హులా హోప్ లో శిక్షణ

హులా హోప్ లో శిక్షణ

హులా హోప్ లో శిక్షణ

హులా హోప్ క్రీడా కారిణి సుప్రియ శ్రీవాత్సవ్.మానసిక శారీరక వికాసానికి ఈ క్రీడా తోడ్పడుతుందని చెపుతున్న సుప్రియ ఔత్సాహికుల కోసం శిక్షణ కేంద్రాన్ని నడుపుతోంది.ఫ్లో ఆర్ట్ లో భాగమైన ఈ హులా హోప్ నేర్పించడం కోసం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది సుప్రియ అమెజాన్ లో ఉద్యోగం చేసే సుప్రియ ఈ క్రీడా పట్ల మక్కువ తో 2023 నుంచి ఫ్లో ఆర్ట్ నే పూర్తి స్థాయి వృత్తి గా మార్చుకొన్నది.ఈ హోప్ సాధన శారీరక దారుఢ్యాన్ని పెంచుతుంది.ఒత్తిడి తగ్గిస్తుంది.