ఇవి పెళ్ళిళ్ళకు ప్రత్యేకం.
దుపియన్ చీరల్ని వారణాసి చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు నేస్తారు. ఈ ఫ్యాబ్రిక్ అక్కడ తరతరాలుగా ఉత్పత్తి అవుతుంది. ఇది పెళ్ళిళ్ళకు ప్రత్యేకం. దుపియన్ చీర సిల్క్ ఫ్యాబ్రిక్. చీర కాస్త బరువుగా నేత చక్కగా వుంటుంది అల్లిక, పువ్వుల డిజైన్లు పూర్తిగా చారల డిజైన్లతో నేస్తారు. అయితే వాటి పైన ఎంబ్రాయిడరీ కుడా చాలా చక్కగా వుంటుంది. కాంజీవరం, టస్సర్ సిల్క్ తో పాటు ఈ దుపియన్ చీరలు కుడా సంప్రదాయ సిల్క్ చీరలే. వివాహ […]
సారీ చెప్పడం అవసరమేనా.
నీహారికా, మనం చాలా తరచుగా సారీ అన్న పదం ఉపయోగిస్తాం. కానీ అన్ని రకాల సారీలు ఒక లాంటివి కాదు. మనమ్చేసిన పని వలన ఎదుటి వారికి బాధ కలిగిస్తే, ఇబ్బంది కలిగిస్తే తప్పనిసరిగా చెప్పే సారీ కరక్టే. ఆ సందర్భంలో సారీ అన్న పదం వుపయోగించి తీరాలి. ఇలా సారీ చెపితే ఎన్నో సమస్యలు దగ్గరకు రాకుండానే పోటాయి. ఇలా సారీ చెప్పడం మంచి అలవాటే అయినా అనవసరపు సారీలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఆత్మవిశ్వాసం లేకనే […]
20 శాతం తక్కువ దారే వస్తుంది.
ఎంతో డబ్బు పెట్టి బంగారం కొంటాం కానీ అమ్మడం మాత్రం కష్టమే నష్టం కుడా. నగల్ని మార్చే బదులు, కొత్త కొత్త మోడల్ లో అదే బంగారు నగలు అమ్మాలంటే బిల్లులు గనుక వుంటే నూటికి నూరు శాతం ధరలో మార్పిడి చేసుకునే వీలుంటుంది. ముత్యాల నగలైతే ప్రపంచ వ్యాప్తంగా మార్పిడి రాటు లేదు. రాళ్ళ నగలు కొన్నప్పటి కంటే అమ్మేటప్పుడు, 20 శాతం తక్కువకే మార్పిడి రాటు వస్తుంది. 18 క్యారెట్ల బంగారు నగలకు మంచి […]
కొవ్వును కరిగించే పచ్చి అరటి.
అరటి పండ్లే కాక పచ్చి అరటి కాయ వాళ్ళ కుడా చాలా ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి అరటి మంచి ఆహారం. ఇవి మెటబాలిజం బూస్టర్ గా పని చేస్తాయి. కొవ్వును కరిగించగల శరీర సమాధ్యాన్ని పెంచుతాయి. పచ్చి అరటిలో వుండే స్టార్చ్ కోలెస్ట్రోల్ స్ధాయిల్ని తగ్గించడంలో సహకరించి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. సాధారణంగా కార్బోహైడ్రేడ్ శరీరంలో ముందుగా ఖర్చు అయిపోతాయి. కానీ పచ్చి అరటి కాయల్లోని స్టార్చ్ శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగిస్తాయి. […]
స్కిన్ టోన్ మేరుగావ్వుతుంది.
మేకప్ సాధారణంగా ఒక అవసరంగా వుంటుంది. గంటల తరబడి ఆఫీస్ లో వుండాలి ఫ్రెష్ లుక్ కోసం తప్పనిసరిగా మేకప్ ను ఆశ్రయిస్తారు. అయితే ఫౌండేషన్ కు అనేక ప్రత్యామ్నాయాలు వున్నాయి. బ్లేమిష్ బామ్, కలర్ కరెక్షన్ క్రీమ్ వంటివి వాడుకోవచ్చు. బ్లేమిష్ క్రీమ్ లు మచ్చలను తగ్గిస్తాయి. వాటిలో వుండే నోరిషింగ్ క్రీమ్ గుణాల వల్ల రీజన్ రేటింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మం టెక్చర్ ను పెంచి ఫౌండేషన్ లాగా లైట్ కవరేజ్ ఇస్తాయి. అలాగే […]
చక్కని జుట్టుకు ప్రోటీన్స్ అవసరం.
