• వాకర్ వల్లనే లేట్.

    పిల్లలకు ఏడెనిమిది నెలలు నిండి, తల నిలపడం వస్తే వెంటనే వాకర్ కొంటారు పేరెంట్స్. పిల్లలు హాయిగా అందులో కుర్చుని, కాళ్ళతో తన్నుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేస్తూ…