self respect
ఇరువురి ప్రేమతోనే ఆత్మవిశ్వాసం
పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైనా సబ్జెక్టు లలో రాణించాలంటే తండ్రి ప్రేమ బాగా అవసరం అనేది నిపుణుల అభిప్రాయం. అలాగే అబ్బాయిలకు భాషా పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే తండ్రి సాహచర్యం కావాలి. సాధారణంగా పబ్లిక్ వుండే తండ్రి వెంట […]
