ప్రకృతి ఇచ్చిన వరం

ప్రకృతి ఇచ్చిన వరం

ప్రకృతి ఇచ్చిన వరం

ఎన్నెన్నో అనారోగ్యాలకు పూర్వం నుంచి ఆయుర్వేదమే పరిష్కారం. ప్రకృతిలో దొరికే ఆకులు, పువ్వులు, బెరళ్ళు,వెళ్లే మందులు. ఒక అద్భుతమైన మొక్క ఒకటి రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో పొలం గట్ల పైన విరివిగా పెరిగే ఈ మొక్క పేరు పునర్నవ లేదా అటిక మామిడి. శాస్త్రీయ నామం (boerhavia diffusa)  బోర్హేవియా డిఫ్యూసా   తీగ మధుమేహం ఉన్నవారు దీన్ని ఏ రకంగా వాడినా ఉపయోగమే రక్తపోటు కూడా నియంత్రిస్తుంది. గుండ్రని ఆకులు చాలా చిన్న గులాబీ పువ్వులు వంటి పూల గుత్తులతో రోడ్ల పక్కనే పెరుగుతుంది.