designer blouse
డిజైనర్ బ్లౌజే ఫ్యాషన్.
ఎంత ఖరీదైన చీరకైనా బ్లౌజే బావుంటేనే అందం. అసలు సాదా చీరలకు డిజైనర్ బ్లౌజులే ఇవ్వాల్టి ఫ్యాషన్ కూడా ఎబౌఎల్బో అంటే మోచేతులపై వరకు బ్లౌజు చేతులు కుట్టించుకోవడం అవ్వాల్టి సావిత్రి దగ్గర నుంచి ఇవ్వాల్టి వరకు వచ్చిన ఫ్యాషన్. ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుంది. సాంప్రదాయ వస్త్ర శైలికి ఇది చక్కగా నప్పుతుంది. పెల్లి వేడుకలకు పట్టు చీరలపైకి ఇలాంటి బ్లౌజు కుట్టించుకోవడం కొత్త అందాన్ని తెచ్చి పెడుతుంది. అది సాదాగా కాకుండా మగ్గాం వర్క్ జోడించి, […]
మెడ ఆకృతిని బట్టే డిజైన్స్
ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ ఆకృతిని బట్టి డిజైన్ ఎంపిక చేసుకోవాలంటున్నారు. మెడ సన్నగా పొడవుగా ఉంటే రౌండ్ నెక్. మెడ పొట్టిగా, లావుగా ఉంటే డీప్ నెక్, బ్రాడ్ నెక్, ఫాట్ నెక్, బ్యాక్ ఓపన్ డోరీ డిజైన్స్, భుజాలు వెడల్పుగా వుంటే కాలర్, హై, రౌండ్, బోట్ నెక్ ఆకారాల్లో బావుంటాయని […]
