చూపుల్ని కట్టేసే హారం

చూపుల్ని కట్టేసే హారం

చూపుల్ని కట్టేసే హారం

తళ తళ మని మెరిసే భారీ నగలు లేకుండా సింపుల్ గా క్యూట్ గా ఉండే డబల్ లేయర్డ్ చైన్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. వి నెక్ లేదా ఓపెన్ నెక్ బ్లౌజ్ వేసుకుని చైన్ స్పష్టంగా మెడపై కనిపించే లాగా వేసుకుంటే బాగుంటుంది. చిన్న స్టడ్స్ లేదా చిన్న జుంకీలు చేతులకు తక్కువ గాజులు, మినిమం మేకప్ తో ఈ డబల్ లేయర్డ్ చైన్ ఫంక్షన్స్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎలాంటి ఫంక్షన్ లకైన ఈ ఆభరణం చక్కగా సూట్ అవుతుంది.