Wednesday, 05 Aug, 2026

మూడీ గా వుండే మూడ్ లోకి రావాలి

లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం వల్ల ఒత్తిడి  ఆందోళన పెరుగుతాయే తప్ప పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు ఆ వ్యతిరేక భావనల్ని వదిలించుకునే మార్గం వెతకటం ఉతమం. అంటారు సైకలజిస్ట్లు. మనసులోని భావనను సన్నిహితులతో పంచుకోవాలి. లేదా ఓ  కాయితం పైన రాస్తే మనసు తేలికవుతుంది. తిండి పైకి దృష్టి మళ్ళించవచ్చు. మంచి భోజనం చేస్తే కూడా డిప్రెషన్ తగ్గుతుంది. చిక్కుళ్ళు ఆక్రోట్స్ ఓట్ మీల్స్ తీసుకుంటే మూడ్ లో […]