పువ్వులతో వ్యాపారం

పువ్వులతో వ్యాపారం

పువ్వులతో వ్యాపారం

డెకార్ ప్రొడక్ట్స్ పేరుతో అందమైన జెయింట్ ఫ్లవర్స్ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారు విభా జైన్. బెంగళూరుకు చెందిన విభా కు ఆర్టిఫిషియల్ పువ్వుల తయారీ ఎంతో ఇష్టం ఎన్నో రకాల పేపర్స్ వివిధ మెటీరియల్స్ తో కొత్త థీమ్స్ లు వేడుకల కోసం పార్టీల కోసం పువ్వులు తయారు చేస్తారు విభా. ఒక ప్రముఖ సంస్థ లో హెచ్ ఆర్ గా పనిచేసే విభా ఇవ్వాళ తన వ్యాపార విస్తరణ కోసం ఉద్యోగం మానేశారు ఆమె తయారు చేసే పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ పువ్వులకు దేశ విదేశాల్లో గొప్ప డిమాండ్ ఉంది.