Sunday, 29 Nov, 2026

జీవన శైలి మార్చుకోవలసిందే.

గర్భధారణ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు బిడ్డ ఆరోగ్యం కోసం జీవన శైలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వాల్సింసిందే. ఇంట్లో పని ప్రదేశంలో హానికరమైన రసాయినాలకు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే అధిక బరువు ఉండకూడదు. ఒక వేళ వుంటే వ్యాయామాలు, సమతుల్యాహారం తో తగ్గించుకోవాలి. సరయిన బరువు కనుక వుంటే గుండె సంబందిత సమస్యలు రక్త పోటు పెరగటం ఏమీ వుండవు. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గర్భం ధరించక సాధారణంగా తలెత్తే వెన్ను నొప్పి […]

పిల్లలకు నచ్చేవి ఇవే.

నీహారికా, ఇప్పుడు ఇళ్ళల్లో పుల్లలకు చాలా అతి విలువైన బహుమతులు ఇవ్వడం గమనిస్తున్నా… ఏదేళ్ళ పిల్లాడికి బైక్ బహుమతిగా ఇచ్చేస్తారు. వాడూ స్పీడ్ గా నడిపెస్తూ ఉంటాడు. ఆమంచి నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు. ఇవే పిల్లవాడిని ఆనంద పెడతాయా అంటే ఖరీదు గురించి పసి వాడి పుట్టిన రోజుకి పిల్లవాడి తాత అవ్వలు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన బహుమతులు వాడిని ఎంత అమితానందంలో ముంచిందో చెప్పలేను. ఇంతకీ ఆ తాత బహుమతి ఏమిటో తెలుసా మనుమడు […]

శ్యామ సుందరుడి పుట్టిన రోజు.

ఈ రోజు కృష్ణాస్థమి యశోదా నండనుడి పుట్టిన రోజు పురాణాల ప్రకారం శ్రీ ముఖ నామ సంవత్సర శ్రవణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధ రాత్రి జన్మించాడు కృష్ణుడు. ఈ రోజు కృష్ణుని పూజిస్తే అన్ని పనుల్లో జయం కలుగుతుందని నమ్మకం ఉత్తరాదిన చాలా మంది భక్తులు ఈ పండగ ముందు రోజు ఉపవాసం చేస్తారు. ఈ రాత్రికి జాగరణ చేస్తారు కృష్ణుడు అర్ధరాత్రి జమించాడు కాబట్టి కృష్ణుని ప్రతిమకు మంగళ స్నానం చేయించి, […]

ఈ విగ్రహం శాంతికి చిహ్నం.

ఎన్నో పండగలు ఇక రాబోయే వన్నీ పర్వదినాలే. అలాగే పెళ్ళిళ్ళు సుభాకర్యాలు, పుట్టిన రోజులు  పిలుపులు మంచి బహుమతులు ఇవ్వాలి ఆ బహుమతులు సంతోషం, శాంతి ఇవ్వగలిగేది అయితే….. అలా అనుకుంటే స్లీపింగ్ బుద్దుడు శయానిస్తున్న విగ్రహం ఇంట్లో వుంటే భోగభాగ్యాలు వేల్లివిరుస్తున్నాయని కొన్ని దేశాల్లో నమ్ముతారు. అలాగే ఇది శాంతికి సంకేతం, చిహ్నం కుడా . బ్యాంకాంక్ లో ఎంతో పెద్ద స్లీపింగ్ బుద్దా ఆలయం కుడా వుంది. ఏ స్నేహితుడి పుట్టిన రోజుకు మంచి […]

నేను ప్రకృతిని ప్రేమిస్తా.

సుకుమారంగా కనిపిస్తుంది శ్రీయాచరణ్ దశాబ్దం పైగా ప్రేక్షకులను తన నటన తో అలరిస్తూనే వుంది. నాగార్జున, బాలకృష్ణ వంటి  అగ్రహీరోలతో నటిస్తూనే వుంది. ఇప్పుడు పైసా వసుల్ లో కనిపించబోతుంది తన గురించి చెప్పమంటే మాత్రం…. నేను అందరికి ఎంతో తెలిసినదానిని నాకు స్నేహితులు చాలా తక్కువ మంది ఎప్పుడు ఒంటరిగా ఉండటమే ఇష్టం. నా స్నేహితులతో వెళుతున్నానని ఇంట్లో చెప్పేసి ఒక్కదాన్నే పర్యటనకు వెళ్ళిపోతుంతా. ప్రకృతిని చూస్తూ గడపడం అంటే నాకెంతో ఇష్టం. షూటింగ్ పని […]

కదలక పొతే కష్టమే.

