Wednesday, 05 Aug, 2026

వెయ్యి మంది చిన్నారులకు ప్రాణం పోసింది

పలక్ ముచ్చల్  అన్న యువతీ ఒక  చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ పనికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు  అంటూ మేసాజ్ చేసింది. ఇండోర్లో పుట్టి పెరిగిన పలక్ శాస్త్రీయ గీతం నేర్చుకుంది. ఏడేళ్ళ వయసు నుంచి సంగీత విభావరుల్లో వేదికల్లో పాటలు పాడి సేకరించిన డబ్బులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తుంది. ఎన్నో సినిమాల్లో చక్కని పాటలు పాడింది పలక్ […]