murad osmann
ప్రపంచాన్ని చూద్దాం ‘ ఫాలోమీ ‘
ఓ అందమైన యువజంట పేరు మురద్ ఓస్ మాన్ అమ్మాయి నతాలీ ఖజరోవా ఇద్దరూ విహారయాత్ర కు వచ్చారు. తన చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్న నతాలీ ని చూసి మురద్ కి ఆ అందమైన భార్య నడుస్తున్న ప్రదేశాల్ని కెమెరా లో శాశ్వతం చేయాలనిపంచింది. ప్రతి ఫొటోలో ఆమె అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించేది. ప్రతి ప్రదేశం లో ఒక్కో ఫోటో అతని చేయిపట్టుకుని అందమైం ప్రదేశాన్ని చూద్దాం రమ్మంటూ తీసుకుపోతున్న దృశ్యాన్ని ఫాలోమీ […]