కూర్చుని చేసే జాబ్సే అయినా ఆహారీరానికి కదలికలు ఉండేలా శ్రద్ధ తీసుకోగల మర్గాలున్నాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. మాల్స్ లో ఎస్కలేటర్లు వాడవద్దు. వారంలో రెండు రోజుల పాటు రెసిస్టెన్స్ లేదా స్ట్రేంగ్త్  ట్రైనింగ్ వ్యాయామాలు చేయాలి. ఆఫీసు లో సీట్లల్లో నుంచి మధ్య మధ్యలో లేచి అటు ఇటు తరగతి. ఏదో రకంగా పని మధ్యలో లేస్తుండాలి. సహోద్యోగుల దగ్గరకు నడిచి వెళ్ళి ఏదైనా ఆఫీస్ విషయాలు డిస్కస్  చేయాలి. లంచ్ బ్రేక్ లో పది […]

లిప్ స్క్రాబ్ తయ్యారీ ఇంతే.

పెదవులు పగిలితే లిప్ స్క్రాబ తో రుద్దితే మృదువుగా అందంగా అయిపోతాయి. ఈ లిప్ స్క్రబ్ ఇంట్లో తయ్యారు చూసుకోవచ్చు. ఒక టీ స్పూన్ గ్రాన్యులేటెడ్ చక్కర రెండు చంచాలు పింక్ రోజ్, వెనీలా ఆల్మండ్, తేనె, చాక్లెట్ దాల్చిన చెక్క పొడి అయినా వాడుకోవచ్చు. పావు టీ స్పూన్ ఆలివ్ లేదా కొబ్బరి నూనె . బౌల్ లో ఈ పదార్ధాలు కలుపుకుని అంటే ఎసెన్స్, దాల్చినచెక్క పొడి, గాన్యులేటెడ్ చక్కెర ఈ మూడు కలిపి, […]

ఎలర్జీలు తగ్గించే అల్లం.

సీజన్ మారితే రకల  రకాల ఎలర్జీలు వస్తుంటాయి. తాజా పరిశోధనలు ఏం చెప్పుతున్నాయంటే ఇలాంటి ఎలర్జీలు ఎదురవ్వాలంటే, అల్లం పొడి ఆహారంలో జత చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని. అల్లంలో వుండే ప్రధాన పదార్ధం జంజీరాల్ ఈ ఎలర్జీలను సమర్ధవంతంగా ఎదురుకో గలుగుతుంది. కొంత మందికి కొన్ని ప్రత్యేకమైన ఎలర్జీలు వస్తాయి. టి లింఫోసైట్స్ లేదా టీసెల్స్ అనే ఒక రకం తెల్లకణాలు ఉద్దప్తం కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీన్ని అల్లం పొడి అడ్డుకోగలదు. […]

బాక్టీరియా తో జాగ్రత్త.

చాలా రుగ్మతలకు కారణం శరీరం లోపలి బాక్టీరియానే. ఉడికించని మాంసం పచ్చిగా తినేసేమ్దుకుఎలుగా వుండే  లేట్యుస్, స్పినాక్ సలాడ్స్, ఉల్లికాడ, ఆల్ఫాల్ఫా మొలకలు అన్ పాశ్చరైజ్డ్ పాలు, నీరు మొదలైన వాటిలో వుండే  ఇకోలి బాక్టీరియా అంటే ఇ న్చెరిచియ కోలి(ఇ. కొ. లి) బలహీన రోగ  నిరోధక వ్యవస్థ గలవారికి ఎంతో నష్టం  కలుగజేస్తుంది. కనుక ఇకోలి ఇన్ ఫెక్షన్ల నుంచి  కాపాడుకునేందుకు జాగ్రత్తలు చాలా  అవసరం. చేతులు, పాత్రలు, వంట చేసే ప్రదేశం శుబ్రంగా కడగాలి. […]

ఈ మిశ్రమం తో మెరిసే చర్మం.

ఎంతో ఖరీదు పెట్టి కొనే క్లెన్సర్ల కంటే చిన్ని చిన్ని చిట్కాలతో చర్మ సంరక్షణ చేసుకోవచ్చు అనుకుంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆరోగ్యంగా అందంగా మెరిసి పోయేందుకు రకరకాల పూతలు, అవసరమే లేదంటారు. కొబ్బరినూనె, ఆలివ్ నూనెల మిశ్రమంలో చక్కెర గానీ, బ్రౌన్ షుగర్ గానీ వేసి, మొహం, మెడా, మోచేతులు రుద్దుకుంటే మ్రుతకణాలు పోయి చర్మం తేమగా మెరిసిపోతుందని చెప్పుతున్నారు. నాణ్యమైన క్రీములతో కుడా ఒక్కసారి చర్మపు మెరుపు కనిపించదు. బంగాళదుంప తొక్కలు ఉడికించిన నీళ్ళతో ముఖం కడుక్కుని […]

ముందు మేకప్ తో మాయం చేయాలి.

