Sunday, 29 Nov, 2026

సువాసనలతో వుండాలంటే.

ఎప్పుడు శరీరం, తాజాగా సువాసనలతో నిండి వుండాలంటే స్నానం చేసే నీటిలో ఒకటో రెండో నిమ్మకాయల రసం పిండుకోంటే చాలు. దీని వల్ల శరీరం తాజాగా వుంటుంది. టీ ట్రీ ఆయిల్, పుదీనా ఆకులు కుడా మంచి ప్రత్యామ్నాయం అలాగే ఎక్కువగా స్పయిసీ గా వుండే పదార్ధాల జోలికి వెళ్ళకూడదు. నీరు బాగా తాగితే శరీరంలోని టాక్సిన్స్ విడుదలైపోయి శారీరక దుర్వాసనలు వుండవు. యాంటీ పరిస్పిరెంట్ ప్రభావం రోజంతా వుంది వంటి పైన మచ్చలు రానివ్వద్దు. ఫ్రూట్ […]

పిల్లలను మరి బయపెట్టేస్తారు.

నెమలీక నీహారికా, ఎప్పటి నుంచో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాల్టికీ సమాజంలో ఉన్న నమ్మకాలు,ఆచారాలు ఆశర్యం, విచారం తెప్పిస్తూ ఉంటాయి. స్కూల్ విద్య అయిపోగానే హటాత్తుగా మొదలయ్యే రుతు క్రమం ఆడపిల్లలని అయోమయంలో పడేస్తుంది. తమ శరీరంలో జరుగుతున్న కొద్ది మార్పులకి వాళ్ళు కాస్త కంగారు పడి పోతారు. దీనికి తోడు ఇళ్లలోని పెద్దవాళ్ళు పలానా వస్తువు తినరాదు. ఇలా పద్దతిగా ఇవి తీసుకుంటూ ఉండాలి. ఇది మన ఆచారం, ఇది పెద్దలు నిర్ణయించిన […]

జీవ గడియారాన్ని గుర్తించండి.

వారంలో రెండు రోజులు సెలవుగా ఉంటుంది కార్పోరేట్ సెక్టార్ లో. ఐదురోజులు క్షణం తీరిక లేని వత్తిడిలో పనిచేయడం, మిగిలిన రెండు రోజులు సరైన నిద్రలేకుండా లేజిగా గడపటం ఇవాల్టి యువతరం అలవాటు చేసుకుంటున్న పద్దతులు. ఒక రోజు నిద్ర మేల్కొన్న, ఆలస్యంగా లేచిన పర్లేదు కానీ అదే పనిగా నిద్ర వేళలు మారిస్తే తప్పే అంటున్నారు డాక్టర్స్. ఒకటి రెండు గంటలు తేడాగా నిద్రపోయినా, నిద్ర లేచినా, ఒక వారం నైట్ షిఫ్ట్ ,ఇంకో వారం […]

మన అంచనాలు పని చెయ్యవు.

బాహుబలిలో తమన్నా దక్షినాది టాప్ తారల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడిక ఆమెకు ఉత్తరాది ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవకాశాలు ఇప్పుడు వుహించానివే అంటుంది. ‘నా ప్రయాణంలో ఉత్తమమైన అనుభావక బహుబాలే. సెట్స్ లో మరువలేని అనుభవాలున్నాయి. సెట్స్ సృష్టించిన వ్యక్తి నుంచి నటించే వారి వరకు పర్ఫెక్ట్ గా తమ శక్తిని వినియోగించారు. ఈ సినిమాలో భాగం కావడమే నాకు ఎగ్జయిట్ మెంట్ అంటుంది తమన్నా. సినిమాలకు సంబంధించి నేనో మాధ్యమాన్ని ఒక పాత్రలో నుంచి ఇంకో […]

క్యారెట్ ఉడకబెట్టి తింటే మేలు.

