• ఆచరించి చూపించడం న్యాయం.

    కధ పరంగానో, నటన వృత్తి వుంది కనుకనో సమాజానికి ఎంతో సేవ చసే పాత్రల్లో హీరోయిన్లు మెరిసిపోతారు. వాళ్ళ సెవభవాన్ని మై మరచి చూసే ఎంతో మంది…

  • మాఫలానీ క్రీమ్ రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్ లో నటిస్తోంది . తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవటానికి వచ్చే యువతీ పాత్రలో యామీ నటిస్తోంది. విలన్ పాత్రలో యామీ ఎంతో బావుందని టాక్. నిజానికి తనకి నెగిటివ్ రోల్స్ అంటే పెద్ద ఇష్టంలేదని అయితే బిగ్ బీ సినిమాలో పాత్ర అనేసరికి వచేసుకున్న అని చెపుతోంది. యామీ గౌతమ్ . ఇంకోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యామీ గౌతమ్ జంటగా నటిస్తున్న కాబిల్ చిత్రం తెలుగులో బలం పేరుతో విడుదల కానుంది. సంజయ్ గుప్తా డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ చిత్రంలో హృతిక్ యామీ అంధులుగా నటించారు ఈ సినిమా ఈనెల 26 న విడుదలౌతుంది.

    విలన్ పాత్రలో యామీ గౌతమ్

    మాఫలానీ  క్రీమ్  రాసుకోండి తెల్లగా ఆయిపోతారు నేను హామీ అని యాడ్స్ లో మెరిసే యామీ గౌతమ్ బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ . యాంటీ రోల్…