Wednesday, 05 Aug, 2026

ఈ సినిమా స్ఫూర్తి ఇస్తుంది.

క్వీన్ తెలుగులో రిమేక్ లో తీస్తున్న తమన్నా ఆ సినిమా విషయంలో తనెంతో సంతోషంగా వున్నానని చెప్పుతుంది. క్వీన్ కద ఎంతో బావుంది. మహిళలకు స్ఫూర్తి ఇచ్చే ఇటువంటి సినిమాలు నటించాలని ఎప్పటి నుంచో కోరికగా వుంది. ఇప్పిదిక షూటింగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా తొలిసారిగా నీలకంట దర్శకత్వంలో నటిస్తున్నందుకు  కుడా చాలా ఆనందంగా వుంది అంటోంది తమన్నా. స్త్రీలలో చైతన్యం తెచ్చేందుకు జరిగే ఏ మార్పు ఇప్పటికే చాలా కనిపిస్తుంది, కానీ ఇంకా అందరు దాన్ని […]

కొత్తదనం కోసమే తపన.

తెలిసింది మాత్రమే చేస్తే  మనం అక్కడే ఆగిపోతాం అంటుంది తమన్నా. ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలియని నిభందన ఏవీ లేదు. చాలా విషయాల్లో కనీస పరిజ్ఞానం లేకుండా తెరపై నన్ను చూసుకోవాలని పరిశ్రమలోకి అడుగు పెట్టాను అయితే ప్రతి రోజు ఓ కొత్త విషయం తెలుసుకుంటు, నేర్చుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నాకు తెలిసింది మాత్రమే చేద్దామన్న ధోరణిలో నేనెప్పుడు ఉండను. రాదు, చేతకాదు అని కుడా అనను. నేర్చుకోవటం అందులో పట్టు సాధిచడం కుడా […]