forgetfulness
కళ్ళు తిప్పితే గుర్తొస్తాయి.
ఒక్కసారి ఇంటి తాళం చెవులు కుడా ఎక్కడ పెట్టామో గుర్తురాదు. చిన్ని చిన్ని అవసరమైన వస్తువులు ఒక పట్టాన ఎంత వెతికినా దొరకవు. అలాగే ఎవరో వచ్చి చిరునవ్వులతో పలకరిస్తారు. ఎంత ఆలోచించినా వారెవరో వెంటనే చెప్పలేకపోవడం అలా చాలా సార్లు జరిగితే, మతిమరుపు వస్తున్నాదని టెన్షన్ పడిపోతాం. ఇక్కడో చిట్కా చెప్పారు వైద్యులు అలా మరచిపోయినవి స్పూరణకు రావాలంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని కళ్ళను అటు ఇటు కదిలించాలి అలా చేస్తే మరచి పోయిన వస్తువు […]
మెదడు శిక్షణ ఇస్తే జ్ఞాపకాలు పరిచయం
పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని జ్ఞాపకాలు రాలి పోయా యనిపిస్తుంది. కొందర్ని చూడగానే పేరు మరచి పోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. ఇలా ఏ అంశాన్ని పోగోత్తుకోకుండా మెదడులో భద్రంగా దాచుకోవాలంటే దానికి శిక్షణ ఇవ్వలన్తున్నారు శాస్త్ర వేత్తలు. ఏదైనా సమాచారం తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సుమా అని మెదడుకు […]
