online shopping
మెళకువలు తెలిస్తే షాపింగ్ ఈజీనే
ఈ మధ్యని జరిగిన ఒక అధ్యయనంలో ఇంట్లో కూర్చుని ఎంచక్కా ఇంటర్నెట్ లో షాపింగ్ చేయటంలో ఆడవాళ్లే స్మార్ట్ గా ఉన్నారట. ఎన్నో వెరైటీస్ చూసి ఎంచుకుని చివరకు వంటపైన వేసుకుంటే ఏ డ్రెస్ ఎలా ఉందో చూసుకునే యాప్ లు వచ్చాయి. కనుక డ్రెస్ లతో సహా నెట్ లోనే షాపింగ్ చేస్తున్నారు . ఇందులో కొన్ని మెళకువలు తెలుసుకో పెద్ద నష్టాలేవీ లేవు. ఏదైనా కొనాలనుకుంటే ఇతర వెబ్ సైట్స్ తో సరిపోవు చూపించి […]
నగలు డ్రెస్సులు బ్యాగుల కోసం చూడండి
ఇప్పుడు యూత్ షాపింగ్ అంతా ఆన్ లైన్ లోనే కొన్ని పనికొచ్చే సైట్స్ ఇవి. స్టయిల్ గా కనిపించే నగలు కావాలంటే 20 DRESSES.COM క్లిక్ చేయండి. జంక్ జ్యూవెలరీ కాకుండా ఆన్ లైన్లో గోల్డ్ డైమండ్ నగలు కొంటుంటే కట్ క్లారిటీ వెయిట్ క్యారెట్ మొదలైన విషయాలలో మంచిపట్టుండాలి. సెక్యూర్ ప్రోటోకాల్ విషయంలో ఫ్లిప్కార్ట్ ,స్నాప్ డీల్, అమెజాన్ ,గ్రూపాన్ , మిత్ర వంటి వెబ్సైట్ ల వద్ద వినియోగదారుల సమాచారం భద్రంగా ఉంటుంది. ఈ […]
