happiness with pets
పెంపుడు జంతువులతో మనశాంతి
పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించటం తో జంతువుల పాత్ర కీలకమని పరిశోధకులు చెపుతున్నారు. మానసిక సమస్యలు బాధిస్తుంటే పెట్టెతో ఎక్కువసేపు గడిపితే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుందని ఇటీవల నిర్విహించిన ఒక పరిశోధనలో తేలింది. యుకె లో యూనివర్సిటీ ఆఫ్ మాన్చె స్టర్ తో పనిచేస్తున్న ప్రొఫెసర్ హెలెన్ బ్రుక్స్ […]
