Sunday, 29 Nov, 2026

బొద్దుగా వుంటే ముప్పే.

ఇది వారిలో పిల్లల బొద్దుగా ముద్దుగా వుంటే బావుంటుందనే వారు. ఇలా తల్లిదండ్రులు ముద్దు చేయొచ్చు కానీ ఆరోగ్య శాస్త్రం మాటకు ఇది అనారోగ్యం అంటుంది. భారతదేశం లోని స్కులు పిల్లల్లో 20 శాతం మంది ఊబకాయిలుగా వున్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న లావు గురించి కుడా ఆలోచించాలి. ఇంటి దగ్గర ఆహారం చేసి పెట్టకుండా బేకరీలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో తినమని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని శరీర రూపాన్ని పాడుచేస్తున్నామని తెలుసుకోవాలి. ఏ […]

రిటైర్ మెంట్ గురించి ముందే ఆలోచించాలి.

నీహారిక, ఒక వయసులో ఉద్యోగం చేరి పెళ్ళాం, కాపురం చేస్తూ పిల్లల భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తూ తమ భవిష్యత్ మర్చి పోయే తల్లిదండ్రులు సంఖ్యా ఎంతో ఉంది. పిల్లలు పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతే మళ్ళీ కష్టాల్లో మునిగి భాద పడేది వీళ్ళే. అందుకే రిటైర్ మెంట్ గురించి ఆలోచించాలి. పిల్లలు పెద్దయ్యాకా అధిక ఇబ్బందులు వస్తే వాళ్ళ పైన ఆధారపడటం నిజంగా తప్పే. సర్వీస్ లో ఉండగానే రిటైర్ మెంట్ ప్లాన్ చేసుకోవాలి. రిటైర్ మెంట్ వయసుకు ఇంటి అద్దె […]

వేడి నీళ్ళు తాగి చూడండి.

ఉదయం లేవగానే ఏం చేస్తున్నారంటే దాదాపు అందరు కప్పు కాఫీ అనేస్తారు. లేదా టీ, ప్రతి ఉదయం కాఫీ తోనే మొదలెట్టొద్దు. కాసిని గోరు వెచ్చని నీళ్ళు తాగండి. లెక్క లేనన్ని ఫలితాలుంటాయి అంటున్నాయి అధ్యాయినాలు. శరీరంలోని ఖనిజ లవణాలను, ఎలక్ట్రోలైట్లను గోరు వెచ్చని నీరు సామన్మయ పరుస్తుంది. మలబద్దకం పోగొడుతుంది. అంతే గానీ శారీరకమైన నొప్పులకు ఇది తక్షణ ఉపసమనం. చక్కని మెరుపు తో కూడిన చర్మం సొంతం అవుతుంది. అలాగే గోరు వెచ్చని నీటి […]

పసుపులో ౩౦౦ యాంటీ ఆక్సిడెంట్స్.

ఇప్పు ప్రతి కురగాయాల్లో, దినుసుల్లో, పండ్లలో యాంటీ అక్సిడెంట్స్ వున్నాయని చెప్పుతుంటారు. ఎన్నో అనారొగ్యాల బారి నుంచి కాపాడుకోవడానికి చర్మ సౌందర్యానికి ఇవి అవసరం. పసుపులో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ దాదాపు మూడు వందల వరకు ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా భారతీయిలు సౌందర్య సాధనంగా, ఆరోగ్య ప్రధాయినిగా ఉపయోగిస్తున్న పసుపు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కుడా ఉపయోగిస్తున్న పసుపును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో అంతర్గత బాహ్య ప్రయోజనాలు దక్కుతున్నాయి. పసుపులో యాంటీ బాక్టీరియల్ […]

అందరితో స్నేహంగా ఉండలేం.

ఇలియానా తాజా చిత్రం ముబారక్ లో ‘హవా హవా’ పాటను ఆన్ లైన్  లో రెండు కోట్ల యాబై లక్షల మందికి పైగా చూశారు. ఈ మద్య కాలంలో బర్ఫీ తరువాత ఇలియానా దాదాపు హిందీ సినిమల్లోనే నటించింది. హైదరాబాద్ ను, టాలీవుడ్ ను ఎంత మిస్సవుతున్నానని చెప్పే ఇలియానా వీలైనంత త్వరగా వెనక్కి వచ్చేస్తానంటుంది. షూటింగ్ లో ఉంటె అన్ని పనులు ఎవరో ఒకళ్ళు చేసి పెట్టేస్తారు. ఇక లేనప్పుడు కుకింగ్, క్లీనింగ్ కూడా నేనే […]

డైటింగ్ నాకు అస్సలు నచ్చదు.

