ఇలా బ్రష్ చేయాలి
ప్రపంచంలో ప్రతివాళ్ళు ఉదయాన్నే చేసే పని బ్రష్ చేసుకోవడం ఆ పని ఎంతో యాంత్రికంగా చేస్తారు. నిజానికి బ్రష్ చేసుకోవడం అతి ముఖ్యమైన అవసరమైన పనుల్లో ఒకటి. సరిగ్గా బ్రష్ చేయక పొతే, అస్సలు చేయక పొతే పళ్ళకు, చిగుళ్ళకు కలిగే హానే కలుగుతుంది. చాలా మంది బ్రషింగ్ చేయరు. ఆరేల్లకు ఒక్క పదయినా దంత వైద్యుడిని కలపకు టూత్ బ్రష్ ను పెన్సిల్ లా పట్టుకుని కనీసం రెండు నిముషాలు తోముకోవాలి. పళ్ళు, పంటి జంక్షన్, […]
ప్రతి మూడు గంటలకొ సారి తినాలి
మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. […]
సౌందర్యం కోసం నువ్వుల నూనె
నువ్వుల నూనెలో అనేక ఔషద గుణాలున్నాయి. ఆహార పదార్ధాల తయారీలో నువ్వుల నూనె వాడకం వల్ల రక్తంలో చక్కర స్థాయి, రక్తపోటు నియంత్రణలో వుంటాయి. వేరుసెనగల నుంచి, నువ్వుల లో నుంచి తీసిన నూనెలే గతంలో వాడేవారు. లో ఫ్యాట్ పేరుతో ఇప్పుడు రకరకాల నూనెలోచ్చాయి. శరీరానికి పట్టిన నీటిని తొలగించే శక్తి నువ్వుల నూనెకుంది. బాక్టీరియా నసిమ్పజేస్తుంది. కిళ్ళనొప్పులకు మంచి ఔషదం రక్తంలోని హానికర పదార్ధాలను నశింపజేసే యాంటీ బాడీస్ లభిస్తాయి. ఇది మంచి సౌందర్య […]
మనిషికి ఈ మాత్రం మనసుండాలి
నీహారికా, నీకో మంచి వ్యక్తిని పరిచయం చేయాలి అనుకున్నాను. చాలా మంది చాలా మంచి పనులు చేస్తేనే ఈ ప్రపంచలో కొందరైనా సుఖంగా వున్నారు. ఇతని పేరు ఫ్యా ట్రిక్ కిలోంజో. కెన్యాకు చెందిన ఈ మనిషి కీకరణ్యంలోకి వాటర్ ట్యాంకర్ తీసుకోకపొతాడు. చిన్న చిన్న కుండలు నింపుతాడు. వన్య మృగాల దప్పిక తీరుస్తాడు. అడవి దున్నలు, జీబ్రాలు, ఏనుగులు వంటి జంతువులకు నీటిని అందిస్తూ వేసవి తాపం నుంచి వాటిని రక్షిస్తున్నాడు. అడవి లో ఎందుకీ […]
నేడే రాముని కళ్యాణం
ఈ నేల పైన ఎక్కడ చూసినా శ్రీరాముడు అడుగు పెట్టని నేల, సీతమ్మ చీరలు ఆరేయని చొటు కనిపించదు. భాషలో కుడా రాముడికి అగ్ని పీటమె వుంది. చక్కని అబ్బాయి పుడితే రామ సేక్కని కుర్రాడని ఏ ఆడపిల్లకు కష్టం వస్తే ‘ఆ సీతమ్మ కే తప్పలేదని’ కొత్త దంపతులను సీతారాముల్లా కలకాలం వర్దిల్లాలి అని అంటారు. రామదాసు కీర్తనలలో భద్రాద్రి రాముడి భక్త వత్సల్యత అక్షర ధారై కురుస్తుంది. ఎంత మంచి కీర్తనలవి “తారక మంత్రము […]
అచ్చు సీతాకోక చిలుకల్లే…..!
