భారతీయ రేసర్ బని యాదవ్

భారతీయ రేసర్ బని యాదవ్

భారతీయ రేసర్ బని యాదవ్

గురు గ్రామ్ కు చెందిన బని యాదవ్ మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందిన ఏకైక భారతీయ రేసర్.2013 లో జైపూర్ స్పీడ్ స్ప్రింట్ పోటీలో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకోవడం తో మొదలు పెట్టి 2018 ,2019 లో నేషనల్ ఆటోక్రాఫ్ ఛాంపియన్ విమెన్ గా ఎదిగింది అలాగే భారతదేశం వెలుపల అబుదాబి యాస్ మెరీనా సర్క్యూట్ లో ఫార్ములా కార్లను నడపటం తో పాటు తాజాగా మోటార్ స్పోర్ట్స్ లో డాక్టరేట్ పొందే స్థాయికి ఎదిగింది బని యాదవ్.ఎంతో ఆలస్యంగా తన 43 ఏళ్ళ వయసులో రేసింగ్ లో ప్రవేశించిన బని ఇద్దరు అబ్బాయిలు రెసార్లే.