Kajol
స్టార్స్ తో సినిమాలయితే ఆలోచించను.
చాలా సినిమాల్లో నటిస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కాజోల్ కూడా చక్కని క్లారిటీతో అగ్ర హీరోల సరసన నటించేటప్పుడు హీరోయిన్లు పారితోషకాల విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్ గ వుంటారట. మనతోటి యాక్టర్స్ ఎవరైనా దానిపై కొన్ని సౌకర్యాలు ఉంటాయి అంటోంది కాజోల్.స్టార్స్ తో సినిమాలు అంటే చాలా లాభాలున్నాయి. కాల్షీట్లు విలువైనవి కనుక అనుకొన్న సమయానికి అన్నీ పూర్తవుతాయి. సినిమా దాదాపు బాగానే ఆడుతుంది కనుక అందరికీ చక్కని పేరు వస్తుంది. బోలెడన్ని అవకాశాలు వస్తాయి. […]
లేడీ విలన్ గా కాజోల్
నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ […]
వాళ్ళు మాములు పిల్లల్లా ఎదగాలి
పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి సంపద మాత్రమే కాదు. డబ్బు విలువ తెలియజెప్పి సొంతంగా సంపాదించేలా పెంచాలంటున్నారు. కెరీర్ పీక్ లోఉండగా అజయ్ దేవగన్ ని పెళ్లాడిన కాజోల్ కు ఇద్దరు పిల్లలు నైసా ,యుగ్. వాళ్ళని అజయ్ దేవగన్ కాజోల్ పిల్లలుగా సెలబ్రేటీలుగా ప్రపంచం ముందు పెట్టటం కాకుండా డిసిప్లిన్ తో స్ట్రిక్ట్ […]