కప్తాన్ టాప్స్ చూడగానే వేసవి స్పెషల్స్ అనిపించేస్తాయి. సీతాకోక చిలుక రెక్కలు అలా అలార్చినట్లు, పూల రెక్కల పిట్ట అలా గాల్లో ఎగిరినట్లు అనిపించడం ఈ కప్తాన్ టాప్స్ ప్రత్యేకత. అయితే ఇందులో ఎంపిక ముఖ్యం టాప్స్ చాలా లూజ్ గా చేతుల పై నుంచి జారినట్లు వుంటాయి. వీటి కాంబినేషన్ గా చక్కని టైట్ ఫిట్ ప్యాంట్ ఏదైనా బావుంటుంది. ఒక వేల ఇంట్లో కుట్టాలన్నా భారీగా కత్తిరింపులు లేకుండా ఎంపిక చేసుకున్న క్లాత్ ని […]
మసాజ్ కు సాండెల్ వుడ్ ఆయిల్ బెస్ట్
మసాజ్ కోసం శాండల్ వుడ్ ఆయిల్ ని మించిన ఆయిల్ ఇంకొకటి లేదు. సౌందర్యాన్ని పెంచడమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. నూనె వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు డెలివరీ తర్వాత పొట్ట మీద వచ్చే స్ట్రెచ్ మార్క్స్ పోవటానికి ఎండకు కమిలి పోయి నల్లబడిన చర్మం యధాస్థితికి రావడానికి సాండల్ వుడ్ ఆయిల్ ఎంతగానో సాయపడుతుంది. ఈ ఆయిల్ ను నేరుగా కానీ మరేదైనా ఆయిల్ తో కానీ కలిపి మర్దనా చేయొచ్చు. ఏ […]
ఏదైనా మితంగానే వుండాలి
ఏదయినా ఒక పరిమితిలో ఉంటేనే బావుంటుంది. అతిగా వున్న దాన్ని వదిలేయమనే చెపుతారు పండింతులు. ఇదిగో ఈ అతి వల్ల మేలు కంటే కీడే అధికం అంటారు. కొందరు చురుగ్గా ఆరోగ్యంగా వుండేందుకువ్యాయామం మొదలుపెడతారు. చక్కని ఆకృతి కావాలనుకుంటారు. అది కాస్త మోతాదుమించితే చాలా నష్టం. బరువులెత్తే వ్యాయామం చేశాక కొంత విశ్రాంతి కావాలి. ఎందుకంటే వ్యాయామాలతో కండరాళ్ళ వత్తిడి కి ఎదుర్కొంటాయి. ఒక్క సారి లోలోపల చిన్న పాటి గాయాలు కూడా అవుతాయి. అవి తిరిగి […]
వేసవి కోసం సౌకర్యం ప్రధానం
మండే ఎండల్లో బయట తిరిగే ఉద్యోగాల్లో ఉంచి ముందుగా పట్టించుకోవలసింది వేసుకోనే దుస్తుల గురించి అందంగా వుండటం తో పాటు సౌకర్యంగా ఉండేవి ఎంచుకోవాలి. కాటన్, లెనిన్, కోటా రకాలను ఎంచుకుంటే సౌకర్యంగా వుంటుంది. అలాగే మరి వంటికి అతుక్కుపోకుండా కాస్త వదులుగా ఉండేవి తీసుకోవాలి. బొట్ నెక్, కాలర్ నెక్, క్లోజ్డ్ నెక్ లాంటి డిజైన్ లో బావుంటాయి. అలాగే మాక్సిలు, పలాజోలు, వదులుగా వుండే కుర్తీలు, స్కర్టులు బావుంటాయి. ఇప్పుడు అన్ని దుస్తుల మీదకి […]
సుందర హాసానికి తోడయ్యే రంగులు
అందమైన నవ్వుకు రంగులద్దే పద్దతి ఈనాటిది కాదు. ఏనాటి నుంచో పెదవుల వర్ణ రంజితం చేసుకునేందుకు తాంబూలం వేసుకోవడం తో మొదలైంది. మొదటి సారిగా లిప్స్ టిక్ వాడిన ఘనత మెసపొటేనియన్ మహిళలదే ఇక 16 వ శతాబ్దంలో మొదటి ఎలిజిబెత్ రాణి తేనె తుట్టిలోని మైనం నుంచి సేకరించిన ఎర్రని ద్రవం తో తయారైన లిప్స్ టిక్ వాడేవారు. ఏనాటి కధలో ఇలా ఉంచేసి ఇప్పటి లిప్స్ టిక్ లు ఎంచుకోవడం లో మాత్రం కాస్త […]
సినిమాలతో నే నా ప్రపంచం విశాలం
సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది కూడా కెరీర్ లో ఊహించని పరిణామాలున్నాయా అని అడిగితే, కొన్ని పాత్రలు పోషించడం మినహా ఇతరత్రా అద్భుతాలు జరగలేదు. ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అంటే అందుకు ప్రత్యేకమైన కారణం వుండేవుంటుంది. నేను అందుకొనే పారితోషకం వెనక నాకు వచ్చిన గుర్తింపు వెనుక ఎదో ఒక కారణం వుండే వుంటుంది. పని చేసి మెప్పించగలసమర్ధురాలిని గనుక మంచి ఆవకాశాలు వచ్చాయంది తమన్నా. […]
డాక్టర్ విజిట్ చాలా అవసరం
ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. […]
అందగత్తెల్లో ప్రియాంకకు రెండో స్థానం
