Saturday, 28 Nov, 2026

గ్రాండ్ ఫంక్షన్లకు లెహెంగా అందం

ఎంగేజ్మెంట్ పెళ్లి లేదా గ్రాండ్ అకేషన్లకు అన్నింటికీ ఇప్పుడు అమ్మయిలు సెలెక్ట్ చేసుకునేది లెహెంగానే. చివరకు పెళ్లికూతుళ్ల డ్రెస్ లో మెహేందీ  ఫంక్షన్స్ లో కూడా ఏ డిజైనర్ లెహెంగాలే ఫ్యాషన్ అయిపోయాయి. నెటెడ్ సిల్క్ లెహెంగా అయితే ఫ్యాబ్రిక్ దుపట్టా మ్యాచ్ అవుతాయి. లంగా కంటే విశాలమైన కుచ్చిళ్ళతో పాదాల కింద దాకా వచ్చే లెహెంగా డబుల్ కల్చర్ తో అంచు పూర్తిగా కాంట్రాస్ట్ గా కానీ లేదా మల్టీ కలర్ తో గానీ ఉంటే […]

విటమిన్ల లోనూ ఘాటే

ఆమ్మో మిరపకాయ అంటాం కానీ కారం లేని వంటను ఊహించలేం. ఆహార పదార్ధాల్లో కాస్త కారం ఎక్కువ తినే అలవాటు చాలా మందిది . ఈ అలవాటే లాంగ్ లైఫ్ ఇస్తుందనటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనలో కారం ఎక్కువ తినటం వల్ల అధిక బరువు సమస్య నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని రుజువైంది. పండు మిరపకాయను ఎదో రకంగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల  పలు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని స్పష్టమైంది. వీటిలో ఎ విటమిన్ బికాంప్లెక్ గ్రూప్ […]

బరువును పెంచే జన్యువులు

మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం అనే భ్రమలో ఉంటాం కదా. కొత్త పరిశోధన ఇదంతా మీ ఆశే గానీ బరువు తగ్గటం అన్నది జన్యువుల పైన ఆధారపడి ఉంటుందని డి. ఎన్. ఎ  టెస్టుల ద్వారా తేల్చారు. 35 నుంచి 65 సంవత్సరాల లోపు స్త్రీ  పురుషులపైన ఈ పరిశోధన చేసారు. వీరికి మంచి […]

కిచెన్ టవల్స్ తో బ్యాక్తీరియా

ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి  పోతుందనీ వంటగది గట్టు కూరగాయలు కట్ చేసే బోర్డులు . ఇలా చాలా వస్తువుల వల్ల  బ్యాక్తీరియా ఆహార పదార్ధాల్లోకి వెళ్లి ఆరోగ్య హానికి కారణం అవుతుందనీ అంతకుముందు ఎన్నో పరిశోధనలు తేల్చాయి. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని వీటివల్లే  ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. ఎన్నో కిచెన్ లో వంట చేసేవాళ్ల […]

పోషకాలున్న స్పినాక్

స్పినాక్ అనేది ఒక ఆకుకూర. చుక్క కూర ఆకులను పోలివుండే స్పినాక్ లో పూర్తిగా పోషకాల పదార్ధాలే. ఇందులో కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది. పైగా పలురకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయనాలున్నాయి. స్పినాక్  శిరోజాలకు చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో  బీటా కెరోటిన్ విటమిన్ ఎ లు  కళ్లకు మేలుచేస్తుంది. వయసులో మందగించే చూపును స్పినాక్  మెరుగుపరుస్తుంది. దీనిలో పీచు పదార్ధం వల్ల  మలబద్దక సమస్యలు తలెత్తవు. స్పినాక్ ఆకులు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. రోటీ పరోటాలతో […]

