శరీరం డిటాక్సి ఫై అయితేనే అందం.
శరీరంలోని వ్యర్ధాలు పోతేనే చర్మం మృదువుగా మెరుపుతో వుంటుంది. అలా ఉండాలంటే ఆహార వ్యవహారాల్లో కొన్ని మార్పులు చాలా అవసరం. ఉదయం లేస్తూనే కాఫీ కాకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగితే మంచిది. తేలికగా అరిగేందుకు ఉడకబెట్టిన కూరలు కుడా మంచివే. రోజుకు రెండు మూడు సార్లు గ్రీన్ టీ తాగితే అందులోని పాత్ ఫేనాల్సే శక్తివంతమైన యాంటాక్సీడెంట్స్ గా పనిచేస్తాయి శరీరంలోని మలినాలు బయటికి పోయేందుకు పోషక విలువలను శరీరంలోని కణాలకు అందేందుకుమంచి […]
పాపం వాళ్ళకెంత తెలుసుననీ.
నీహారికా, పెరెంటింగ్ ఎప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఊహ జ్ఞానం లెనిన్ పిల్లలను, వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని సాకటం కష్టమైన టాస్కే. ఎంత సహనంతో అర్థం చేసుకొందామన్న వాళ్ళు ఒక పట్టాన లొంగరు. ఉదాహరణకు పిల్లలకు టైం సెన్స్ ఉండదు. అవతల కొంపలు మునిగి పోతున్నాయని పెద్దలు హైపర్ పడిపోతున్నా పిల్లలు తాపిగా ఉండరు. ఇది చూసి పెద్ద వాళ్ళు సహకరించడం లేదని, సరైన వేళ్ళకి తయారుకావడం లేదని టెన్షన్ తెచ్చుకుంటారు. వేళకు రెడీ […]
నిద్రలేమితో డిప్రెషన్.
సరైన నిద్రవేళలు పాటించపోతే వచ్చే సమస్యల గురించి ఎన్నో హెచ్చరికలు వింటుంటాం. అలాగే ఎన్నో అద్యాయినాలు, రిపోర్టులు కుడా వస్తున్నాయి. అయితే డయాబెటిస్ వ్యాధి తో బాధపడే వారికి ఈ నిద్రలేమి కారణంగా వ్యతిరేక ప్రభావాలు మరింత అధికం అంటున్నారు. ఒక కొత్త రిపోర్టు ఏం చెప్పుతుందంటే టైప్ 2 డయాబెటిక్స్ అర్ధ రాత్రి దాకా మెలకువగా వున్నట్లు అయితే తర్వాత ఎంత మంచి నిద్ర పోయినప్పటికీ జీవనక్రియాల్లో చాలా తెడాలోస్తాయని అధికంగా డిప్రెషన్ కు గురవ్వుతుందని […]
రాత్రి వేళ తాగితే మరింత ప్రయోజనం.
వందల సంవత్సరాల నుంచి పాలు డైట్ లో భాగంగా ఉంటున్నాయి. పుష్కలంగా విటమిన్స్ మినరల్స్ నిండి వున్న పాలు మంచి ఆరోగ్యానికి ఆధారం పాలు పూర్తి ఆహారం కుడా ఉదయాన్నే తాగే పాలు రోజంతటికీ శక్తి ఇవ్వడమే కాకుండా మజిల్స్ బలంగా వుండేందుకు శరీరానికి కావలిసిన కాల్షియం ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. ఈ పాలు రాత్రి వేళ తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయి. గ్రామ పాలల్లో టీ స్పూన్ తేనె అరస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి […]
సువాసన, రుచితో పాటు ఆరోగ్యం.
సువసనకోసం కూరల్లో కరివేపాకు వేసినట్లు సువాసన కోసం బిర్యానీ ఆకును బిరియానీలో వేస్తుంటారు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వంటాకాల్లో సువాసన కోసం వాడె ఆ ఆకు బిర్యానీ, కుర్మా లో ముఖ్యమైన దినుసు పచ్చి ఆకులో కంటే ఎండిన ఆకులో సువాసనలు ఎక్కువ. ఈ ఆకు నూనె తో ఇంకెన్నో ఔషధ ప్రయోజనాలున్నాయి. బిర్యానీ కి మంచి వాసన అచ్చే ఈ ఆకు రక్తంలో చక్కర స్ధాయి నియంత్రణకు గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. కడుపులో అల్సర్లు గ్రాస్టిక్ […]
సమస్యంతా ఒత్తిడి తోనే.