వెంట్రుకలు కెరోటిన్ అనే ప్రోటీన్ ల తో తయ్యారవ్వుతాయి. శరీరం కెరోటిన్ ను తయ్యారు చేసుకునేందుకు ప్రోటీన్ ను ఉపయోగించుకుంటుంది. వెంట్రుకలో ఇది ప్రధాన పదార్ధం జుట్టు ఫోలికల్స్ కు ఆక్సిజన్ పోషకాలను అందజేసే రక్త కణాలను తయ్యారు చేయడం లోకూడా అందజేసే రక్త కణాలు తయ్యారు చేయడంలో ప్రోటీనే సహకరిస్తుంది. కాబట్టి ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు లేకపోతె జుట్టు పొడి బారిపోతుంది.బలహీన పడుతుంది. అంచేత ఆహారంలో ప్రోటీన్లు ఉండకూడదు ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. పాల కూర, […]
ఇవి చర్మ సౌందర్య రహస్యాలు.
మీ అందమైన చర్మ రహస్యం ఏమిటి? అని సినిమా తారలను సాధారణంగా అడుగుతూ వుంటారు. వీళ్ళెం సమాధానం చెప్పినా మెరుపులీనే చర్మపు రహస్యాలు వంటింట్లో దాక్కుని వున్నాయన్న మాట మాత్రం నిజాం. తేనె సహజమైన యాంటీ సెప్టిక్ . చర్మం లో తేమను పట్టి ఉంచుతుంది. ముఖం, మెడకు తేనె రాసి పది నిమిషాల తర్వాత కడిగి చుస్తే చర్మం మెరుపు తెలుస్తుంది. తేనె నిమ్మరసం కూడా ఇలాగే చర్మానికి మంచి రంగు ఇస్తాయి. ఇంకో చక్కని […]
స్టార్ హీరోయిన్ హాదా వద్దే వద్దు.
ఏదైనా ఒక మర్ఘం ఎంచుకుని దాని లో ముందుకు వెళుతున్నప్పుడు అటు ఇటు ద్రుష్టి మరల్చ కూడదు. ఇంకా చెప్పాలంటే చీర కట్టుకునే గమ్యానికి మనమే దారి వేసుకోవాలి అంటుంది అనుష్కా శర్మా. స్టార్ హీరోయిన్ గా గుసుకుపోతున్నా అనుష్క చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోతుంది. తన మనసుకి పెద్దగా ఇష్టం లేకుండానే హీరోయిన్ అయ్యానని ఆ హాదా ను అస్సలు పడవని నిరంతరం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తుంటానని చెప్పే అనుష్క శర్మ చిత్ర నిర్మాణం […]
కొత్తదనం కోసమే తపన.
తెలిసింది మాత్రమే చేస్తే మనం అక్కడే ఆగిపోతాం అంటుంది తమన్నా. ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలియని నిభందన ఏవీ లేదు. చాలా విషయాల్లో కనీస పరిజ్ఞానం లేకుండా తెరపై నన్ను చూసుకోవాలని పరిశ్రమలోకి అడుగు పెట్టాను అయితే ప్రతి రోజు ఓ కొత్త విషయం తెలుసుకుంటు, నేర్చుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నాకు తెలిసింది మాత్రమే చేద్దామన్న ధోరణిలో నేనెప్పుడు ఉండను. రాదు, చేతకాదు అని కుడా అనను. నేర్చుకోవటం అందులో పట్టు సాధిచడం కుడా […]
నైట్ పార్టీల్లో కొత్తలుక్ క్లచ్.
హ్యాండ్ బ్యాగ్ లేకుండా అమ్మాయిలు అడుగు బయట పెట్టరు పైగా డిస్ ప్లేలో ఏ కొత్త బ్యాగ్ కనిపించినా కోనేస్తుంటారు కానీ సందర్భానికి తగ్గట్టు బ్యాగులు కుడా చేయించుకోవాలి. ఉదాహరణకు ఏ పార్టీకొ వెళితే, అది రాత్రి వేల అయితే క్లాచ్ లు బావుంటాయి. మెరిసే దుస్తులకు సరిజోడుగా వుంటుంది క్లచ్. అయితే ఆఫీసు కు ఇవి పనికి రావు. టోటే తరహాలో హ్యాండ్ బ్యాగ్ బుజాలకు తగిలించుకునేలా లేదా చేతులతో పట్టుకునేలా వుంటే వీలుగా వుంటుంది. […]
తల్లి బరువుతో బిడ్డకు సమస్య.
