Shriya Saran
ఈ ఇబ్బంది అందరికీ.
టెక్నాలజీ పరంగా, ఆధునికంగానూ మనం ఎంత ముందుకు వెళ్ళినా ఈ ప్రపంచం మటుగు స్త్రీల కోసం డిజైన్ చేసినట్లు వుండదు. కనీస సౌకర్యాలు దాదాపు లేనట్లే. ఈ విషయంలో సినిమా దేవతలైనా మినహాయింపు కాదు. శ్రీయా తన అనుభవం గురించి చెప్పుతూ, మేం సకల సౌకర్యాలు అనుభవించడం అనేది ఏదీ నిజం కాదు. షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను వాష్ రూమ్ కి వెళ్ళాలంటే కనీసం వంద మెట్లు ఎక్కి […]
ఈ కారెక్టర్ నచ్చింది.
నేను ఎయిర్ హాస్టస్ ట్రయినింగ్ తీసుకుంటున్నాను తెలుసా అంటుంది శ్రీయా శరన్. నారా రోహిత్, సుదీర్ బాబులతో కలిసి వీర భోగ హాసం తరాయిలు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీయ ఎయిర్ హాస్టర్స్ గా నటిస్తుంది. అసలీ సినిమా ప్రపంచ పుట కు అనుభవం. ఇప్పుడు కొత్త వాళ్ళతో కొత్త పాత్రలతో మేకప్ లు పేకప్ ల తో సరదా గా వుంటుంది. మధ్యలో ఇలాంటి పాత్రలోస్తే ఇంకేం చేస్తాం ఎంతో సరదా అంటుంది శ్రీయ. […]
ఆడవాళ్ళని కించ పరిస్తే నచ్చదు.
శ్రీయ శరన్ చక్కని నటి అంతకు మించి మనసున్న మనిషి కుడా. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో నటించానని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది ఆమె. ఆ విషయం గురించి అడిగితె ఆ యాడ్ విషయంలో నూటికి నూరు పాళ్ళు కరక్ట్ గానే చెప్పాను. ఉత్పత్తి దారులు తమ ప్రొడక్ట్స్ అమ్ముకునేందుకు ఎన్నో అబద్దాలు చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇష్టం కానీ ఫెయిర్ నెస్ క్రీమ్ వాళ్ళు మాత్రం ఆడవారిని కించపరిచే ప్రకటనలు ఇస్తున్నారు. ఆడపిల్లలు తెల్లగా […]
నేను ప్రకృతిని ప్రేమిస్తా.
సుకుమారంగా కనిపిస్తుంది శ్రీయాచరణ్ దశాబ్దం పైగా ప్రేక్షకులను తన నటన తో అలరిస్తూనే వుంది. నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రహీరోలతో నటిస్తూనే వుంది. ఇప్పుడు పైసా వసుల్ లో కనిపించబోతుంది తన గురించి చెప్పమంటే మాత్రం…. నేను అందరికి ఎంతో తెలిసినదానిని నాకు స్నేహితులు చాలా తక్కువ మంది ఎప్పుడు ఒంటరిగా ఉండటమే ఇష్టం. నా స్నేహితులతో వెళుతున్నానని ఇంట్లో చెప్పేసి ఒక్కదాన్నే పర్యటనకు వెళ్ళిపోతుంతా. ప్రకృతిని చూస్తూ గడపడం అంటే నాకెంతో ఇష్టం. షూటింగ్ పని […]
