పద్ధతిలేని నిద్ర వేళల తో 172 రకాల జబ్బులు వస్తాయి అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు ఏడు ఎనిమిది గంటల నిద్ర మంచిదే. కానీ ఆ నిద్ర రోజు పద్ధతి ప్రకారం ఉండాలి. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్ర పోయి పగలు లేటుగా నిద్ర లేస్తారు. 9 వేల మంది పైన ఏడేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలు తరచూ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిద్రపోయే వాళ్ళలో లివర్ సిరోసిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. టైప్ టు డయాబెటిస్, పార్కిన్ సన్స్, గాంగ్రిన్ కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. దీన్నిబట్టి ఎంత నిద్రపోయామని కాదు ఈ సమయంలో పడుకొని ఎప్పుడు లేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం.