మొహం పైన ఒక్క సారి బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యం  పాడు చేసేవి కాకపోయినా అందానికి అవరోధాలుగా ఉంటాయి. వీటిని పోగొట్టు కోవడం కాస్త కష్టమే. యాంటీ పిగ్మింటేషన్ క్రీమ్స్, లేజర్ చికిత్సలు కొన్ని పని చేస్తాయి. కానీ అవన్నీ నెమ్మదిగా పనిచేసేవి కానీ రెగ్యులర్ గా వీటిని మాయం చేయగలిగేది మేకప్ తోనే. చర్మ తత్వానికి సూటయ్యెలా శేదన్నా కన్సీలర్ ఎంచుకోవాలి. బ్రౌన్ స్పాట్స్ పై ఫైన్  లిప్ బ్రష్ తో నెమ్మదిగా అప్లయ్ […]

పిల్లల్లో చురుకుదనం పోతుంది.

నీహారికా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే ,ఒదటి అనర్ధం ఒక్కటి వుంటుంది. ఎంత సేపు చదువుకోండి అని వెతపడటం కంటే తప్పు ఇంకేం వుంటుంది చెప్పు. వాళ్ళకు స్కూళ్ళు తర్వత ఆటవిడుపు కావాలనే, కుటుంబ యాక్టివిటీలకు వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదల ఎంతో బావుంటుందని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. పిల్లలు శారీరకంగా ఎంత చురుకుగా వుంటే మరి మానసిక ఆరోగ్యం అంత చురుకుగా వుంటుంది. ఇటీవల కాలంలో   పిల్లలకు […]

రోజుకో పుస్తకం చదివితే.

కొన్ని అలవాట్లువువనాలవుతాయి.వాటిల్లో మొదటి ఒకటి రెండు వాట్సప్, ఫేస్ బుక్ అని వేరే చెప్పనక్కరలేదు.ఈ రెండు రెగ్యులర్ పనుల్ని దెబ్బతీసేవే. అలా రోజంతాకాకుండా ఒక నిర్ణీతమైన సమయం ఫిక్స్ చేసుకుంటే మిగిలిన వర్క్ చెడిపోకుండా వుంటుంది. మొదట్లో ఇబ్బంది కానీ తర్వాత అలవాటైపోతుంది. అలాగే కాస్త సమయం దొరికినా ఎదో ఒక కొత్త విషయం నేర్చుకునేందుకు, తెలుసుకునేందుకు ఉపయోగిస్తే మనం ఓ అడుగు ముందుకు వేసినట్లు స్నేహితులతో గడపడం, ఇంట్లో వాళ్ళ కోసం ఎక్కువ సమయం కేటాయించటం […]

అద్భుతాలు చేసే అవకాడో.

ఇప్పుడు అవకాడో ప్రతి సూపర్ మార్కెట్ లో కుడా కనిపిస్తుంది. మాంసంలో వుండే ప్రోటీన్లు వెన్నలో వుండే ప్యాట్, ఆకు కూరల్లో వుండే విటమిన్లు, కహ్నిజాలు అవకాడో లో లభిస్తాయి. చర్మానికి ఎంత మేలు చేస్తుంది అవకడో. శరీరంపై వుండే ముడతలన్ని సహజసిద్ధంగా తొలగించడం లో అవకడో అద్భుతంగా పనిచేస్తుంది. అవకాడో గుజ్జు చిదిమి ఫేషియల్ మాస్క్ లాగా వేసినా తిన్నా వాధక్వ లక్షణాలు వేగంగా పోతాయి. అవకడో గింజల గుజ్జుతో మాడుకు మసాజ్ చెసుకుంటే చుండ్రు […]

పరికిణీ అందమే అందం.

ఎన్ని కొత్త ఫ్యాషన్స్ వచ్చినా లంగా వోణీ అందమే అందం. పండగల సీజన్ మొదలైంది. పండగలంటే అమ్మాయిలకు ప్రేఅత్యం కావాలి. రోజు చూసే పాటర్న్ అక్కరలేదు. అప్పుడు ప్రత్యేకంగా పండగ స్పెషల్  లాగా కనిపించాలి అంటే లంగా ఓణీలే కదా. చీరల్లో లంగా ఓణీ చీరలు ఎప్పటినుంచో వున్నాయి. పట్టీ, కాటన్, సిల్క్, జార్జేట్ ల లో డిజైనర్ చీరాలలో లంగా ఓణీ ప్రత్యేకం. ఇక పూర్తిగా లంగా ఓణీ అయితే ఇంకెన్నో వెరైటీలు పరికిణీ కి […]

ఎప్పుడూ మేం గొడవ పడం.

