drumsticks health benefits
ఎన్నెన్నో విశేష గుణాలున్న మునగాకు.
మునగ కాయల సాంబారు, చారు అద్బుతంగా ఉంటాయి కానీ ఎప్పుడైనా మునగాకు పప్పు రుచి చూశారా? మునగాకుతో ఇప్పుడు టాబ్లెట్లు, క్యాప్సుల్స్, ఫౌడర్ వంటి డైట్ సప్ప్లిమెంట్లు తయారు చేస్తున్నారు. దీన్ని నీడలో ఆరబెట్టి ఆకుపచ్చ రంగు పోకుండా ఎన్నో వ్యాధులకు మందులుగా తయారు చేస్తున్నారు. ఈ సర్వరోగ నివారిణి గా మునగాకును కూరల్లో, ఎండబెట్టిపొడిగా చేసి ఇతర దినుసులతో కలిపి కూర చేసుకుంటారు. మునగాకు లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు, విటమిన్ A, B1, […]