ప్రపంచంలోనే అత్యంత అందమైన ౩౦ మంది మహిళల్లో భరతీయ నటి ప్రియాంకచోప్రాకు స్థానం లభించింది. పాప్ గాయిని బియన్స్ కు మొదటి స్థానంలో నిలిచారు. ప్రియాంకాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఆ మధ్య అంతర్జాతీయ వేదిక పై పలు పురస్కారాలు, గౌరవాలు అందుకుంది. ఇప్పుడు తాజాగా ఎందరో అందమైన వాళ్ళను దాటుకుని ప్రపంచ అందగత్తెల జాబితాలో రెండో స్థానం లో నిలబడింది ప్రియాంక. లాస్ ఏంజెల్స్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ బజ్ నెట్ […]
నిమిషం విలువని తలుసుకుంటే అనుభవిస్తాం
నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతగా ఆనందం ఇవ్వని విషయాలకు చివరి ప్రాధాన్య ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ప్రాముఖ్యలను పాటిస్తే ఎప్పుడుసంతోషంగా వుండటం కష్టం కాదు. సంతృప్తి అన్నది సంతోషంలో సగం ఎప్పుడూ అసంతృప్తి తో వుంటే దేనిలోనూ సంతోషం అనుభవించ లేము. మన పైన మనం ఇష్టాన్ని […]
ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి
నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ […]
నూర్ నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర
నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ వుంటుంది. అనుకోకుండా చేసిన ఒక తప్పు తో జాబ్ పోయిది. దీనితో ఆమె జీవితం మారి పోతుంది. ఈ కధాంశంతో వస్తున్న’నూర్’ సినిమాలో ప్రధాన పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఈ చిత్రం లో నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర దక్కింది. అంటోంది సోనాక్షి. నూర్ లో ఆమె పాటలు పాడాను, త్వరలో ఇంకా పాడుతాను. ఈ సినిమా తో […]
ఇక పండ్లు, దుంపల చిప్స్
ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్, కివి, బొప్పాయి, పనస ఇలా అన్ని రకాల పండ్లు ఓవెన్ బేక్డ్, ఆయిల్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్, వాక్యుం ఫ్రైయ్యర్స్ తో తక్కువ నూనె తో ఈ పండ్ల చిప్స్ రంగు రుచి పోగొట్టుకోకుండా బోలుగా కరకరలాడతాయి. పండ్ల తో పాటు అన్ని రకాల కూరగాయలు చిప్స్ కూడా […]
మంచి జీవన శైలితో ఎంతో ఆరోగ్యం
ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో ట్రేడ్ మిల్ వుంటే ఎదో ఒక సమయంలో మన వ్యాయామం ఇంట్లోనే పూర్తి చేయొచ్చు అనుకుంటాం కానీ ఆరుబయట ప్రకృతిలో పరుగుదీస్తే శరీరం మెదడు రెండూ రీఫ్రెష్ అవుతాయి. పరుగులు పెడితే కండరాళ్ళు దృడంగా వుంటాయి. బరువు అదుపులో వుంటుంది. తొడలు, నడుము కిందభాగంలో పేరుకున్న కొవ్వు పోతుంది. […]
నిలువు గీతాల కర్టెన్స్ తో మరింత విశాలం
కొన్ని చక్కని కాంబినేషన్స్ తో గది గోడలు, కొద్దిపాటి అలంకరణ వస్తువులు, కొన్ని రంగుల కర్టెన్స్ వాడి అతి మాములుగా వున్న ఇంటికి అద్భుతమైన రూపం ఇస్తారు. ఇంటీరియర్ డెకరేటివ్స్. ఇప్పుడు డైనింగ్ రూమ్ కాస్త చిన్నదిగా వుంటే కొన్ని చిట్కాలతో విశాలంగా కనిపించేలా చేయొచ్చు. ముందుగా గోడలకు లేత రంగులు వేసుకోవాలి. గోడలకు షేడింగ్ వచ్చేలా రెండు మూడు కాంబినేషన్లు కలుపుకుంటే గది చిన్నదైపోతుంది. ఒకే రంగు తెలికైనదిగా ఉండేలా వేసుకోవాలి. రంగుల విషయంలో మొదటి […]
జుట్టు తత్వాన్ని బట్టే దువ్వెన ఎంపిక
సరైన దువ్వెన ఎంచుకోక పొతే జుట్టు ఊడిపోవడం, చిక్కులు పడటం తప్పదంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. దువ్వెన కొనే ముందే జుట్టు తత్వం ఎలాంటిది? పోదిబారినట్లు వుంటుందా? జిడ్డుగా వుంటుందా? రింగుల జుట్టా? సాదాగా మెత్తగా ఉంటుందా? అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా వుండే పళ్ళ దువ్వెనని తక్కువ ఖరీదైనవి వడక పోవడం మేలు నన్యమైనవి ఎంచుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడకుండా పడిన చిక్కుల వల్ల జుట్టు తెగిపోకుండా వుంటుంది. […]