ఆహారం విషయంలో చాలా మందికి ఎన్నెన్నో అపోహలు వున్నాయి. క్యారెట్ ను దాదాపు పండ్ల జాబితాలోనే కలిపెస్తాం. నారింజ రంగులో నోరూరించే క్యారెట్ ని అలాగే తినేస్తాం కూరల్లో స్వీట్సలో రకరకాల వంటల్లో వాడతాం. క్యారేట్ పచ్చివిగా తింటేనే పోషకాలు పోకుండా ఉంటాయనుకోంటారు కానీ క్యారెట్లు వండి తినే పోషకాలు పెరుగుతాయి. వందే ప్రక్రియలో కేరట్ కనకవ్వడం లోపల వున్న బీటా కెరోనిన్ అనే కీలకమైన పోషకం బయట పడుతుంది. ఈ పోషకం చర్మం జుట్టు ఆరోగ్యానికి […]

బ్రొకలీ తరచుగా తీసుకోండి.

బ్రొకలీ నుంచి పొడి రూపంలో సేకరించిన ఎక్స్ ట్రాకట్స్ మధుమేహాన్ని తగ్గిస్తుందని స్వీడర్ యూనివర్సిటీ ఆఫ్ గోధెన్ బర్గ్ కు చెందిన నిపుణులు చెప్పుతున్నారు. బ్రొకలీఇన్సులిన్ స్రవాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కర  స్ధాయిల్ని క్రమబద్దీకరిస్తుందని అంధత్వాన్ని ముత్రపిండ సమస్యల్ని నివారిస్తుందని చెప్పుతున్నారు. బ్రొకలీ మొలకల్లో వుండే సల్ఫరాఫేన్ రక్తం  చక్కర  స్ధాయిల్ని నియంత్రిస్తుందని చెప్పుతున్నారు. ముఖ్యంగా   అధిక  బరువు  వున్న వాళ్ళల్లో    ఈ బ్రొకలీ ని ఆహారంలో భాగంగా తీసుకోమ్మనిఆరు సలహా ఇచ్చారు.

ఎన్నెన్నో విశేష గుణాలున్న మునగాకు.

మునగ కాయల సాంబారు, చారు అద్బుతంగా ఉంటాయి కానీ ఎప్పుడైనా మునగాకు పప్పు రుచి చూశారా? మునగాకుతో ఇప్పుడు టాబ్లెట్లు, క్యాప్సుల్స్, ఫౌడర్ వంటి డైట్ సప్ప్లిమెంట్లు తయారు చేస్తున్నారు. దీన్ని నీడలో ఆరబెట్టి ఆకుపచ్చ రంగు పోకుండా ఎన్నో వ్యాధులకు మందులుగా తయారు చేస్తున్నారు. ఈ సర్వరోగ నివారిణి గా  మునగాకును కూరల్లో, ఎండబెట్టిపొడిగా చేసి ఇతర దినుసులతో కలిపి కూర చేసుకుంటారు. మునగాకు లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు, విటమిన్ A, B1, […]

బరువు తగ్గితే జ్ఞాపక శక్తి.

బరువు తగ్గండిజ్ఞాపక శక్తి పెరగకపోతే మమ్మల్ని అడగండి అంటున్నారు  శాస్త్రజ్ఞులు బరువుకి, జ్ఞాపక శక్తి చాలా దగ్గర సంబంధం ఉంటుదన్నారు. బరువు నియంత్రణలో వుంటే అల్జీమర్స్ ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు కుడా. బరువు ఎక్కువగా వున్న వారు తక్కువ బరువు వున్న వారి తో పోలిస్తే ఏదైనా విషయాన్ని గబుక్కున గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఎత్తు వయస్సులకు తగినట్లు బరువును నియంత్రణలో ఉంచుకుంటే చురుకుదనం బాగా వుంటుంది. అంటే బరువు తగ్గడం వల్ల ఆరోగ్యం […]

అలంకరణ సహజంగా వుండాలి.