లైట్ టీ తో ఎన్నో ప్రయోజనాలు

అలసట అనిపిస్తే కప్పు టీ తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. ఒత్తిడి మాయమై గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ  ప్రయోజనాలను మించిన ఉపయోగం మరొకటుంది. కప్పు  టీ తో మెదడు అరగంటకు పైగా చురుగ్గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల ఫలితం చెపుతోంది. గ్రీన్ బ్లాక్ టీ లు తగిన అనంతరం  మెదడు పనితీరు చాలా చైతన్యవంతంగా ఉందిట. ముందుకన్నా చురుగ్గా ఆలోచించటం త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవటం  పరిశోధకులు గమనించారు. టీ తాగటం వల్ల  మెదడులోని మూడు రకాల […]

పట్టు దారాలతో ఆభరణాలు

ఇప్పుడు సిల్క్ దారాలతో వస్తున్నా గాజులు చెవి రింగులు హారాలు పెద్ద ఫ్యాషన్. అసలివి ఇళ్లల్లో చేసుకునే విధంగా పెరల్స్ తో చేసిన చెయిన్లు స్టోన్ చెయిన్లు  మీటర్ల లెక్కన దొరుకుతాయి. అలాగే ఫ్లవర్ బీడ్స్ మల్టీ కలర్ పట్టు దారాలు దొరుకుతున్నాయి. సంప్రదాయ  వస్త్రాలంకరణ లో భాగంగా ఇప్పుడు సిల్క్ గాజులు ఫ్యాషన్. అందమైన గాజులు కర్ణాభరణాలు హారాలు పూర్తి  మ్యాచింగ్ కిట్స్ లో కూడా దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ మెటల్ వెడల్పాటి గాజుకు సిల్క్ దారాన్ని […]

వాళ్లకు ఉదయపు ఎండ చాలా మంచిద

పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో ప్రతి చిన్న విషయం లోనూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన వన్నీ ఉండాలి. పిల్లలకు వాడే సబ్బులు ఎవ్వళ్ళనీ వాడనివ్వకూడదు. పిల్లలకు  వ్యాధి నిరోధిక శక్తీ చాలా తక్కువ. పెద్దవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా అది వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. పిల్లలకు అస్తమానం డైపర్లు వేస్తుంటారు. అది పెద్దవాళ్లకు […]

మెడిటరేనియన్ డైటే మంచిది

బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్ చేయని తృణధాన్యాలు, పళ్ళు, చేపలు ఉంటాయి. వెన్న బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్, సాల్ట్ బదులుగా భోజనంలో రుచికోసం హెర్బ్స్ వాడటం, నెలల తరబడి రెడ్ మీట్ మాత్రమే తినడం వారానికి రెండు సార్లు ఫిష్, బ్రెడ్ తప్పనిసరిగా భోజనంలో భాగంగా ఉండటం, తేనెలో నానబెట్టినవి, […]

గింజ వృక్షం అయినట్లు ఎదగాలి

నీహారికా, నేనందరిలా పర్ఫెక్ట్ గా ఉన్నానా? నా ఆలోచనలు సరైనవా కాదా అనే సందేహం అన్నావు, అసలు నువ్వు ఇతరులతో ఎందుకు పోల్చుకొంటావు. ప్రతివారికీ ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఇంకోళ్ళలా వుండటం ఎందుకు? మన చుట్టూ ఉన్న సక్సెస్ ఫుల్ పీపుల్స్ లో మనం కూడా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడెలా ఉండాలి అప్ డేట్ గా, సమకాలీన పరిస్థితులు, తాజా ఆర్ధిక సాంఘిక రాజకీయ విషయాలు తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్లు, మేగజైన్లు ఎంచుకో. మన చుట్టూ […]

చదువు తోనే ఆరోగ్యం

ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో […]

మళ్ళీ ఫ్యాషన్ ట్రెండ్ షరారే !

