Wednesday, 05 Aug, 2026

దూరంగా ఉన్నా ప్రేమ తగ్గదు

భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాంధవ్యం కలకాలం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనుకోవలసిన పనిలేదు. ఈ రోజుల్లో గ్లోబల్ కెరీర్ పుణ్యమో, చదువుల కోసమో, ఇతరత్రా మరే కారణం వల్లనో నేటి జంటలు విడివిడిగా వుంటున్నారు. అయితే ఈ భౌగోళిక దూరాల వల్ల బాంధవ్యం వాడిపోదు. నిజానికి ఇంత దూరంగా ఉండే వారిలోనే నిరంతరం లోతైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఫలితంగా ధృఢమైన బాంధవ్యం ఉంటుందని తాజా అధ్యయనం సాగింది. ఫోన్ కాల్స్, వీడియో చాట్స్, టెక్స్ట్ మెస్సేజుల నడుమ […]