డైట్ చార్ట్ ని చుసుకుంటూనే తింటున్నాను. అన్నం మానేసాను సెరల్స్ తీసుకుంటున్నాను అయినా ఇలా బరువు పెరిగి పోతున్నాను అని వాపోయే వాళ్ళు చాలామంది. అయితే అధ్యాయినాలు ఏమంటున్నాయంటే లోపల వత్తిడి పెరిగి పోతుందేమో గమనించుకోండి. దీర్ఘకాలిక ఒత్తిడి తో ఇబ్బంది పడే వారికి స్థూలకాయం అవకాశాలు ఎక్కువే అంటున్నాయి. నెలల తరబడి కార్టీసోల్ స్ధాయిలు అధికంగా వుంటే మరింతగా బరువు పెరిగిపోతారు. ఈ వత్తిడి లో ఎదో ఒక్కటి తినేస్తారు. ఎక్కువ ఫ్యాట్ చక్కెరలు క్యాలరీలు […]
ఆచరించి చూపించడం న్యాయం.
కధ పరంగానో, నటన వృత్తి వుంది కనుకనో సమాజానికి ఎంతో సేవ చసే పాత్రల్లో హీరోయిన్లు మెరిసిపోతారు. వాళ్ళ సెవభవాన్ని మై మరచి చూసే ఎంతో మంది ప్రేక్షకులకు ఇన్స్పిరేషన్ అవుతారు. కానీ యమీ గౌతమ్ మాత్రం ఇతరులకు చెప్పే ముందర మనం అలోచించి చూపించాలనే అభిప్రాయం తోనే వుంది. కాబిల్ చిత్రం లో అందురాలిగా నటించిన యమీ, ఆ చిత్రం విడుదలకు ముందే తన కళ్ళను డొనేట్ చేసిందట. అంటే కాదు ఆమె కుటుంబ సభ్యులు […]
ఏరో బిక్స్ తో నవ యవ్వనం.
యవ్వనంలో ఫిట్ నెస్ తో ఉండాలని ఎన్నెన్నో సౌందర్య సాధనాలు, చికిత్సలు తీసుకొంటారు. కానీ వీటన్నిటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరో బిక్ వ్యాయామ ఫలితాలు మరింత ప్రభావంతంగా ఉంటాయంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. రిథమిక్ గా సాగే ఈ వ్యాయామం కండరాలు సాగి పోకుండా, కణాల పని తీరుపై అనుకూల పలితాలు చూపెడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మజిల్ స్ట్రెంత్ కోసం చేసే వ్యాయామాలు కేవలం 15 నిమిషాల పాటు చేసిన స్పా చికిత్స కంటే శక్తి వంతంగా […]
కళంకారీ కళదే హవా.
డిజిటల్ ప్రింట్స్ గతంలో షిఫాన్, జార్జెట్ వంటి వస్త్ర శ్రేణిలో ఎక్కువగా లనిపించేవి. ఇప్పుడు చేనేత, పట్టు, నులు వస్త్రాలకు ఈ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ లో షిబోరీ, ఇకత్, కలంకారీ వుంటి ప్రింట్లు టై అండ్ డై రకాల్లో బాందినీ లేహరియా వంటి డిజైన్లు పార్టీ వేర్ గానూ రోజువారీ వాడకం కోసము బావున్నాయి. ఒక మైకా ప్రింట్స్ అయితే నైలాన్, […]
టూవీలర్ నడుపుతున్నారా?
టూవీలర్స్ నడిపే మహిళల సంఖ్య ఎక్కువే. ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే క్లచ్లు, బ్రేక్ లు ఇప్పుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. వాహనానికి వుండే లైట్లు బ్రేక్ వేయగానే వెలుగుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో ముందు హెచ్చరిక వుండదు. కనుక రెయిన్ కోట్, క్యాప్ వెంట తెచ్చుకోవాలి. నీటిలో తడిసినా ఇబ్బంది పెట్టని డ్రెస్ వేసుకోవాలి. షూస్, చెప్పులు తగిన గ్రిప్ వున్నవి ధరించాలి. అతి వేగంగా వెళ్ళడం, హటార్తుగా బ్రేక్ […]
ఆడవాళ్ళని కించ పరిస్తే నచ్చదు.
