కలంకారీ ఆప్లిక్ వర్క్ అందమే అందం.
చేనేత, పట్టు నూలు వస్త్రాలకు బాతిక్, మైకా షిబోరీ ఇకత్ కలంకారీ వంటి ప్రింట్లు ఎంతో అందం తెచ్చి పెడతాయి. వీటిలో ప్రత్యేకం కలంకారీ నే. వీటిలో వెరైటీలకు అంటే లేదు. ఎన్నెన్నో ఆకృతులు అమ్మవారి ముఖాక్రుతి, రధాకృష్ణులు కలంకారీలో ప్రత్యేక ప్రింట్లు ఈ ప్రింటు చీరలు సాధారణంగా ఏ ఆఫిసు కు కట్టుకునేందుకు బావుంటాయి. పండగలకు, పెళ్ళిళ్ళకు, సంప్రదాయ వేడుకలకు అందం ఇస్తాయి. కలంకారీ ఆప్లిక్ వర్క్ అయితే చక్కని మోడ్రన్ ప్రింటు లా బావుంటుంది. […]
లేని మూడో మనిషి గురించి మాట్లాడటం తప్పే.
నీహారికా, ఈ రోజుల్లో జాబ్ చేసే అమ్మాయిలు దాదాపు తొమ్మిది గంటల పాటు కార్యాలయాలలోనే గడుపుతున్నారు. కొన్ని చిన్ని మర్యాదలు పాటిస్తే, చుట్టూ వుండే కొలీగ్స్ తో స్నేహం నేరిపితే ఆఫీసు, ఇల్లు అనే తేడా లేనంత కంఫర్ట్ గా ఉండొచ్చు. మొట్ట మొదటి విషయం ఆఫీసు కు సంబందించి సోమరిగా ఉండకూడదు. ఇచ్చిన పని సంపూర్ణంగా, సకాలంలో చేయాలి. అలాగే సహోద్యోగుల విషయంలో ఎప్పుడు విభేదించకూడదు విచక్షణ పోగొట్టుకుని వ్యక్తి […]
కొవ్వు తగ్గించ గలిగే సిట్రస్ ఫ్రూట్స్.
శరీర సౌష్టవం కోసం వ్యాయామాలు డైటింగ్ లు చేసే క్రమంలో, ట్రయినర్లు చాలా మంచి సలహాలు ఇస్తున్నారు. తినే పదార్ధాలను తీసుకుంటే కలిగే దుష్ఫరినామాల నుంచి పుల్లగా తియ్యగా వుండే పండ్లు పరి రక్షిస్తాయంటారు. క్రమం తప్పకుండా ద్రాక్ష పండు తింటే క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే ప్రభావాన్ని రివర్స్ చేయగలవు బరువు తగ్గాలంటే ఇదే దారి. వీటిలో వుండే విటమిన్ ఎ,సి లు రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తాయి. ఇలాంటి ప్రభావమే వుండే కమలా, […]
నా అలవాటు వల్లే ఇన్ని అవకాశాలు.
దక్షినాది లో అగ్ర కధానాయిక గా వెలుగుతున్న శృతి హాసన్ ఇప్పుడు హిందీలోను తన ముద్ర చూపిస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు వున్నా శృతి, తనకుందే అలవాట్లు తన వృత్తి పై కూడా ప్రభావితం చూపిస్తున్నాయంటుంది. చిన్నప్పటి నుంచి నాది ఒక చోట కుదురుగా ఉండలేని మానస్ధత్వం ఇంట్లో వాళ్ళు ఎంత కట్టడి చేసే వాళ్ళో అయినా వినేదాన్ని కాదు. ఆ అలవాటే ఇప్పుడు బహుభాషా చిత్రాల్లో నటించేందుకు పునాది అంటుంది. మంచి కధలు ఎక్కడంటే అక్కడకు పోయి […]
పెదవులకు మరింత అందం.
నవ్వే పెదవులకు లిప్ స్టిక్ అందం తోడైతే ఇంకాస్త అందం. ఇప్పుడు లిప్ స్టిక్స్ ఎన్నో రంగుల్లో ఎన్నో ఛాయల్లో వున్నాయి. వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకాస్త బావుంటాయి. పెదవుల అంచులకు రాసే లిప్ లైనర్ పెదవుల ఆకృతిని చక్కగా చూపెడుతుంది. లిప్ స్టిక్ పెదవి మొత్తం పంచుకోకుండా ముందు లిప్ లైనర్ తర్వాతే పెదవులకు వేసుకోవాలి. ముదురు రంగు లిప్ స్టిక్ కు పెదవుల చుట్టూ కష్ట కన్సీలర్ అడ్డుకోవాలి. పెదవులకు వేసుకున్న రంగు […]
‘బాలకృష్ణుడు’ లో రాశీఖన్నా గానం.
