే పేరుతో ఊరికి దూరంగా గుడిసెలు […]

మనమెలా ఉన్నామో చూసుకుని మరీ …..

జీవితంలో మన పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఆఫీస్ లో ఇంట్లో పార్టీల్లో పెళ్లిళ్లలో మొత్తం లుక్ మార్చేసేలా ఉంటాం. ఒక బరువైన మెరిసే పట్టుచీర కట్టుకుని ఆఫీస్ కు వెళ్ళం కదా. అలాంటప్పుడు సమావేశాల పార్టీలు సర్కసులు ఏదైనా సందర్భంలో కొన్నిసార్లు సూట్ వేసుకోవాల్సి వస్తుంది. లేదా ఏ సాయంత్రం పార్టీకో అందమైన చీరలో వెళ్ళాలి. మోడ్రన్ డ్రెస్  లు వేసుకోవాలి.ఏ డ్రెస్ లో ఎలా ఉంటామో తెలుసుకునే మార్గం వుంది. ఉమెన్స్ ఫోటో […]

కళ్లకింపుగా ప్లాస్టిక్ ఆహారం

బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో  షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో  పదార్ధాల ప్రదర్శన […]

వెయ్యి మంది చిన్నారులకు ప్రాణం పోసింది

పలక్ ముచ్చల్  అన్న యువతీ ఒక  చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ పనికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు  అంటూ మేసాజ్ చేసింది. ఇండోర్లో పుట్టి పెరిగిన పలక్ శాస్త్రీయ గీతం నేర్చుకుంది. ఏడేళ్ళ వయసు నుంచి సంగీత విభావరుల్లో వేదికల్లో పాటలు పాడి సేకరించిన డబ్బులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తుంది. ఎన్నో సినిమాల్లో చక్కని పాటలు పాడింది పలక్ […]

మూడీ గా వుండే మూడ్ లోకి రావాలి

లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం వల్ల ఒత్తిడి  ఆందోళన పెరుగుతాయే తప్ప పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు ఆ వ్యతిరేక భావనల్ని వదిలించుకునే మార్గం వెతకటం ఉతమం. అంటారు సైకలజిస్ట్లు. మనసులోని భావనను సన్నిహితులతో పంచుకోవాలి. లేదా ఓ  కాయితం పైన రాస్తే మనసు తేలికవుతుంది. తిండి పైకి దృష్టి మళ్ళించవచ్చు. మంచి భోజనం చేస్తే కూడా డిప్రెషన్ తగ్గుతుంది. చిక్కుళ్ళు ఆక్రోట్స్ ఓట్ మీల్స్ తీసుకుంటే మూడ్ లో […]

ఈ రూపం వెనుక ఎంతో కష్టం ఉంటుంది

నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది  చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్  విడుదల చేసారు. ఫ్యాషన్  డిజైనర్ ప్రశాంతి త్రిపుర దేవి ఆమె డ్రెస్ లు డిజైన్ చేసారు గోదా దేవి తరహాగెటప్ లో ఉన్న అనుష్క కోసం డిజైన్ చేసిన శారీ  బ్లౌజ్ సెట్ 24కు మీటర్ల  వస్త్రం  వచ్చిందట. నిలబడ్డ అనుష్క కుచ్చుళ్ళు అర్ధచంద్రాకారంలో  భూమిని తాకేలా చూపాలట […]

కురుల అందం పెరగాలంటే

మంచి జుట్టంటే ఏ స్టైల్ అయినా ఫాలో అవొచ్చు. పుట్టుకతో కాస్తో కూస్తో మంచి జుట్టే వుంటుంది. ఈ కాలుష్యానికి, టెన్షన్లకు వున్న జుట్టు రాలిపోయి అదే ముఖ్యమైన సమస్య అవుతుంది యూత్ లో నల్లగా వత్తుగా కేశాలుంటే ఇష్టపడని వాళ్ళెవ్వరు. కొన్ని సాంప్రదాయ టిప్స్. ఒక వంతు నిమ్మరసం, రెండు వంతుల కొబ్బరి నూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేస్తే జుట్టు తెగిపోవడం ఆగుతుంది. మెంతులు నానబెట్టి రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టిస్తే చుండ్రు, […]

రేఖ రేఖకో అందం

ప్రకృతిలో ఎన్నో వస్తువులు రేఖా గణితం డిజైన్లలో ఉంటాయి. నత్త గుల్లలు, శంఖువులు ఆకారంలో, తేనె టీగలు కట్టె తేనె పాట్లు, ఆకాసంలో విశ్వంలో గ్రహాలన్నీ, ఇంకా ఎన్నో ఆకారాల్లో కనిపిస్తాయి. ఈవే మన డిజైనర్లను ఆకర్షించి ఉంటాయి. లతలు, పువ్వుల తర్వాత ఇటు నగలు, చీరల డిజైనర్లను ఆకర్షించింది రేఖా గణితపు ఆకరాలే. తెలుపు పైన నలుపు గీతలు, నలుపు పైన తెల్ల గీతల డిజైన్స్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. చీరలు పొడవాటి గౌన్లు, కుర్తీలు, […]

ఈ అందాల సుందరి బరువు 120 కిలోలు

నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల పోటీల్లో సహచర పోటీ దారులను ఓడించిన విజేతగా నిలిచారు. ఈ పోటీలో గెలవడం ద్వారా అందాల పోటీ అంటే శరీరాకృతి నాజుకుతనం ఒక్కటే అర్హత కాదని ప్రపంచానికి ఒక సందేశం పంపుతానన్నది విజేత ఎస్తే ఫానియా