శ్రీయ శరన్ చక్కని నటి అంతకు మించి మనసున్న మనిషి కుడా. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో నటించానని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది ఆమె. ఆ విషయం గురించి అడిగితె ఆ యాడ్ విషయంలో నూటికి నూరు పాళ్ళు కరక్ట్ గానే చెప్పాను. ఉత్పత్తి దారులు తమ ప్రొడక్ట్స్ అమ్ముకునేందుకు ఎన్నో అబద్దాలు చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇష్టం కానీ ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్ళు మాత్రం ఆడవారిని కించపరిచే ప్రకటనలు ఇస్తున్నారు. ఆడపిల్లలు తెల్లగా […]
అప్పులు చేయడం తప్పే.
నీహారికా, అప్పులేని వాడు అధిక అధిక సంపన్నుడు అనే మాట ఎప్పుడైనా విన్నావా? పెద్ద వాళ్ళు అనుభవంతో మాటల్లో చెప్పే మాట చాలా కరక్ట్ చాలా మందికి అప్పు చేయడం ఫ్యాషన్. పరపతికి ఒక గుర్తు. ఎంత వడ్డీ తో అయినా అప్పుచేసేసి వీలయితే తీర్చడం లేడుండా చేతులు ఎత్తేయడం చాలా మంది అలవాటు కుడా. నిజానికి అవసరం అయితే అప్పు తీసుకోవడం పెద్ద తప్పేమీ కాదు కానీ అప్పు అలవాటుగా మారితే మాత్రమే తప్పు. ఇప్పుడు […]
ఆరోగ్య లాభాలు అనేకం.
బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ తింటున్నారా? అయితే పుష్కలంగా పోషకాలు శరీరానికి అందుతున్నట్లే అనుకోండి అంటున్నారు.ఓట్స్ తృణ ధన్యాల జాతికి చెందినవి 30 గ్రాముల ఓట్స్ ద్వారా మనకు 117 కేలరీల శక్తి లభిస్తుంది. ఇందులో పీచు ఎక్కువగా వుంటుంది, అలాగే పిండి పదార్ధల మిశ్రమం వల్ల అరిగి సాధారణ చక్కెరగా శరీరంలోని కోలెస్ట్రోల్ స్ధాయిలు తగ్గుతాయి.ఇవి భారీగా తినలేము గానుక బరువు తగ్గడం ఖాయం ఓట్స్ లో మంచి మాంసాకృతులు 11 నుంచి 17 శాతం లాభిస్తాయి.చాలా […]
చక్కెరా నిమ్మరసం మంచి చిట్కానే.
ఎండకు, పోల్యుషన్ కు మొహం పైన నల్ల మచ్చలు, బ్లాక హెడ్స్ వచ్చేసి, కొత్తోచ్చి నట్టు కనబడుతుంటాయి వంటింటి చిట్కాలతో ఈ మచ్చలని పోగొట్టడం సులభం ఈ మచ్చలను పంచదార, నిమ్మరసం మిశ్రమంతో సులువుగా పోగొట్ట వచ్చు. నిమ్మకాయ సగంగా కోసి, పైన పంచదార అద్ది ఆ నిమ్మచక్కతో రుద్దితే చాలు. అలగే గంధం పొడి, రోజ్ వాటర్, గ్లిజరిన్ మిశ్రమం రాత్రి వేళ మొహానికి రాసుకుని తెల్లవారి గోరువెచ్చని నీళ్ళతో కస్దిగేస్తే సరి. అలాగే పచ్చిపాలు […]
లేయర్డ్ డిజైన్స్ కరక్ట్ మాచింగ్.
చాలా సన్నగా వుండి కాస్త బొద్దుగా కనిపించాలనుకునే వాళ్ళకి పొరల డిజైన్స్ దుస్తులు బావుంటాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ ఈ లేయర్స్ దుస్తులు సౌకర్యంగా కొత్తగా వుంటాయి కాస్త ఎత్తుగా వుండే పొట్టను దాటేస్తాయి. సిల్క్, షిఫాన్, జార్జెట్, రేయాన్ వంటి వస్త్రశ్రేణి లో ఈ లేయర్స్ డిజైన్ డ్రెస్ లు చక్కగా అమరికగా ఉంటాయి. ఇక ఈ లేయర్స్ టాప్ జీన్స్, లెగ్గింగ్స్ కు జతగా బావుంటాయి ఈ పొరల డిజైన్స్ ను ఒక వరస తర్వాత […]
చూయింగ్ గమ్ నమలటం బెస్ట్.
