rose power face pack
గులాబీపూల పొడితో ఫేస్ పాక్స్.
ఈ రోజుల్లో అందం కోసం ఆరోగ్యం కొసం ఎవరైనా ప్రకృతి సహజమైన వస్తువుల పైనే ఆధారపడుతున్నారు. ఒక పువ్వు లోనో, పండు లోనో ఒక మంచి లక్షణం వుంటే అది ఎవరికైనా ఒకేలాగా ఉపయోగ పడుతుంది. ఏ టైప్ చర్మం, ఏ మనిషికి తెలుపా, ఎరుపా, అని తేడా లేకుండా ఎవరికైనా ఒకలాగే పని చేసే ఎన్నో వస్తువులున్నాయి ప్రకృతిలో. ఉదాహరణకు గులాబీపూలు. ఈ పూల పొడిని చర్మ సౌందర్య కోసం ఎవరేనా వాడుకోవచ్చు. ఎర్రని రంగులో […]