సరైనోడు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కేథరీన్ థెరిస్సా దుబాయ్ లో పుట్టింది. 14వ ఏటనే మోడలింగ్ స్టార్ట్ చేసిన కేథరీన్ హిందీ, అరబిక్, మలయాళం, ఫ్రెంచి భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. అందం గురించి అడిగితే ఈమె ఫిట్ నెస్సే అందం అంటుంది. ఈ మద్య నేను కొంచెం బరువు పెరిగాను. తగ్గిపోయి నాకు నచ్చిన ఆకృతిలోకి వచ్చేస్తాను. ఏదో ఒక వస్తువులే  అంటూ పెట్టుకుంటే నాకెంతో డాన్సింగ్, స్విమ్మింగ్ లలో కార్టియో చేస్తాను. […]

ఇలాంటి సమస్యలు సహజమే.

కొన్ని సమస్యలు హటాత్తుగా ఎదురై చాలా కంగారు పెడతాయి. అప్పటి వరకు లేసి మార్పులు శరీరంలో కలిగితే  కలిగే కష్టం అంతా ఇంతా కాదు. మెనోపాజ్ తర్వాత చాలామంది మహిళల్లో చుబుకం, పై పెదవి జీలైన్ వెంట అవాంచిత రోమాలు రావడం మొదలవ్వుతాయి. ఈ సౌందర్య  సమస్యను వైద్య శాస్త్రంలో హైర్బుటిజం అంటారు అంటే హార్మోన్ల అసమతుల్యుత కారణంగా ఇలాంటి సమస్య ఎదురుకోవచ్చు.  మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆకస్మిక హర్మోనల్ సమస్యలు వస్తాయి. pcos తో పాటు […]

పడిపోతానని భయం వేసింది.

సినీతారలు ఎప్పుడు అద్భుతాలే. వాళ్ళు ఎం చేసినా అభిమానులకు కనువిందే కానీ అంతలా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు హీరోయిన్లు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు పబ్లిక్ ఫంక్షన్స్, రాంపులపై నడిచినప్పుడు వాళ్ళు వేసుకునే నగలు, మార్చే దుస్తులు కళ్ళు చెదరగోడతాయి. కానీ ఆ వస్త్రధారణ ఎంతో ఇచ్చింది, ఎంతో కష్టం అంటోంది సోనమ్ కపూర్. ఈ మధ్య ఆమె తెల్లని మెరిసే డ్రెస్ తో ఫ్యారిస్ లో ఓ ర్యాంప్ పైన నడిచింది. ఆ విషయం గురించి […]

క్రిములుంటాయి జాగ్రత్త.

ఎంతో శ్రద్దగా ఉంటాం గానీ ఇంట్లో ఎదో ఒక మూల సుక్ష్మ జీవులు పోంచె వుంటాయి. బాత్ రూమ్స్, డ్రాయింగ్ రూమ్స్ వళ్ళు వంచి శుబ్రం చేస్తాం గానీ అసలైన ప్రమాదం వంటింట్లో పంచి వుంటుందని మరచి పోతాం. వంటింట్లో ఉపయోగించే హ్యాండ్ టవల్  లో కిచెన్ టవల్స్ లో సుక్ష్మ క్రీములు ఎక్కువగా వుంటాయింటారు ఎక్స్ పార్ట్స్. చేతులు శుబ్రంగా ఉంచాలి. మురికిగా వుండే టవల్స్ సుక్ష్మ జీవులకు ఆవాసం కనుక ప్రతి రోజు పని […]

ఇప్పుడు మాచింగ్ క్రేజ్.

బాహుబలి లో పచ్చ బొట్టేసినా పాట విన్నాక ఇప్పుడిక కపుల్ టాటూల ట్రెండ్ నడుస్తుంది. ఇక ఈ మ్యాచింగ్ కపుల్ టాటూ లతో పాటు జంట టీ షర్టులు, జోడి కప్పులు, దిళ్ళు అన్ని భార్యా భర్తల బ్రాండ్ లాగా తయ్యారయి పోయాయి. ఎక్కడికి పోయినా సేమ్ డ్రెస్, మాచింగ్ టాటూలతో తమ సాన్నిహిత్యం ప్రకటించుకుంటారు. కపుల్ టాటూ ల్లో ఎన్నో భిన్నమైన ఆలోచనలు భర్త చేతి పైన కప్పు వుంటే భార్య చేతి పైన టీ […]

మీ బ్యాగ్ లో ఇవన్నీ వున్నాయా?