ఎదో ఒక రంగం లోనే ప్రావిణ్యం వుంటే సరిపోదు. ఆ ఒక రంగంలోనైనా నిలదొక్కుకునేందుకు బహుముఖ ప్రావిణ్యత ఉండాల్సిందే. రాశీఖన్నా మంచి నటి అలాగే చక్కని గాయిని కుడా. ముందుగా గాయని కావాలనే ఆమె కళలు కనేదట. అనుకోకుండా కధానాయిక అయింది. అయినా పాటని వదల లేదు ఆమె. జోరు సినిమాలో పాటఆడినా ఆమె మలయాళంలో కుడా గాయిని గా తన గొంతు వినిపించింది. ఇప్పుడు నారా రోహిత్ తో కలిసి నటిస్తున్న బాలకృష్ణుడు సినిమా కోసం రాశీఖన్నా పాట […]
గులాబీపూల పొడితో ఫేస్ పాక్స్.
ఈ రోజుల్లో అందం కోసం ఆరోగ్యం కొసం ఎవరైనా ప్రకృతి సహజమైన వస్తువుల పైనే ఆధారపడుతున్నారు. ఒక పువ్వు లోనో, పండు లోనో ఒక మంచి లక్షణం వుంటే అది ఎవరికైనా ఒకేలాగా ఉపయోగ పడుతుంది. ఏ టైప్ చర్మం, ఏ మనిషికి తెలుపా, ఎరుపా, అని తేడా లేకుండా ఎవరికైనా ఒకలాగే పని చేసే ఎన్నో వస్తువులున్నాయి ప్రకృతిలో. ఉదాహరణకు గులాబీపూలు. ఈ పూల పొడిని చర్మ సౌందర్య కోసం ఎవరేనా వాడుకోవచ్చు. ఎర్రని రంగులో […]
లేలేత రంగులే ఫ్యాషన్.
సాధారణంగా తేలిక రంగులు ఏవైనా సరే ఎప్పుడు ఫ్యాషన్ సెలక్షనే అయితే ఇలాంటి లేత రంగుల దుస్తులు ఎంచుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్వాలిటీ ట్రాన్స్ పరెన్సీకి ప్రాధాన్యత ఇవ్వాలి డైస్ వెనక చేయి పెట్టి, చుస్తే ఫ్యాబ్రిక్ ట్రాన్స్ పరెన్సీ అర్ధం అవుతుంది. డ్రెస్ లైనింగ్ అదే షేడ్ లో వుండాలి. అలాగే సరైన యాక్ససరీలు కుడా ఎంచుకోవాలి. ఎరుపు నేవీబ్లూ మెజంటా లాంటిది బోల్డ్ కలర్స్ మాచ్ అవుతాయి. వీటిని బెల్టు, హీల్స్, […]
అన్నీ ఒకే చోట చూడొచ్చు.
ఆన్ లైన్ స్టోర్స్ లో ఎన్నో రకాల దుస్తులు చూస్తూ వుంటాం. మనకు నచ్చిన వాన్ని ఫోన్ లో స్టోర్ చేస్తాం. ఒక్కో సారి ఈ యాప్ లో ఎక్కువై పోయి ఫోన్ హాంగ్ అయిపోతూ వుంటుంది. ఎక్కడ ఏమున్నాయో చూడాలంటే ఒక్కోటి వెతుకుతూ రావాలి. మనం ఇష్టపడ్డ డ్రైవ్ ఏ అప్ప లో వుందో ఒక్క పట్టానా గుర్తుకు రాదు. ఇప్పుడీ ఇబ్బందులన్నీ పోయేలా The Womens Store అన్ని సైట్స్ ను ఒకే వేదిక […]
కోట్ల బిజినెస్ చేస్తున్న ప్లస్ సైజ్ మార్కెట్.
ప్లస్ ఫ్యాషన్ మార్కెట్ ఇప్పుడు వేల కోట్ల రూపాయిల్లో నడుస్తుంది. ఒకప్పుడు ఫ్యాషన్ అంటే జీరో సైజ్ వాళ్ళకే రాంప్ వాక్ లు వాళ్ళకే ఆన్ లైన్ మార్కెట్ వాళ్ళదే. ఇప్పుడు రోజులు మారిపోయాయి. బొద్దుగా వుండటంలో ఓ ఫ్యాషనుంది అంటూ గత సంవత్సరం ఒక ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ షో నిర్వహించింది. రాంప్ వాక్ చేయ బోయే బొద్దుగా వున్న అమ్మాయిల కోసం దేశ వ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించారు. లక్కి ఫ్యాషన్ వాక్ లో జరిగిన […]
ఫార్మల్స్ లో ఇవి బెస్ట్.
