పంజాబ్ కు చెందిన రుచి కల్రా కెమికల్ ఇంజనీరింగ్ చదివింది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో (ఐ.ఎస్.బి) లో ఎంబిఎ చేసింది మెకిన్సే అండ్ కంపెనీలో పని చేశాక మెటల్, కెమికల్స్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామన్స్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ బిజినెస్ కు శ్రీకారం చుట్టింది చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు ముడి సరుకు అందించే కంపెనీ ఇది. ఆఫ్ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ వెంచర్ గా తీర్చిదిద్దిన రుచి కల్రా తర్వాత ఆ కంపెనీకి అనుబంధంగా ఆక్సిజో పేరు తో ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలు పెట్టింది. వ్యాపార రంగంలోకి రావాలని చూసే యువతకు స్ఫూర్తి రుచి కల్రా.













