friend ship
ఇవన్నీ మనీమాటర్స్
ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఎక్సపర్ట్స్. కొత్తగా పరిచయం అయినవాళ్లు కూడా గబుక్కున పర్సనల్ విషయాలు అడిగేస్తూ వుంటారు. జీతం ఎంత ? ఈ నగ బంగారందేనా ? ఇంతకు కొన్నావు ? సొంతిల్లెనా ? ఇవన్నీ మనల్ని చిరాకు పెడతాయి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా సంభాషణ దారి మళ్లిస్తే […]
