pattu jari dresses
పట్టు పదిరకాలుగా వాడొచ్చు
వేల ఖరీదు పెట్టుకొన్న పట్టుచీర సాధారణంగా రోజుకట్టుకోలేం అలాగని ఏళ్ల తరబడి పెట్టెల్లో పెట్టేస్తే ఉపయోగంలో లేకుండా పోవచ్చు. ముఖ్యంగా పదిసార్లు కట్టాక ఇంక ఎప్పుడూ ఇదేనా అనిపిస్తుంది. దాన్ని ఇంకేం చేస్తాం అనుకుంటే ఇలా చేసి చూడచ్చు. పట్టు చీర అంచులు చాలా బావుంటాయి. అమ్మాయిల డ్రెస్ లకు ఈ అంచులో ఎంతో అందం ఇస్తాయి. ఫ్యాషన్ లుక్ కూడా ఇస్తాయి. స్కర్ట్ కు ముందువైపు చీర కుండే అందమైనకొంగు అటాచ్ చేయచ్చు. పట్టు చేరాలన్నీ […]
