meal plan
ఎంత తినాలో లేక్కేసుకోండి.
కొన్ని పవర్ ఫుల్ ఫుడ్స్ ఉంటాయి. అవి ఒక స్ధాయిలో రోజుతినే ఆహారంలో భాగంగా వుంటే హార్ట్ ప్రొబ్లమ్స్ , స్ట్రోక్స్ వచ్చే అవకాశమే వుండదు. ఉదాహరణకు వెయ్యి మిల్లీ గ్రాముల పోటాషి యం తో స్ట్రోక్స్ వచ్చే అవాకసం అనిమిది శాతం తగ్గుతాయి. అయితే ఏ పదార్ధాల్లో ఎంత పోటాషియం లభిస్తుందో ఒక అవగాహన వుంటే ఏవి ఎంత తినాలో తెలుస్తుంది. ఒక ఉడికించిన చిలకడ దుంపలో 634 మిల్లీ గ్రాముల పొటాషియం, పావు కప్పు […]
