ఇదే ఫ్యాట్ లెస్ పద్దతి
శరీరంలో కొవ్వుని శీఘ్రంగా వదిలిన్చుకోవాలంటే కొన్ని పద్దతులు, ఆహార విధానాలు పాటించాలి. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. తీపీకలపని గ్రీన్ టీ, నీటి జాబితాలో వేయచ్చు. షుగర్ ప్రీ మింట్ గమ్, లేదా మింట్ ఫ్లేవర్ టూత్ పేస్ట్ భోజనానికి ముందు వాడితే తినే ఆహారం మోతాదు తగ్గిపోతుంది. ఇక తినటాన్ని ఆపాల్సిన సమయం వచ్చిందని మెదడుకు మింట్ ఫ్లేవర్స్ సిగ్నల్స్ పంపుతాయి. దీని వల్ల భోజనం తర్వాత డిజర్టులు […]
ఫ్లోరింగ్ మరకలు ఇలా వదులుతాయి
ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్ తాయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. విట్రిఫైడ్ టైల్స్ వుంటే సబ్బు నీళ్ళతో తుదవకూడదు. మూడు నలుగు లీటర్ల గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ కలిపి తుడిస్తే ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుంది. మార్బుల్ ఫ్లోరింగ్ కు ఏ ఎసిడిక్ సొల్యుషన్ పనికి రాదు. వెనిగర్ వంటికి వాడకూడదు. మార్బుల్ త్వరగా కలర్ మారిపోతుంది. మార్బుల్ పైన మరకలుంటే వాటిని పోగొట్టేందుకు అరకప్పు హైడ్రోజిన్ […]
లిప్ స్టిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి
కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ […]
అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ
తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్ ఎలర్జీ ఎక్కవ. అయితే గర్భవతులుగా వున్నప్పుడు అమ్మలు పీనట్స్ ట్రీ నట్స్ తినాలి. అలా తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఆయా ఆహార పదార్ధాల ఎలర్జీలు వుండవు. అమ్మకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా వుండి వారానికి కనీసం ఐదారు సర్వింగ్ లయినా నట్స్ తింటే పిల్లలకు భవిష్యత్తులో […]
చిందర వందరగా వుంటే చాలా కష్టం
ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి తీరాలి. ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగించాలో ముందే నిర్ణయిచుకోవాలి. పని త్వరగా పూర్తి అయ్యే చోట ఆరంభిస్తే ముగిసిన పని ఇచ్చే ప్రోత్సాహం తో మిగతావి త్వరగా పూర్తి చేసే వీలుంటుంది. ఒక ప్రదేశం, వార్డ్ రోబ్ గది ఇలా వరుసగా ఒక దాని తర్వాత […]
కొవ్వు కరిగించే దానిమ్మ
కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆర్టరీలు ఎక్స్ పాండ్ కావటానికి బ్లడ్ ఫ్లో సక్రమంగా సాగటానికి కూడా ఈ ఫాలిఫెనాల్స్ సహకరిస్తాయి. ఇంకెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. దానిమ్మ రసం బ్రెస్ట కాన్సర్ కణాల్ని నశింపజేస్తుంది. ఆర్టరీలలో ఫ్లేక్ కాకుండా కాపాడుతుంది. చెడు కోలెస్ట్రోల్ తగ్గించి మంచి కోలెస్ట్రోల్ పెంచుతుంది. అధిక రక్త పోటు […]
ఈ ఒక్క పదాన్ని పక్కన పెడితే చాలు
నీహారికా, ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన విషయం ఒకటి చెప్పనా! మనం సుఖంగా జీవించాలంటే ఎన్నో రకాలైన కోరికలను కోరుకోవడం, ఎన్నో కావాలని ఆశపడటం చివరకు అవి లభించకపోతే నిరాశ పడటం అందరికీ ఎదురయ్యే అనుభవం. అయితే సుఖంగా ఉండాలంటే మాత్రం నిరాశను అనుభవంలోకి తెచ్చుకోకుండా ఉండాలి. అసలు ముందుగా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు, అవి తీరగలవా? మనం దేన్నీ ఆశిస్తున్నాం అది సాధ్యపదేడా అని ఆలోచిస్తే వరసగా సమాధానాలోస్తాయి.మనం కోరుకునేవి మన పరిధిలో వుంటేఅవి తీర్చుకోవడం […]
ఈ వైద్యం తో నెల రోజుల్లో ఫలితం
మెడ చుబుకం, ముక్కు కిందగా వుండే అవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. త్రేడ్డింగ్ తో తొలగించినా మళ్ళి మళ్ళీ వస్తుంటాయి. వీటి నివారణ కు కొన్ని గృహ చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కప్పు అప్రికాట్స్ గ్రైడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేసి 15 నుంచి 20 నిమిషాలు గుండ్రని స్ట్రాక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు […]
వృద్దాప్యంలో పని కావాల్సిందే
అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత ఆ వయస్సు దాటి పని చేస్తే నైపుణ్యం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అయినా రిటైర్మెంట్ తర్వాత తమ సమాధ్యాన్ని బట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళలో శారీరక క్షిణత, రుగ్మతలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్ళ తర్వాత వయసున్న స్త్రీ పురుషుల పై ఈ అధ్యాయినం కొనసాగింది. అధికారకంగా రిటైర్ అయినా తాత్కాలిక ఉద్యోగాల్లో […]
తల్లి పాలతో అనారోగ్యాలు దూరం
జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. […]
బ్రా ధరించక పోవడం మంచిది
బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు. కానీ ఒక హెల్త్ రిపోర్ట్ మాత్రం మహిళలు బ్రాలు ధరించక పోవటమే మంచిదంటుంది. 25 నుంచి 40 సంవత్సరాల మహిళల పై సాగిన పరిశోధనలో బ్రా ధరించని మహిళలు ప్రతి ఏడాది తన స్థానాలు 7 మిల్లీ మాటర్లు లిప్ట్ అవుతున్నట్లు చెప్పాలి. ఎదీ సౌందర్యం ఏ మాత్రం […]
వేసుకునే దుస్తుల్లోనే నాజుకంతా
నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు. పొట్ట పై భాగం కాస్త బొద్దుగా కనిపిస్తూ వుంటే రెండు మూడు అంగుళాలు లూజ్ గా ఉండేవి వేసుకోవాలి. ఫ్యాంట్లు, లేహంగాలు నిండుగా కుచ్చుల్లు లేకుండా చూసుకుంటే బావుంటుంది. కుర్తీ విషయంలో ఇదే జాగ్రత్త, పటియాలా ఫ్యాంట్ల కన్నా చుడీదార్లే బాగుంటాయి. ఎంచుకొనే కుర్తీలు కూడా మోకాలి పై […]
అతి ఎప్పుడూ అనర్ధమే
ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్ పద్దతులను అనుసరిస్తూ వుంటే దాని వల్ల హాని జరుగుతుంది. వారానికి ఐదు రోజులు, ౩౦-45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ వత్తిడితో బ్రిస్క్ వాక్ చేస్తే వ్యతిరేక ప్రభావం ఉంటుందంటారు నిపుణులు. మోడరేట్ వర్కవుట్ల తర్వాత ఇమ్యునిస్టం పూర్తిగా రికవర్ కావటానికి 72 […]
సంపూర్ణ వ్యాయామం ఇది
వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, […]
ఇవి సహజమైన మార్గాలు
ముంజేతి కింద చర్మం నల్లగా అయ్యిపోయి తర్వాత స్కిన్ లైటనింగ్ సాధ్యం కాదనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, స్వేదం, తరచూ వ్యాక్సింగ్, షేవింగ్, డియోడ్రెంట్ స్ప్రే ల వాడకం, వంటివి ముఖ్య కారణం. సహజంగా చర్మం రంగును తేటగా చేసే రోల్ ఆన్ డియోడరెంట్స్ వాడితే ఇవి చర్మం నల్లబడటాన్ని కొంత తగ్గిస్తాయి. నిమ్మరసం, బంగాళ దుంప లేదా కీరదోసల్ని ప్రతి రోజు పది నిమిషాల పాటు ఉంచితే సహజ బ్లీచింగ్ కారకాలుగా […]
స్పేస్ వాక్ లో 53 గంటల్లో గడిపిన పెగ్గీ విట్సన్
రొదసీలో సుధీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రలతో కలిపి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 534 రోజుల పాటు గడిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా పొడిగించింది పెగ్గీ 1980లో నాసాలో చేసారు. పరిసోధకురాలిగా ఆమె అనేక హోదాల్లో పని చేసారు. 2002 లో ఎండీవర్ వ్యోమనౌక ద్వారా ఆమె తోలిసరిగా ఐ.ఎన్. ఎన్ కు వెళ్ళారు. ఐ.ఎన్. ఎన్ నాయకత్వం వహించిన తోలి మహిళ పెగ్గీ విట్సన్ […]
స్నేహం వల్లనే సంతోషం
https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-32.html
కోపతాపాలు మంచివే
దంపతుల మధ్య స్నేహ సంబంధాలు ఎలా వుండాలి. కోపతాపాలు ఉండవచ్చా? గట్టిగా అరుచుకుని కోపం వ్యక్తం చేయొచ్చు అనే విషయం పైన తాజాగా చేసిన పరిశోధనలో కోపాలు మంచివేనన్నారు పరిశోధకులు దంపతల మధ్య ఇలా కోట్లాటలు రాకూడదంటారు కొందరు. ఒకళ్ళకి కోపం వస్తే ఇంకోక్కళ్ళు తగ్గాలి. అలా కాకపోతే భార్యా భర్తల సంబందాలు దెబ్బతింటాయాన్నాది నిన్నటి మాట. ఇప్పటి పరిశోధన ఎం చెప్పుతుందంటే, కోపం రాగానే వెంటనే ప్రదర్శిస్తే మనసు లో భారం తగ్గుతుంది. తమ భాగస్వామికి […]
పిల్లలకు ఇవి తప్పని సరిగా నేర్పాలి
ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. […]
ఇవన్నీ వింటే తినేందుకు ఏవీ మిగాలవు
గర్బిణీ స్త్రీలు బొప్పాస, అనాస వంటివి తినకూడ దని, ఆహారానికి సంబంధించి ఒక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తూ ఉంటారు. అవన్నీ వింటూ పొతే అస్సలు తినేందుకు ఏమీ మిగలవు. ఇది మంచి ఆలోచన కూడా కాదు. అలాగే మీట్, చేపలు, సాల్ట్, స్పైసెస్ ఎవీ తినోద్దంతారు కొందరు. కానీ వాటికి సంబంధించి శాస్త్రీయ సాక్ష్యాదారాలు ఏవీ లేవు. ప్రాసెస్డ్ మీట్, సాఫ్ట్ చీజ్ వంటి బాక్టీరియా ఎక్కువగా వుండే పదార్ధాలు మాత్రం కొంచం తగ్గిస్తే మంచిది. కొందరికి […]
