• బరువు తగ్గితే జ్ఞాపక శక్తి.

    బరువు తగ్గండిజ్ఞాపక శక్తి పెరగకపోతే మమ్మల్ని అడగండి అంటున్నారు  శాస్త్రజ్ఞులు బరువుకి, జ్ఞాపక శక్తి చాలా దగ్గర సంబంధం ఉంటుదన్నారు. బరువు నియంత్రణలో వుంటే అల్జీమర్స్ ప్రమాదం…