ఈ మధ్య కాలంలో జిమ్ కు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువే. అలా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్ళి అటు నుంచి అటు ఆఫీస్ కు వెళుతుంటే జిమ్ బ్యాగ్ వెంట వుంచుకోవాలి. నిత్యం వ్యాయామాలు చేసే వారికి ఫోమ్ రోలర్ ఎంతో ఉపయోగ పడుతుంది. సెల్ఫీ మసాజ్ డిజైన్ ఇది ఫిట్నెస్ ఆర్క్  బ్యాండ్స్ కుడా జిమ్ బ్యాగ్ లో తప్పని సరిగా వుండాలి. ఇది  స్మార్ట్ ఫోన్ బద్రంగా ఉంచుతుంది. సాగేలాంటిది, నాటర […]

చెప్పేది, చేసేదీ ఒక్కటై ఉండాలి.

నీహారిక, నువ్వు  చెప్పిన విషయం ఆచరించదగినదే. తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు ఆదర్శం అని పేరెంట్స్ మేలగాలంటే ఎంత కష్టం. అలాంటప్పుడు పుస్తంకంలో కథల్లా ఉండగలరా? అసలు తల్లిదండ్రులు పిల్లల రిలేషన్ ఎలా ఉండాలి అన్నారు కరక్టే. పిల్లల దృష్టిలో .. ఉండేదాక నటించనక్కర్లేదు. వాళ్లకు మనం సమయం పెట్టగలిగితే చాలు.వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. వాళ్లకు ఏమయినా భరోసా ఇవ్వాలి. క్రమ శిక్షణ విషయంలో పిల్లల ముందు తేలిపోకుడదు. ఎలాంటి ప్రవర్తన తో ఉండాలనేది పిల్లలకు వివరంగా చెప్పాలి […]

ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం 2014 లో తీసుకొచ్చిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం, ఇప్పటి వరకు బాలికలసంక్షేమం కోసం తీసుకు వచ్చిన అత్యుత్తమ ఫలితాలు ఇచ్చిందని మేనకా గాంధీ ఇటీవల పార్లమెంట్ ఈ పధకం ప్రగతి గురించి వివరంగా చెప్పారు. ఈ పధకం వల్ల బాలికల లింక  నివృత్తి అతి తక్కువగా వున్న హరియానా వంటి రాష్ట్రాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించిందని అన్నారు. ఇక్కడి కర్నల్ జిల్లాలో ఒకప్పుడు వెయ్యి మందిమగపిల్లలకు 758 మంది ఆడపిల్లలు వున్నారట. […]

నిద్రలేమి దివ్యౌషధం కివి.

ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ పండు పండినా అవి మనం తినేయచ్చు. న్యూజిలాండ్ వంటి శీతల ప్రదేశాలలో సాగయ్యే పండ్ల చెట్టు కివి. ఇవి ఇప్పుడు ఏ సూపర్ బజార్ లో అయినా దొరుకున్తున్నాయి. కోడిగుడ్డులా గుండ్రంగా గోధుమ రంగులో పైనంత నూగుగా ఉండే కివిలో ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా దొరకటంతో మన దేశంలో ఎంతో ఆదరణ దొరికింది. రోజుకు రెండు చొప్పున కివి పండ్లు తింటే కంటి […]

బరువు లెత్తటంతో సమస్య.

ఇంట్లో పనులు చేసే విషయంలో జరిగే కొద్ది పాటి అశ్రద్దలే ఆర్థరైటిస్ కు దారి తీస్తాయని బ్రిటన్ పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ బరువు ఎత్తడం,ఆ ఎత్తే సమయం లో నిటారుగా ఉండటంతో, చేతులపై పడే భారం మోకాలికి పాకి, లోపలి కీలు ఎముకలు కిందికి జారిపడటం ఇందుకు కారణమని పరిశోదనలు చెపుతున్నాయి. అలాగే అధిక బరువు కూడా మోకాళ్ళ నొప్పికి కారణం. కదలికలకు అనుగుణంగా మోకాళ్ళు వంగుతాయి. అధిక భారువు, వత్తిడి ఎక్కువైనప్పుడు వస్తాయి. అలాగే అధికమైన […]

ఉల్లాస భరితం……. ఆనంద మాయం.

