ఆమె ఎవర్ గ్రీన్

ఆమె ఎవర్ గ్రీన్

ఆమె ఎవర్ గ్రీన్

కేరళ కు చెందిన నన్ సిస్టర్ సబీనా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్ లో 55 ప్లస్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు.కాసరగోడ్ ప్రాంతానికి చెందిన సబీనా తొమ్మిదొవ తరగతి చదివే నాటికే జాతీయ స్థాయి హర్డిల్ ఈవెంట్స్ లో పాల్గొని సత్తా చాటింది.ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఆమె ఎంతో మంది విద్యార్థులను క్రీడలలో తీర్చి దిద్దారు. రాబోయే మర్చి లో ఉద్యోగం నుంచి రిటైర్ అవనున్న సబీనా మతపరమైన దుస్తులతోనే ఈ ఈవెంట్ లో పాల్గొని మొదటి స్థానం సాధించారు.కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ఆమె విజయం సంకల్ప బలానికి ప్రతీక అంటూ ప్రశంసలు కురిపించారు.