Wednesday, 05 Aug, 2026

మంచి మార్కులేసారు.

మునగ కాయను పట్టాభిషేకం జరిగింది. ప్రపంచంలో అధికంగా ఉపయోగపడేది మునగ చెట్టే ననీ,, నారింజలో కన్నా విటమిన్ సి ఏడు రెట్లు ఎక్కువగా వుందని రక్తంలో చక్కర స్ధాయిని క్రమ బద్దం చేస్తుందని ఇప్పుడు అమెరికా కుడా గుర్తించింది. ఆసియా, ఆఫ్రికా లో ఇప్పటికే మునగ వినియోగం ఎక్కువే. మునగాకు పొడిని పళ్ళ రసాలలో స్మూటీస్ లో చల్లుకుంటే అది బాలవర్ధక మని చెప్పుతున్నారు. మునగ గింజలతో తయారు చేసిన నునేన్ తో సౌందర్య ఉత్పత్తులు తయారు […]

ఎన్నెన్నో విశేష గుణాలున్న మునగాకు.

మునగ కాయల సాంబారు, చారు అద్బుతంగా ఉంటాయి కానీ ఎప్పుడైనా మునగాకు పప్పు రుచి చూశారా? మునగాకుతో ఇప్పుడు టాబ్లెట్లు, క్యాప్సుల్స్, ఫౌడర్ వంటి డైట్ సప్ప్లిమెంట్లు తయారు చేస్తున్నారు. దీన్ని నీడలో ఆరబెట్టి ఆకుపచ్చ రంగు పోకుండా ఎన్నో వ్యాధులకు మందులుగా తయారు చేస్తున్నారు. ఈ సర్వరోగ నివారిణి గా  మునగాకును కూరల్లో, ఎండబెట్టిపొడిగా చేసి ఇతర దినుసులతో కలిపి కూర చేసుకుంటారు. మునగాకు లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు, విటమిన్ A, B1, […]