సంతోషంగా, ఆనందంతో తుళ్ళుతూ వుండే సగం ఆరోగ్యం వున్నట్లే మరి ఆనందం ఎక్కడ మంచి అంటే…… మన చుట్టూ వున్న ప్రకృతి లోనే అంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే సూర్యుడు, నీలాకాశం, ఎగిరే  పక్షులు, పచ్చని చెట్టు, ఉల్లాసంతో ఊగే ప్రక్రుతే మనకు ఆదర్శం. అలా ఉదయాన్నె ప్రకృతి లో కాసేపు పచార్లు చేయడం ఆనందమే కదా. అలాగే బాధ పెట్టే గతాన్ని మనసులో నుంచి తుడిచేస్తే చాలు. గతం మనపై మనకు జాలి కలిగేలా అదే […]

బిడ్డ శ్రీరామ రక్ష ఇవి.

పసిబిడ్డకు అమృతం కంటే  తల్లి పాలే ఎక్కువ పాలు వీలైనవి అంటారు. పాపాయికి ఆరోగ్య కవచం తల్లిపాలే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకోసం ఉబికి వచ్చే తల్లి పాలలో పోషకాలు, యాంటీ బాడీలు నిండగా ఉంటాయి. ఎన్నో ఇన్ ఫెక్షన్ల నుంచి పాపాయిని కాపాడతాయి. ఈ పాలల్లో కొవ్వులు, చేక్కరాలు, నీళ్ళు మాంసాకృతులు పుష్కలంగా వుంటాయి కనుక బుద్దకు అదనంగా ఎలాంటి ఆహారం ఇవ్వనక్కరలేదు. పాపాయికి కనీసం ఆరునెలల పాటు పాలు ఇస్తే వీటిలోని పోషకాలు, భవిష్యత్తులో […]

ఈ నునేలతో మసాజ్ వల్ల లాభం.

నలబై ఏళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడుతుంది.  కాస్త ముందస్తు జాగ్రత్త తో ఈ తెల్ల జుట్టు అరికట్టవచ్చని ఎక్స్ పార్ట్స్ చెప్పుతున్నారు. కొబ్బరి నూనె లో కర్పూరం కలిపి రాత్రి పడుకునే ముందర తలకు పట్టించి మసాజ్ చేయాలి. అలాగే తలస్నానం కోసం షాంపులు కాక కుంకుడుకాయ శీకాయ వాడాలి. తలస్నానం పూర్తి అయిన తర్వాత చీటీ వేళ్ళ కొనలతో మసాజ్ చేస్తే బ్లడ్ సర్కిలేషన్ పెరిగి జుట్టు కుదుళ్ళు గట్టి పడతాయి.వారానికి రెండు సార్లు అయినా […]

డబుల్ చిన్ ప్రోబ్లమా?

శారీరక కొవ్వు అదనంగా వుంటే డబుల్ చిన్ ప్రాబ్లం వుంది అనుకుంటారు కానీ డబుల్ చిన్  వచ్చే ఆవకాశం వుంటుంది అంటారు స్పెషాలిస్ట్ లు. ఈ డబుల్ చిన్  కరిగి పోవాలంటే చూయింగ్ గమ్  నమలడమే   మార్గం.  నిరంతర అలవాటుగాకొన్ని గంటల పాటు చూయింగ్  గమ్ నములుతూ   వుంటే   చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. షుగర్ ఫ్రీ గమ్ ఎంచుకుని, నోరు వీలైనంత విశాలం గా తెరిచి నాలుక బయటకు పెట్టి, చుబుకాన్ని కిందకి […]

కంటి కింది వలయాలు పోటాయి.

చాలా చిన్న వయస్సులోనే బాధ్యతలు, చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగం యువతలో కనిపించని వత్తిడి లో ఇరవై ఏళ్ళు కుడా రాకుండానే కంటి చుట్టూ వలయాలు సరైన నిద్రలేక కళ్ళ కింద బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇందుకు చక్కని హోమ్ రెమెడీస్ వున్నాయి. వాడేసిన చమో మైల్ లేదా గ్రీన్ బ్యాగ్స్ ఫ్రీజ్ లో పెట్టి చల్లగా అయ్యే దాకా ఉంచాలి. తాజా కీరా ని తురిమి, వెల్లకిల్లా పడుకుని కాళ్ళపైన కీరా తురుము చల్లని గ్రీన్ టీ […]