Thursday, 24 Sep, 2026

కలంకారీ ఆప్లిక్ వర్క్ అందమే అందం.

చేనేత, పట్టు నూలు వస్త్రాలకు బాతిక్, మైకా షిబోరీ ఇకత్ కలంకారీ వంటి ప్రింట్లు ఎంతో అందం తెచ్చి పెడతాయి. వీటిలో ప్రత్యేకం  కలంకారీ నే. వీటిలో వెరైటీలకు అంటే లేదు. ఎన్నెన్నో  ఆకృతులు అమ్మవారి  ముఖాక్రుతి, రధాకృష్ణులు కలంకారీలో ప్రత్యేక  ప్రింట్లు ఈ ప్రింటు చీరలు సాధారణంగా ఏ ఆఫిసు కు కట్టుకునేందుకు బావుంటాయి. పండగలకు, పెళ్ళిళ్ళకు, సంప్రదాయ వేడుకలకు అందం ఇస్తాయి. కలంకారీ ఆప్లిక్ వర్క్ అయితే చక్కని మోడ్రన్ ప్రింటు లా బావుంటుంది. […]