కొద్ది పాటి మేకప్ తో ముఖంలో ఎంతో తేడా వస్తుంది. సహజమైన అందానికి నిండుతనం వస్తుంది. అయితే మేకప్ విషయంలో కొద్ది జాగ్రత్తలు అవసరం. చర్మం రంగుకి తగిన ఫౌండేషన్ వాడాలి లేత రంగు చర్మం వుంటే ముదురు రండు ఫౌండేషన్ వాడకూడదు ప్రైమర్ ని అప్పనిసరిగా వాడాలి. అది కనుక లేకపోతే ఫౌండేషన్ త్వరగా చెదిరి పోతుంది. కన్సీలర్ ని చాలా పరిమితంగా వేసుకోవాలి. 40 ఏళ్ళు దాటాక ముదురు రంగు లిప్స్టిక్ వాడకపోవడం మంచిది. […]

గిన్నెను చుట్టేయాలి అంతే.

ఈ ప్రపంచంలోని అన్ని రకాల వింతలూ వచ్చేశాయి. ఎక్కడేనా  పొయ్యి లేకుండా వంటలు  తయ్యారవ్వడంగురించి విన్నారా? ఇప్పుడు వినక్కరలేదుచూడొచ్చు ‘రాప్ స్టల్’ ఇలాటిదే ఇది కరెంట్ పొయ్యి కాదు, స్టవ్ కాదు, సిలెండర్ వుండదుఈ స్టవ ను పత్రాల చుట్టూ చుట్టే ల చేపబట్టలా వుంటుంది. సకుటుంబంగా ఏదైనా ప్రయాణం చేసినప్పుడు వండుకునేందుకు వీలుగా వుంటుంది. గిన్నె చుట్టూ దీన్ని చుట్టేసి పెడితే చాలు. అన్ని వేపులా ఒకే సారీ వేడెక్కి చక్కగా పాత్రలో వున్న వంటకం […]

ఇందులో చిన్నపాటి విలన్ నే.

ఓ మంచి పని చేయాలంటే పెద్ద మనసుండాలి. సంకల్పబలం తోడవ్వాలి. అలా అయితేనే గొప్ప పనులు చేయగలరు. హన్సిక గోవు మనసున్న మనిషి. 30 మంది చిన్నపిల్లలను చేరదీసి వారికి అక్క అయింది. ఇప్పుడో వృద్దాశ్రమం పెట్టబోతుంది. గౌతమ్ నందా తెలుగు సినిమా తర్వాత మాలీవుడ్ లో మోహన్ లాల్ తో నటిస్తుంది హన్సిక. ఆ విషయం చెప్పుతూ ‘మాలీవుడ్ లో ఇది నా మొదటి సినిమా. పైగా మోహన్ లాల్ వంటి పెద్ద స్టార్ తో […]

దాంపత్యపు తొలి రోజుల్లోనే బీజం.

నీహారికా, నీ డౌటు కరెక్టే. ఎంతో ప్రేమ పూర్వకంగా ఒక్కటైనా భార్య భర్తల మద్య విడిపోలేనంత ద్వేషాలు ఎలా వస్తున్నాయి. ఇద్దరిలో ఎవరిది తప్పు. ఈ ప్రశ్నకు భార్యాభర్తలు తోలి రోజుల్లో కాపురం పెట్టాక వాళ్ళ మధ్య ప్రవర్తన నిర్ణయించి జవాబు చెప్పుతుంది. బహుశా ఇద్దరికీ చిన్న మాటల్లో చినపాటి అలకల్లో, కోపంతో చేయేత్తటం, బార్యని దండిచడం, విసుక్కోవడం లేదా భర్తననే ఇగో చూపించడం భర్త తప్పయితే. ఆనిమిషoలో  కాపోయిన తనక ుఏమి కావాలో, సంసారం ఎలా ఉండాలని అనుకుంటుందో జరిగిన సంధర్బంలో తనది తప్పా, ఒప్పా లేదా ఇవన్నీవివరించని భార్యదీ తప్పు.  ఫలితంగా సంసారంలో అసంతృప్తి మొదలవతుంది కదా. సమస్య మొదట్లోనే ఇద్దరు […]

మెదడు ఆరోగ్యానికి స్ట్రాబెర్రీలు.