అక్టోబర్ లో నాగచైతన్య, సమంత పెళ్లి జరగబోతుంది. వాళ్ళిద్దరూ చూసేందుకు చెక్కగా వుంటారు. అంటే కాదు, ఇద్దరికి ఇద్దరు ఒక్కళ్ళనొక్కళ్ళు ఎంతో మర్యాద ఇష్టాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. చైతన్యమంచి అబ్బాయి అని అంటే సామంత కంటే అందమైన అమ్మాయి లేదు అని చైతన్య మెచ్చుకుంటాడు. ఈ మడి ఒక కార్యక్రమంలో ఇద్దరు మాట్లాడుతూ ఇద్దరం ఎప్పుడు గొడవ పడం . మహా అయితే సామంత కోపంగా చూస్తుంది నటె యుద్దాలు, గొడవలు లేవు అని చైతు చెపితే […]

ఈ కారక్టర్ కుడా భానుమతి లాంటిదే.

ఏ గ్లాసులో పోస్తే ఆ గ్లాసు రూపంలో కనిపిస్తారు సినీతారలు. ఒక్క సినిమా ఐపోగానే వెంటనే కొత్త సినిమాలోని ఇంకో రూపంలోకి మారిపోవడమే కదా నటనంటే ఫిదా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన సాయిపల్లవి ఇప్పుడు ఇంకో కొత్త సినిమా కారెక్టర్లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా వేనుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో నేను ఎం.సి.ఎ అంటోంది సాయి పల్లవి. అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిట. ఈ […]

ఇంక టాటూల ట్రెండ్.

గాఢమైన రంగులు, అందమైన పువ్వులు, డిజైన్ల టాటూల కాలం పోయి  ట్రాష్ ట్యాటూస్ యుగం వచ్చింది. ఏ సారో కొత్త విషయం అయినా సరే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడీ ట్రాష్ ట్యాటూస్ కూడా ఇంత బ్రెజిల్ లో ఓ ట్యాటూ ఆర్టిస్ట్ ఇండియన్ ఇంక్ తో సరదాగా ఓ ట్యాటూ గిస్తే అది కాస్తా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్…  మిక్కీ మౌస్, పావురం ఇలా సింపుల్ గా […]

ఆడవాళ్ళు ముందున్నారు.

2017 సంవత్సరానికి గానూ డెల్ విమెన్ ఎంటర్ ప్రెన్యుర్ సిటీస్ ఇండెక్స్ లో అంతర్జాతీయంగా మహిళా ఎంటర్ ప్రెన్యుర్ రేటింగ్ ఏడాదికి పది శాతం తెరుగుతుందని వెల్లడైంది. వివిధ మర్కెట్స్ లో ప్రేవేశించేందుకు మగవాళ్ళకన్నా ఎక్కువగా మహిళలు ముందున్నారని సర్వే రిపోర్టు ప్రకటించింది. భారతదేశంలో బెంగుళూరు, ఢిల్లీలలో మహిళా ఎంటర్ ప్రెన్యుర్లు ఎక్కువగా వున్నారాణి రిపోర్టు. బెంగుళూరులో అయితే మహిళలకు ప్రభుత్వ తోడ్పాటు కుడా వుంది. మొత్తం 50 గ్లోబల్ సిటీల్లో న్యుయార్క్ ప్రధమ స్ధానంలో వుండగా […]

ఇవి వెంట వుంటే మంచిది.

హ్యాండ్ బ్యాగ్లో ముఖ్యంగా ఉంచుకోవలసిన వస్తువుల్లో ఈ బ్యూటీ ఉత్పత్తులను కుడా చేర్చండి. ఎక్కువ సేపు బయట తిరుగుతుంటే చర్మం పోదిబారుతుంది. చిన్న మాయిశ్చురైజర్ బాటిల్ బ్యాగులో వుండాలి. చర్మం పోదిబారుతుంది అనిపిస్తున్నప్పుడల్లా దీన్ని వాడాలి. సూర్య కాంతికి చర్మం పై పిగ్మెంటేషన్, ముడతలు ఇతరాత్ర సమస్యలు రావొచ్చు. కనుక SPF ౩౦ కంటే ఎక్కువ వుండే వాత ప్రూఫ్ సన్ బ్లాక్ వెంట వుండాలి. బ్యాగ్ లో ఉండవలసిన వస్తువుల్లో ముఖ్యమైనది లిప్ బామ్ కుడా. […]