Diet Limitations
ఆహార నియమాలూ కావాలి.
ఫిట్ నెస్ కోసం వ్యాయామాలు మొదలు పెట్టినప్పుడు కేవలం జీమ్ లో చేసే కష్టం వల్లనే శరీరం తీరుగా అయిపోదు. ఆహార నియమాలు తప్పనసరి. డైటీషయిన్ ఎంత కొలతలతో ఎలాంటి ఆహారం నిర్ణయిస్తారో చూసుకూవాలి. ఉద్యోగ భాద్యతలు ఉంచుకొని ఆహారాలు తయారు చేసుకొనే సమయం ఉండదు. అప్పుడు క్యాలరీలు తగ్గించుకొని ,తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఈ కోవలోకి వస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ గనుక క్యాలరీలు తక్కువగా అందుతాయి. వెజిటబుల్ […]
