మిస్ యూనివర్స్ మణికా

మిస్ యూనివర్స్ మణికా

మిస్ యూనివర్స్ మణికా

పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ ఫైనల్ లో ఉన్న మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం దక్కించుకుంది రాజస్థాన్ లోని గంగానగర్ లో పుట్టి పెరిగిన మణికా చిన్నతనం నుంచే నృత్యం నేర్చుకుంది. విశ్వవ్యాప్తంగా తన గళం వినిపించాలని కోరిక తో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నానని ఆటిజం తో బాధపడే చిన్నపిల్లలకు చేయూత ఇస్తానని చెబుతోంది. జైపూర్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్ లో కిరీటం సొంతం చేసుకున్న మణికా. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సానుకూల దృష్టిలో చూసి లక్ష్యం చేరుకుంటానని చెబుతోంది. త్వరలో థాయిలాండ్ లోని మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్ననున్నది.