షరార డ్రెస్ పాత సినిమాల ట్రెండ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డ్రెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. పెళ్లి కూతుళ్ళు, యువతులు ఈ ఫ్యాషన్ అవుట్ ఫిట్ వైపు ఇష్టంగా చూస్తున్నారు. స్పెషల్ గా, ట్రెండీగా ఈవెంట్స్ లో ధరిస్తే స్పెషల్ ఎట్రాక్షన్ గా వుండటంలో ఇది పాతకాలపు డ్రెస్ అన్న పదం పక్కన పెట్టి ఇందులో వస్త్ర శ్రేణిని మాత్రం మార్చిపారేసి కొత్త లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. చూసేందుకు ట్రౌజర్ ల కనిపిస్తుంది […]

మెడ ఆకృతిని బట్టే డిజైన్స్

ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ ఆకృతిని బట్టి డిజైన్ ఎంపిక చేసుకోవాలంటున్నారు. మెడ సన్నగా పొడవుగా ఉంటే రౌండ్ నెక్. మెడ పొట్టిగా, లావుగా ఉంటే డీప్ నెక్, బ్రాడ్ నెక్, ఫాట్ నెక్, బ్యాక్ ఓపన్ డోరీ డిజైన్స్, భుజాలు వెడల్పుగా వుంటే కాలర్, హై, రౌండ్, బోట్ నెక్ ఆకారాల్లో బావుంటాయని […]

పాప్ కార్న్ లో బోలెడన్ని కాలరీలు

జీరో సైజులు, సన్నగా ఉండటం ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఏం తిన్నా కాలరీలు లెక్కెట్టుకోవడం పెద్ద అలవాటయిపోయింది. పాప్ కార్న్ అందరికి ఇష్టం. ఒకటి రుచిగా ఉంటుంది, రెండోది అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు. పైగా కాలరీలు వుండవు. ఫ్యాట్ తక్కువ ఎంత తిన్నా ప్రమాదం లేదని అంటున్నాం కదా కానీ నిపుణులు మాత్రం మీ అభిప్రాయం తప్పు అంటున్నారు. సూపర్ మారేట్స్, సినిమా హాళ్ళలో దొరికే ఈ పాప్ కార్న్ లో బోలెడన్ని ఆరోగ్య […]

ప్రశాంతత కోసం ఓ ప్రయాణం

మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త ప్రదేశాలు చూస్తూ వుంటే ప్రాంతం, భాష, మనుషులు, ఆహారం, మన ఆహార్యం కూడా మారుతుంది. ఈ కాస్త ఆటవిడుపు ప్రయాణం మనకు కొత్త రుచుల్ని, కొత్త అనుభవాలని ఇస్తుంది. మన పూర్వీకులు కూడా తీర్ధ యాత్రలకు వెళ్ళేవారు. అమీబా లాగా కదలకుండా వుంటే మన మెదడు లో నెగిటివ్ […]

లేడీ విలన్ గా కాజోల్

నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ […]

చదువుల తల్లి కోటేశ్వరమ్మ గారు

తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా విద్యా సంస్థ స్థాపించి ఆ సంస్థల పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న వేగి కోటేశ్వరమ్మ గారు ఆరు దశాబ్దాలుగా విద్యావనం లోనే అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో 1925 లో జన్మించారు. కాకినాడ, గుంటూరు లలో కళాశాల చదువును పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తి లోకి రావడానికి […]

అపురూపం కాదు పరిపూర్ణం

విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని మనీలాలో జరిగిన అందాల పోటీలో విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వేదికపైన జనవరి 30వ తేదీన జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిలలో ఒకరిగా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి చెపుతూఇది అపురూపమైన విషయం మాత్రమే కాదు పరిపూర్ణం కూడా. నా లైఫ్ […]

మొహం అస్తమానం కడిగినా నష్టమే

పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను […]

నీ జీవితం నిర్మించుకొనేది నువ్వే

నీహారికా, ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే …. కృషి’ అంతే కదా. ఇప్పుడు చూడు రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగట్ ఎంత కృషి చేసి వుంటుందో, దంగల్ సినిమాలో ప్రత్యక్షంగా చూశావు. ఒక సముద్రం ఈదాలంటే ఎంత కష్టపడాలో, ఒక క్రికెట్ లో గెలవాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో వాళ్ళ వాళ్ళ ఆత్మ కథలన్నీ పుస్తకాల […]