body maintainance
శరీర శుభ్రతకు మొదటి ప్రాధాన్యత.
ఎంత నాజుగ్గా వున్నా, ఎంత ఆధునికమైన వస్త్ర ధారణ లో వున్న శరీర శుబ్రత లేకపోతె వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతిని పోతుంది. ముఖ్యంగా ఇతరులకు ఇబ్బంది కలిగించేది చమట వాసన, తరచూ మార్చని సాగ్స్ వాసనా, పదిమందిలో పట్టించేస్తాయి. నిజానికి చమటకు వాసన వుండదు. చమట బాక్టీరియా కలిపి ఈ సమస్యను తెచ్చిపెడతాయి. యాంటి బాక్టీరియా కలిసి సమస్యను తెచ్చి పెడతాయి. యాంటీ బాక్టీరియల్ సోప్ లేదా బాడీ వాష్ తో ఈ ఇబ్బంది నుంచి బయట పడాలి. ఫ్యుబిక్ […]
