August 2025
నేతకు చేయూత సూత
సుజాత, తానియా,బిస్వాస్ అక్కాచెల్లెళ్లు సుజాత ఐఐ ఎఫ్‌టి స్టూడెంట్. అందమైన చేనేత చీరలు అంటే ఆమెకు ఇష్టం కానీ చేనేత కార్మికులు తమ చీరలను మార్కెట్ చేసుకోలేక పోవడం చూడలేక, ఐ ఐ ఎమ్ గ్రాడ్యుయేట్ అయిన చెల్లెలు తానియా ను కలుపుకొని సూత పేరుతో అందమైన చీరల డిజైనింగ్ స్టార్టప్ మొదలుపెట్టింది. సంస్కృతంలో సూత అంటే దారాలు బెంగాలీ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ చేనేత కార్మికులతో ప్రారంభించిన సూత ను […]
చీకట్లో వెన్నెల పూలు
చిమ్మ చీకట్లో వెన్నెల కాంతి వెదజల్లే పూలు పూయిస్తున్నాడు కేత్ ఉడ్ అనే శాస్త్రవేత్త. మిణుగురుల్లో మెరుపుకు కారణమైన ఎంజైమ్ ను మొక్కల్లో ప్రవేశపెట్టి ‘లైట్ బయో’ సంస్థ కు ప్రాణం పోశాడు. ఈ ప్రయోగంతో పెటూనియా మొక్కలు మెరిసిపోతూ విచ్చుకోవటం మొదలుపెట్టాయి. లైట్ బయో సంస్థ టిష్యూ కల్చర్ పద్ధతి లో ఈ మొక్కలు పెంచి అమ్మకాలు చేస్తుంది త్వరలో మెరిసే చా ఆర్కిడ్ పూలు మార్కెట్ లోకి వస్తాయని చెబుతున్నారు ఈ పూల మొక్కలతో […]
ఇద్దరు విజేతలు
రాణి ముఖర్జీ, వైభవి మర్చంట్ ఇద్దరూ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. రాణి ముఖర్జీ నటి వైభవి కొరియోగ్రాఫర్. ఇద్దరు మంచి స్నేహితులు. ఎన్నో ప్రాజెక్ట్ లలో కలిసి పనిచేశారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో రాణి ముఖర్జీ అద్భుతమైన నటన ప్రదర్శించారు. “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” సినిమాలో “ధింధోరా బజే రే” పాటకి వైభవి ఎంతో చక్కని కొరియోగ్రఫీ చేశారు ఇద్దరినీ ఒకేసారి జాతీయ అవార్డు వరించింది. రాణి ముఖర్జీ తొలిసారిగా […]
రికార్డుల పరంపర
చండీగఢ్ కు చెందిన జాన్వి జిందాల్ చాలా ప్రత్యేకం యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్రీ స్టైల్ లో స్కేటింగ్ మెళకువలు నేర్చుకొని 17 ఏళ్లకే ఐదు గిన్నిస్ రికార్డులు సాధించింది. 8 ఏళ్ల వయసులో తండ్రి మనీష్ జిందాల్ సాయంతో రోలర్ స్కేట్స్ తో సాధన చేసింది జాన్వి. 2019లో తొలిసారి జాతీయ స్థాయి స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో తొలి పతకం సాధించింది జాన్వి. ఆ తర్వాత పలు జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ,కాంస్య పతకాలు […]
టైగర్ ప్రిన్సెస్ లతికా
పులుల సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ చేసినందుకుగాను లతికా నాథ్ కు జియో గ్రాఫికల్ మ్యాగజైన్ నిర్వాహకులు టైగర్ ప్రిన్సెస్ అని బిరుదు ఇచ్చారు. మన దేశంలో పులుల సంరక్షణ మేనేజ్మెంట్ పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నది లతిక. ఆమె వైల్డ్ లైఫ్ జియాలజిస్ట్ ఫోటోగ్రాఫర్ అడవులలో పులులు, ఇతర జంతు జాలాలు ఫోటోలు తీసుకున్న లతిక వాటిని హిడెన్ ఇండియా పుస్తకంగా పాఠకులకు చూపించింది. పిల్లల కోసం ఆమె రాసిన తక్దిర్ ది […]
గ్రాండ్ మాస్టర్ దివ్య
మహిళల చెస్ వరల్డ్ కప్ గెలిచి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించింది 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ వైద్య కళాశాల ప్రొఫెసర్ జితేంద్ర ఆమె తండ్రి తొలి కోచ్ ఆయనే. తర్వాత సుప్ర సిద్ధ కోచ్ రాహుల్ జోషి దగ్గర చదరంగం ఎత్తులు నేర్చుకుంది 2023 నాటికి ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించింది. ఆ ఏడాది ఆసియా ఉమెన్ ఛాంపియన్ షిప్ లో కోనేరు హంపి ని ఓడించింది. 2024 లో వాల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్ […]