ఇది కొంచం ఇంటరెస్టింగ్ రేపోర్టు. స్వీడన్ పరిశోధనలు రెండు లక్షల మంది గర్భవతుల పైన సుదీర్ఘకాలం చేసిన అధ్యాయినంలో గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకుంటే వుండవసిన దానికంటే ఎక్కువ బరువు పెరుగుతారని, ఆ బరువు కడుపులో వున్న శిశువు మెదడు, గుండె పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసింది. బరువు ఎక్కువగా వున్నా తల్లుల పిల్లలలో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతిగా వున్నా సమయంలో తల్లి తీసుకున్న ఆహారం ప్రభావామే అని స్పష్టం చేసారు. గర్భవతులు […]
మెదడు కుడా కన్ ఫ్యుజవుతుంది.
నీహారికా, కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. మెదడులో ఎన్నో ఆలోచనలు వచ్చిపోతునే ఉంటాయి. వాటిని అదుపు చేయడం చాలా కష్టం. ఫోన్ లో ఫోటోలు డిలీట్ చేసినట్లు మెదడుకు ఆ వ్యవస్థ ఏవీ లేదు. మరి దండగా మారి ఆలోచనలు ఎలా తీసేస్తాం. ఇప్పుడు ఎక్స్ పార్ట్స్ ఓ సలహా ఇస్తున్నారు. ఏదయినా మళ్ళి మళ్ళి మెదడు రిమైండర్ జీరో చేస్తుంటే ఆ విషయాన్ని పేపర్ పైన రాసుకోమంటున్నారు. అప్పుడు ఆ రాసింది చదువుకుంటే బిజీగా వుంటే […]
మొత్తం తినేయడం కాదు.
క్లీన్ ఈటింగ్ గురించి కొన్ని క్లాసులు చెప్పుతుంటారు అంటే పరిశుబ్రంగా ప్లాటు లో ఏవీ మిగలకుండా తినేయడం కాదు. సరైన ఆహార పదార్ధాలు తినండి అని అర్ధం. పూర్తి కూరగాయలు, పూర్తి ఆహార ధన్యాలు తీసుకోవాలి. ఉప్పు లేని నట్స్ గింజలు తినాలి. ప్రాసెస్డ్ పదార్ధాలు వద్దనే చెప్పాలి. రిఫైన్డ్ చక్కర పదార్ధాలకు దూరంగా వుండాలి. చక్కెర బదులుగా తియ్యగా వుండే ఏ ప్రత్యామ్నాయం తిన్నా అది చక్కర లాంటిదే అవుతుంది. రోజు మొత్తంలో ఐదారు సార్లు […]
రెండు కిలోల బరువు తగ్గచ్చు.
ఎర్రగా గుండ్రంగా వుండే గుమ్మడి పండు చూసేందుకు బావుంటుంది కానీ పండుని ఆహారంలోకి భాగంగా చేర్చుకోవాలి. ఈ మొక్కల్ని పులుసుగానో, కురగానో వుపయోగిస్తారు కానీ ప్రతి రోజు తినే ఆహారంలో దాదాపుగా ఉండకూడదు. కానీ ఈ పందాల్ వల్ల అధిక బరువు తేలిగ్గా తగ్గించుకోవచ్చు నంటున్నారు వైద్యాలు. ఈ గుమ్మడి పండులో ABCD విటమిన్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియంవంటివి సమృద్దిగా లాభిస్తాయి. దీనిలో వుండే యాంటీ అక్సిడెంట్స్ శరీరంలోకి చేరగానే విటమిన్ ఎ గా మరుతాయి. […]
ఏదీ నన్ను ప్రభావితం చేయదు.
వరస షూటింగ్స్ తో తీరిక వుండదు కాస్తా సమయం చిక్కితే చాలు వంట గదిలోకి వెళ్ళిపోతా. చేపల కర్రీ నాకు బాగా ఇష్టమైనది వేకేషన్స్… వెంటనే ఇష్టమైన ప్రదేశాలు చూడటం అంటోంది అమలాపాల్. ఈమె పెళ్లి, వేదాకులు అన్నీ సంచలనాలే అయినా ఎన్ని ఎదురు దెబ్బలనైనా ఓర్చుకుని ముందుకు అడుగువేసింది అమలాపాల్. ఈమె పెళ్లి, విడాకులు అన్ని సంచలనాలే అయినా ఎన్ని ఎదురుదెబ్బలు అయినా ఓర్చుకుని ముందుకు అడుగు వేసింది అమలాపాల్. ‘ఏం జరిగినా నా మంచికే […]
ఈ బాక్టిరియా వుంటుంది జాగ్రత్త.