స్ట్రాబెర్రీలు చాలా మంది ఇష్టపడతారు పుల్లగా తియ్యగా చూసేందుకు కనులకు ఇంపైన రంగుతో వుండే ఈ స్ట్రాబెర్రీల లో విటమిన్లు, ఖనిజ లవణాలు, పిచు పదార్దాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఇవి ఎంతో   మేలు  చేస్తాయి. తాజా పరిశోధనలు ఏం చెప్పుతున్నాయి అంటే స్ట్రాబెర్రీలు మెదడుకు చురుకుదనం ఇస్తాయని, వయస్సు మళ్ళిన దశలో కుడా మెదడు పనితీరు దెబ్బతినకుండా చేసే  శక్తి  స్ట్రాబెర్రీలలో పుష్కలంగా వుందని, అంచేత క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తినాలంటుంన్నారు. వార్ధక్యంలో మెదడు పని తీరు మందగించడం […]

కళ్ళు తిప్పితే గుర్తొస్తాయి.

ఒక్కసారి ఇంటి తాళం చెవులు కుడా ఎక్కడ పెట్టామో గుర్తురాదు. చిన్ని చిన్ని అవసరమైన వస్తువులు ఒక పట్టాన ఎంత వెతికినా దొరకవు. అలాగే ఎవరో వచ్చి చిరునవ్వులతో పలకరిస్తారు. ఎంత ఆలోచించినా వారెవరో వెంటనే చెప్పలేకపోవడం అలా చాలా సార్లు జరిగితే, మతిమరుపు వస్తున్నాదని టెన్షన్  పడిపోతాం. ఇక్కడో చిట్కా చెప్పారు వైద్యులు అలా మరచిపోయినవి స్పూరణకు రావాలంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని కళ్ళను అటు ఇటు కదిలించాలి అలా చేస్తే మరచి పోయిన వస్తువు […]

ఆహార నియమాలూ కావాలి.

ఫిట్ నెస్ కోసం వ్యాయామాలు మొదలు పెట్టినప్పుడు కేవలం జీమ్ లో  చేసే కష్టం వల్లనే శరీరం తీరుగా అయిపోదు. ఆహార నియమాలు తప్పనసరి. డైటీషయిన్ ఎంత కొలతలతో  ఎలాంటి ఆహారం నిర్ణయిస్తారో చూసుకూవాలి. ఉద్యోగ భాద్యతలు ఉంచుకొని ఆహారాలు తయారు చేసుకొనే  సమయం  ఉండదు. అప్పుడు క్యాలరీలు తగ్గించుకొని ,తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఈ కోవలోకి వస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ గనుక క్యాలరీలు తక్కువగా అందుతాయి. వెజిటబుల్ […]

ఖర్జూరాల పాయసం అందరికి మంచిదే

మొక్కజొన్న అటుకులు వేడి నీళ్ళలో వేసి ఓ క్షణం ఉండగానే పాలు, బెల్లం వేసి అందులో ఎండిన ఖర్జూర, జీడి పప్పు, కిస్ మిస్, బాదాం పప్పులు వేసి పాయసం చేసి పిల్లలకు పెడితే చాలా శక్తి వస్తుందని డైటీషియిన్స్ చెప్తున్నారు. బెల్లం బదులు పూర్తి ఖర్జూరం పలుకులు వేసిన పర్లేదంటున్నారు. ఈ ఖర్జూరంలో ఐరన్ పుష్కలనంగా ఉంటుంది. అత్యధిక శక్తి ని అందించే పదార్థం  పైగా పీచు కూడా అధికం. ఆరోగ్యం పదిలంగా ఉంచుతుంది. యాంటీ […]

వేడి నీరు వంచేసే పాస్తా పాట్.

