ఆమె క్వీన్

ఆమె క్వీన్

ఆమె క్వీన్

ఫోర్బ్స్ టైమ్స్ జాబితాలో తన రికార్డ్ ను పదిలం చేసుకున్న ప్రముఖ నటి దీపికా పదుకొనే తన 20 ఏళ్ల కెరీర్ లో అందుకున్న గౌరవాలకు లెక్కేలేదు ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్స్. ఆమె ఎన్నో అంతర్జాతీయ సంస్థ లకు గ్లోబల్ అంబాసిడర్ హాలీవుడ్ వార్ ఆఫ్ ఫ్రేమ్ స్టార్ 2026 కు ఎంపికైన తొలి భారతీయ నటి కూడా ఆమెనే. తాజాగా దీపిక ఇన్‌స్టా లో హిల్టన్ సంస్థతో కలిసి చేసిన యాడ్ ను ఇన్‌స్టా లో షేర్ చేస్తే ఆ ఒక్క రీల్ కే 190 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన రీల్స్ ఇదే. సోషల్ మీడియా న్యూ క్వీన్ దీపికానే.