ఇంట్లో అక్వేరియం వుంటే హలుకే అందం కదిలే చేపల్ని చూస్తుంటే మనస్సుకి ఎంతో తేలిక కుడా. అయితే ఈ ఆక్వేరియంని శుబ్రం చేయడం తోనే వస్తుంది తంటా అంతా. కొద్ది పాటి జాగ్రత్త తీసుకోవాలి. వాటర్ ప్రూఫ్ గ్లవుజస్ ధరించే క్లీన్ చేయాలి. ఫిష్ ట్యాంక్ లో వుండే నాన్ క్లోరినేటెడ్ నీళ్ళు మైక్రో బాక్టిరియం మ్యుదినం అనే బాక్టీరియా ను కలిగి ఉంటాయి. చేతుల పై చిన్ని పాటి గీతాలు, కట్స్, చర్మం లేచి పోవడం […]
ఆమెకు ఆమే సాటి.
కధానాయిక నటె అనుష్కానే అన్నంత పాపులారిటీ తెచ్చుకుంది ఈ అందమైన హీరోయిన్. అరుంధతి, రుద్రమ్మ దేవి, సైజ్ జీరో, మున్నటికి మొన్న బాహుబలి తో అద్భుతమైన కధలకు అనుష్కనే సరిపోతుంది అన్న పేరు వచ్చింది. ఇప్పుడు అనుష్క భానుమతి గా ముస్తాబావుటుంది. ఇది చారిత్రక నేపధ్యంలో వున్న సినిమా కాదు. కమర్షియల్ సినిమానే. వైవిధ్యమైన సినిమాల్లో నటించడం గురించి, కధల ఎంపిక గురించి అనుష్క మాట్లాడుతూ… ఏ పని అయినా ఇష్టంతో చేస్తాను కనుకే వంద శాతం […]
నడుము చుట్టూ కొలత తగ్గిస్తుంది.
చక్కని శరీర లావణ్యం అందరికీ ఇష్టమే. కానీ కొన్ని జీవన విధానాల వల్ల అలా నాజుగ్గా వుండటం చాలా కష్టం. ఉదాహరణ కు గంటల తరబడి కుర్చుని పనిచేసే వారికి నడుము చుట్టూ కొలత పెరుగుతుంది. ఎన్నో అనారొగ్యాలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీల లో ఈ సమస్య చాలా ఎక్కువ. ఈ సమస్య పారితోషకం ఒక్కటే. నడక ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎనిమిది వందల మంది స్త్రీల పై ఈ అద్యాయినం నిర్వహించారు. […]
రోజుల తరబడి నిలువ వుంటే నష్టం.
రకరకాల పదార్ధాలతో ఫ్రిజ్ నింపేస్తాం. ఎదో ఒక కొంచెం మిగిలినా చాలు రేపొద్దున్న చుదోచ్చులే అని లోపల తోసేస్తం అలా ఎన్నో కొన్ని రోజుల తరబడి వుంది పోతు ఉంటాయి. కొన్ని ఫ్రిజ్ లోపల ఎక్కువ కాలం ఏవి ఉంచినా ప్రమాదమే. ఫ్రిజ్ లో రెండు రకాల బాక్టిరియా పెరుగుతుంది. స్పాయిలేజ్ బాక్టిరియా చల్లని ప్రదేశం లో కుడా జీవించి ఆహార పదార్ధాల రుచి మార్చేందుకు. కూరగాయలు వాడిపోయే దాకా అస్సలు ఉంచ కూడదు. ఫ్రిజ్ […]
తప్పని సరిగా తోడూ వుండాలి.
తోడొక రుండినా అదే భాగ్యము అన్నాడో సినీ కవి. అది చక్కని పాతనుకోండి. కానీ ఇప్పుడో అధ్యాయినం ఏం చెప్పుతుందంటే షాపింగ్ లకు, పెళ్ళిళ్ళకు, పేరంటాలకు ఒక్కలల్లే వెళ్ళినా పర్లేదు. ఆసుపత్రులకు మాత్రం ఒంటరిగా వెళ్ళద్దు ఎవరైనా తోడుంటేనే బావుంటుంది అని. డాక్టర్ దగ్గరకు వెళ్ళిన సమయంలో ఎవరైనా తోడుగా పక్కనే వుంటే ధైర్యంగా సంతృప్తిగా వుంటుందని వైద్యులతో చెప్పదలుచుకున్న విషయాలు చక్కగా చెప్పగలదని విశ్లేషకులు చెప్పుతున్నారు. జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు లేదా ఎవరో స్నేహితులు, […]