ఉద్యోగం వచ్చాక కాలేజీకి వెళ్ళినట్లు మనిష్టం వచ్చిన డ్రెస్ అనుకునే వీలుండదు. కిన్ని ఆఫీస్ లకు ఫార్మల్స్ వేసుకోవాల్సిందే. కాకపోతే కాస్త బొద్దుగా వున్న ప్యాంటు, షర్టు అంత సౌకర్యంగా వుండవు. అలాంటప్పుడు ఆఫీస్ వేరుగా ఫార్మల్సే వుండలనుకుంటే పెన్సిల్ కట్ ప్యాంటు, పొడవాటి షర్టులు ఎంచుకోవాలి. వంటికి అతుక్కుపోయినవి కాకుండా, యాపిల్ కట్ తరహాలో పొడవాటి షర్టులని, స్కిన్నీ జీన్స్ మీదకు వేసుకుంటే బావుంటుంది. గౌన్లు మినీలు కాకుండా స్కర్టు టాప్, చుడీదార్ వంటివి ఎంచుకోవాలి. […]
అంచనాలకు అందని జీవితం.
నీహారికా, చాలా మంది తామం గురించి ఎంతో జాలితో ఉంటారు. అమ్మో నాకెన్ని సమస్యలు, ఎంత కష్ట పది పోతున్నానో అబ్బో, నేనెందుకు లెండి, నాకెందుకు అన్న డైలాగ్స్ చెప్పుతూ ఉంటారు. కానీ ఈ సెల్ఫ్ పిటి అంట ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు. ఇది పాము విషం లాంటిది. దీన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఎవరి జీవితాన్ని వారికి నచ్చినట్లు నడుపుకోవాలి గానీ అనుక్షణం సామాజిక అంచనాలను అందుకునేందుకు తహతహ లాడ కూడదు. దిగులుగా, విచారంగా వుంటే ఆ […]
ఎంత తినాలో లేక్కేసుకోండి.
కొన్ని పవర్ ఫుల్ ఫుడ్స్ ఉంటాయి. అవి ఒక స్ధాయిలో రోజుతినే ఆహారంలో భాగంగా వుంటే హార్ట్ ప్రొబ్లమ్స్ , స్ట్రోక్స్ వచ్చే అవకాశమే వుండదు. ఉదాహరణకు వెయ్యి మిల్లీ గ్రాముల పోటాషి యం తో స్ట్రోక్స్ వచ్చే అవాకసం అనిమిది శాతం తగ్గుతాయి. అయితే ఏ పదార్ధాల్లో ఎంత పోటాషియం లభిస్తుందో ఒక అవగాహన వుంటే ఏవి ఎంత తినాలో తెలుస్తుంది. ఒక ఉడికించిన చిలకడ దుంపలో 634 మిల్లీ గ్రాముల పొటాషియం, పావు కప్పు […]
ఫిజికల్ అప్పీయరెన్స్ బావుంటే చాలు.
హీరోయిన్లు, హీరోల పర్సనల్ జీవితాలు, వాళ్ళ ఫేషన్లు, వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడు ప్రేక్షకులకు సరదానే. రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్ను పెళ్ళాడే వాడు ఏ లక్షణాలతో ఉండాలని అడిగితే, చక్కని హైట్ వుండాలి, అంటే రకుల్ కంటే ఎత్తుగానన్నమాట, ఇంకా రెండోది బాగా తినాలి, వర్క్ వుట్స్ చేయాలి అంటే ఈ లక్షనాలుంటే చాలునంటుంది. అదేమాట, ఇంకా ఆ వరుడు మంచి లక్షణాలతో, అందంగా, మటకారిగా పోనీ కోటేశ్వరుదిగా ఇలా ఏవీ అక్కర లేదా అంటే, […]
ఈ పద్దతి మారిస్తే బావుంటుంది.
పిల్లల బర్త్ డే కి తప్పనిసరిగా కేకులు దాని పైన కాందిల్స్ ఉంటాయి. పిల్లలు ఎంతో సరదా పడి వాటిని ఆర్పేసి కేకు కోయటం అలవాటై పోయింది. కానీ ఈ కేక్ పైన నిలబెట్టే కాండిల్స్ వల్ల, ఆ తర్వాత అ కేక్ తినడం వల్ల ఎంతో నష్టం అంటున్నారు ఎక్స్ పార్ట్స్. రంగురంగులతో వుండే ఈ కాండిల్స్ వెలిగించడం వల్ల కేక్ పై భాగంలో క్యాందిల్ వెలిగించడం వల్లనే ఈ సమస్య వస్తుందన్నారు. క్యాండిల్ వేడి […]
ఇది కేవలం షార్ట్ కట్.
