తొలి క్రికెట్ కామెంటేటర్

తొలి క్రికెట్ కామెంటేటర్

తొలి క్రికెట్ కామెంటేటర్

చంద్ర నాయుడు 1970ల్లో  క్రికెట్ ప్లేయర్. క్రికెట్ వాక్యానం లోకి మైక్ పట్టుకుని వచ్చిన తొలి మహిళ ఆమె. మన దేశపు తొలి టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ కర్నల్ సి.కె నాయుడు కూతురు.1950ల్లో  కాలేజీ రోజుల్లోనే ఉత్తర ప్రదేశ్ క్రికెట్ ప్రాతినిధ్యం వహించారు చంద్ర నాయుడు. ఎన్నో విజయాల తర్వాత క్రికెట్ మ్యాచ్ వాక్యానం వైపు దృష్టి మళ్ళించారు. ఇండియా,ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ కు ఆల్ ఇండియా రేడియో లో ఆమె చేసిన వ్యాఖ్యానం కామెంటేటర్స్ ఆశ్చర్యపోయేలా చేసింది.