పాస్త, న్యుడల్ప్ వంటివిరెండు నిమిషాలు వండగానే వెంటనే నీళ్ళు వంచేయాలి. అలా వేడి వేడిగా వుండగానే నీళ్ళు వంపేయకపొతే మెత్తగా జావలాగా అయిపోతాయి. అలాగే నీళ్ళు పూర్తిగా వంపెయాలి. అలా వేడి వేడి వంపే నీళ్ళు వంపడం కష్టం. ఆ వేడి ఆవిరికి తట్టుకోలేక వదిలేస్తాం కుడా. ఇది అందరి సమస్యే. ఇదిగో పాస్తా పాట్ ఆ సమస్య తిర్చేసింది. ఇది సాధారణమైన అల్యూమినియం గిన్నె దీని మటుగు రంధ్రాలుంటాయి వీటి ద్వారా వేడి వేడి నీరు […]

చేతుల అందం కోసం.

చేతులు అందంగా కోమలంగా ఉండాలంటే మానిక్యుర్ తప్పనిసరి కానీ ప్రతి సారీ క్లినిక్స్ కు వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. సొంతంగా ఇంట్లోనే మానిక్యుర్ చేసుకుంటే అన్ని వేళలా చేతులు గోళ్ళు తళతళ తాడుతూ ముడతలు పడకుండా ఉంటాయి. నీళ్ళలో చేతులు ఐదు నిమిషాల పాటు ముంచి వుంచాలి. స్క్రుబ్ చేసి మ్రుతకణాలు తొలగించాలి. మానిక్యుర్ కోసం ఉద్దేసించిన హ్యాండ్ స్క్రుబ్ లు, బాడీ స్క్రుబ్ లు వుపయోగించాలి లేదా బేబీ ఆయిల్ లో ఓ స్పూన్ పంచదార వేసి […]

బరువు తగ్గిస్తుంది రుచిగా వుంటుంది.

కర్రపెండలం తో చేసిన చిప్స్, స్టాల్స్ లో దొరుకుతాయి సన్నగా పొడుగ్గా తరిగి వేయించి కారం పప్పు జల్లిన ఈ పెండలం చిప్స్ చాలా బావుంటాయి. కర్ర పెండలం దక్షిణ అమెరికాలో ఏటా ఒక పంటగా సాగుచేస్తారు. ఇప్పుడు ప్రపంచం అంతటా విస్తరించి వున్నాయి. వీటితో స్వీట్లు, కూరలు చేసుకుంటారు. కర్రపెండలంలో పిండి , పిచు పదార్ధాలు ఎక్కువే. చక్కెర కుడా ఒక మోతాదులో వుంటుంది. ఇందులో విటమిన్-సి ఎక్కువగానే వుంటుంది. పొటాషియం, జింక్, కాల్షియం వంటి […]

పెదవులపై పువ్వులు పూస్తే.

టాటూల ఫ్యాషన్ పూటకొకటి కొత్తది వస్తుంది. ఇదివరకు ఛాతీ పైన, బుజాల పైన వేసుకునే టాటూలు ఇప్పుడు కళ్ళపైన చేవులపైన, పెదవులపైన ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ ఫ్యాషన్ లకు వేదిక సోషల్ మీడియానే, ఇన్ స్టాగ్రాములో సందడి చేసే ఈ టెంపరరీ టాటూల్లో కంటి పైన చిన్న గులాబీ పువ్వు చెవి చుట్టూ అల్లుకున్న తీగలు పెదవుల పైన విరిసిన పువ్వులు ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్. ఇవి షేర్ చేసిన వెంటనే లైక్స్, కామెంట్లు వస్తుంటే […]