benefits of pasta pot
వేడి నీరు వంచేసే పాస్తా పాట్.
పాస్త, న్యుడల్ప్ వంటివిరెండు నిమిషాలు వండగానే వెంటనే నీళ్ళు వంచేయాలి. అలా వేడి వేడిగా వుండగానే నీళ్ళు వంపేయకపొతే మెత్తగా జావలాగా అయిపోతాయి. అలాగే నీళ్ళు పూర్తిగా వంపెయాలి. అలా వేడి వేడి వంపే నీళ్ళు వంపడం కష్టం. ఆ వేడి ఆవిరికి తట్టుకోలేక వదిలేస్తాం కుడా. ఇది అందరి సమస్యే. ఇదిగో పాస్తా పాట్ ఆ సమస్య తిర్చేసింది. ఇది సాధారణమైన అల్యూమినియం గిన్నె దీని మటుగు రంధ్రాలుంటాయి వీటి ద్వారా వేడి వేడి నీరు […]
