• ఏడడుగులబంధం కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు యువతులు చూడచక్కని వాళ్ళని ఎంచుకోకుండా వాళ్లే ప్రొఫైల్స్ చూస్తున్నారు. 40 శాతం మంది అమ్మాయిలు వాళ్ళ జీవిత భాగస్వాములను వాళ్లే ఎన్నుకుంటున్నారు. తమ గురించి చెప్పటంలో ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవడంలో అమ్మాయిలే మాట కలుపుతున్నారు. ముఖ్యమైన మాట 85 శాతం మహిళలు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉంటే తప్ప డబ్బు రూపం వున్నా వద్దులే అంటున్నారు.

    విద్యావంతులైతేనే సరే అంటున్నారు

    ఏడడుగులబంధం కోసం ఆచితూచి  అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక…

  • జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన మలుపు పెళ్ళి. కాబోయే భార్య భర్తలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకుని భావాలు పెంచుకుని, పెళ్ళికి సిద్ధం కండి అంటున్నారు. కౌన్సిలింగ్ నిపుణులు ముందుగా పెళ్ళి కాబోయే వ్యక్తులు నిజంగానే ఇస్తాపడుతున్నారా? లేదా పెద్ద వాళ్ళు నిర్ణయించారని సరే అన్నార, లేదా ఉద్యోగం, అందం ఇవన్నీ నచ్చి పెళ్ళి చేసుకుంటున్నారా తేల్చుకోవడం మొదటి అడుగు. ఉద్యోగం చేయాలా వద్దా అనే విషయం, జీవితంలో పాటించలనుకునే లక్ష్యం గురించి కాబోయే భాగస్వామి తో చేర్చించి అతని అభిప్రాయం తీసుకోవాలి. డబ్బు విషయంలో పొడుపు గురించి, భవిష్యత్తులో ఇద్దరు లేదా ఒక్కరి సంపాదన తో ఎలాంటి జీవితం నిర్మించుకోబోతున్నారు తెలుసుకోవాలి. ఇద్దరు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా వుండాలని నిర్ణయిచుకోవాలి. భవిష్యత్తులో కలుగబోయే పిల్లల గురించి కూడా ముందే చర్చించుకుంటేనే మంచిదంటున్నారు కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్స్ మరి పెళ్ళికి సిద్ధం అవుతున్నారంటే భవిష్యత్ ప్రణాళిక వుండాలి కదా!!!

    అన్యోన్య దాంపత్యం కూడా ప్లానింగే

    జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన మలుపు పెళ్ళి. కాబోయే భార్య భర్తలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకుని భావాలు పెంచుకుని, పెళ్ళికి సిద్ధం కండి అంటున్నారు. కౌన్సిలింగ్…