విటమిన్ కాప్యూల్స్ తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటారు కానీ ఇవి కేవలం ఒక షార్ట్ కట్ మాత్రమేనన్నది వాస్తవం. విటమిన్లు, మినరల్ కాప్స్యుల్స్ వంటి సప్లిమెంట్స్ తో బయోటిన్’, సెలీనియం వంటి ఖనిజాలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా జుట్టు ఎదుగుదల ప్రధాన్యంగా వారసత్వం పై ఆధారపడి వుంటుంది. ప్రోటీన్లు, ఐరన్లు అధికంగా గల పోషకాహారం వల్ల ఫలితాలుంటాయి. శాకాహారులు పాలు, పాల ఉత్పత్తులు, టోపు, సోయా పనీర్ వంటివి ఆహారంలో అత్యధిక భాగం చేసుకోవాలి.మాంసాహారులైతే గుడ్డు, […]
దంతాలు జాగ్రత్త సుమా.
దంతాలపై ఎనామిల్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం ఎనో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే ఎనామిల్ పొతే ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ అవసరం. సోడాలు ఎనర్జీ డ్రింకు లు, స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి ఎసిడిక్ పానీయాలు తాగకూడదు. సిట్రస్ జ్యూస్ లు కుడా మంచివి కాదు. ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష వంటివి సిట్రస్ పండ్లని ఇతర పదార్దాలతో కలిపి తీసుకోవాలి. ఎసిడిక్ పదార్దాలు గానీ పానీయాలు కానీ తీసుకుంటే నోటి లో పుక్కిలించి కడుక్కోవాలి. డైరీ ఉత్పత్తుల వాళ్ళ […]
పెద్దలే రోల్ మోడల్స్.
పిల్లలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలంటే వాళ్ళకు పెద్దలే రోల్ మోడల్స్ గా వుండాలంటున్నారు ఎక్స్ పార్ట్స్. నట్స్ తాజా పండ్లు, కూరగాయలతో స్మార్ట్ స్టాకింగ్ పెట్టుకోవాలి. వంట చేసే సమయంలో, పోషక పదార్దాల షాపింగ్ లో వారిని భాగస్వాముల్ని చేస్తుండాలి. బయట తింటుందా ఆరోగ్యవంతమైన ఆప్షన్ లు వెత్తుకోవాలి. అలాగే వారికోసం మంచి తీరు తిండ్లు ఇవ్వాలి. అదే సమయంలో వారు సరైన ఆహారం తీసుకునేలా కుడా చూడాలి. పోషకాల గురిచి మంచి ఆహారం గురించి పిల్లల్ని […]
నీలి కాంతులు ఆకలిని పెంచుతాయి.
బ్లూలైట్ ఎక్స్ పొజర్ కు బరువుకు మధ్య అవినాభవ సంబంధం వుందని, స్మార్ట్ ఫోన్ లు టాబ్లెట్ల నుంచి వచ్చే నీలి కాంతులు ఆకలి స్ధాయిల్ని అనేక గంటలు పెంచుతాయని నిపుణులు చెప్పుతున్నారు కానీ అతిగా తింటే లావు అవుతారు కానీ, స్మార్ట్ ఫోన్లు వాడితే బరువు పెరుగుతారు, అంటే అవుననే చెపుతున్నాయి అధ్యాయినాలు. కడుపు నిండా తిన్నాక కుడా ఇటువంటి భావాలే కలుగుతాయిట. డిమ్ లైట్ ఎక్స్పోజర్ తో పోలిస్తే బ్లూలైట్ ఎక్స్ పోజర్ రెండు […]
శరీర శుభ్రతకు మొదటి ప్రాధాన్యత.
ఎంత నాజుగ్గా వున్నా, ఎంత ఆధునికమైన వస్త్ర ధారణ లో వున్న శరీర శుబ్రత లేకపోతె వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతిని పోతుంది. ముఖ్యంగా ఇతరులకు ఇబ్బంది కలిగించేది చమట వాసన, తరచూ మార్చని సాగ్స్ వాసనా, పదిమందిలో పట్టించేస్తాయి. నిజానికి చమటకు వాసన వుండదు. చమట బాక్టీరియా కలిపి ఈ సమస్యను తెచ్చిపెడతాయి. యాంటి బాక్టీరియా కలిసి సమస్యను తెచ్చి పెడతాయి. యాంటీ బాక్టీరియల్ సోప్ లేదా బాడీ వాష్ తో ఈ ఇబ్బంది నుంచి బయట పడాలి. ఫ్యుబిక్ […]