అస్తమానం చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు కొందరు. పిల్లలు ఇలాంటివి సాధారణంగా ఇష్టపడతారు. ఇవి శారేరానికి చేసే మంచి ఏముంటుంది అని వాదిస్తారు ఇంకొందరు. అయితే సరికొత్త అద్యాయినాలు ఈ చూయింగ్ గమ్ నమలడం మంచి వ్యాయామం అన్నీ నమలడం వల్ల స్వల్ప కాలిక జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. పరీక్ష రాసేటప్పుడు ఒకే ఫ్లేవర్ గల చూయింగ్ గమ్ నమిలితే సమాచారం త్వరగా గుర్తు చేసేందుకు ఉపయోగ పడుతుందని ఏకాగ్రత పెరుగుతుందని చెప్పుతున్నారు. ఒత్తిడి ఆందోళన తగగుతాయని […]
వాకర్ వల్లనే లేట్.
పిల్లలకు ఏడెనిమిది నెలలు నిండి, తల నిలపడం వస్తే వెంటనే వాకర్ కొంటారు పేరెంట్స్. పిల్లలు హాయిగా అందులో కుర్చుని, కాళ్ళతో తన్నుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేస్తూ వుంటే చూడ ముచ్చటగా వుంటుంది. అయితే ఈ సౌకర్యం వల్ల పిల్లలకు నష్టం ఎక్కువ అంటున్నాయి పరిశోధనలు. వాకర్ అలవాటు తో ఎదుగుదల మండగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. వాకర్ వాడని పిల్లలు త్వరగా పరడటం నుంచి నెమ్మదిగా భూమిని ఆధారంగా లేచి కూర్చుంటూ, నిలబడుతూ నడుస్తూ బాగా ఎదుగుతున్నారని […]
దేవసుందరి సౌందర్య రహస్యం.
ఐశ్వర్యా రాయ్ అనంగానే ఇక అందం గురించి మాట్లాడేదేమిటి అనిపిస్తుందా లేదా. ఆమె లోరియల్ ప్యారీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వుంది. సాధారణంగా యాడ్స్ చూపిస్తూ ఆమె నారుపం వెరీ సింపుల్ నేను లోరియల్ ప్యారీస్ ప్యూర్ రెడ్ కాలక్షన్ నుంచి లిప్ కలర్ ఎంచుకుంటాననో, మిలియన్ ల్యాషెస్ మస్కారా వుపయోగిస్తా అని చెప్పుతున్నప్పుడు నిజంగా అంట గొప్ప గ్రాండ్ వస్తువులనే ఆమె వుపయోగించి దేవసుందరి లాగా అయిపోయిందను కొంటా కదా. ఇప్పుడు చూడండి ఆమె […]
బ్రాండ్స్ కాదు జాబితా చూడండి.
సాధారణంగా కొన్ని వస్తువులు కొనేటప్పుడు మనం బ్రాండ్ కే ప్రాధాన్యత ఇస్తాం. మంచి క్వాలిటీ వుండటం అంటే మంచి కంపెనీ అనే కదా అర్ధం. ఇప్పుడు కంపెనీ కాకుండా వస్తువులో వాడిన పదార్ధాల ను బట్టి ఆ వస్తువుని ఖరీదు చేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫలానా బ్రాండ్ కొబ్బరి నూనె, సబ్బులు, క్రీములు అనుకోండి. అందులో కంటెంట్ చదువుకోండి అంటున్నారు. ఉదాహరణకు ఒక లిప్ స్టిక్ కొంటె అందులో వాడిన జాబితా తప్పనిసరిగా ప్యాకింగ్ బాక్స్ […]
సుక్ష్మ పోషకాలు తీసుకోండి.
ఆరోగ్యంగా నాజుగ్గా వుండేందుకు సుక్ష్మ పోషకాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెప్పుతున్నారు డాక్టర్లు. ఈ పోషకాలు జీవక్రియ పైన, ఆకలి పైన, శక్తి పైన గొప్ప ప్రభావాన్ని కలిగివుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కాల్షియం కొవ్వును కరిగించుకోగలుగుతారు. పాల పదార్ధాల ద్వారా కాల్షియం తీసుకుంటే కాల్షియం తో పాటు మాంసాకృతులు కుడా శరీరానికి అందుతాయి. 50 ఏళ్ళ వయసున్న స్త్రీలకు రోజు 1000 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి అంటే 300 గ్రాముల చీజ్, ఒక కప్పు […]
